Latest Updates
-
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే!
పెరుగుతో(కర్డ్) లస్సీ..సమ్మర్ స్పెషల్

కావలసిన పదార్థాలు:
పెరుగు: 2cups
ఐసుముక్కలు: 4-6
చల్లటి నీళ్ళు: 1cup
పంచదార: 2tsp
ఉప్పు: చిటికెడు
చెక్కరకేళీలు: 3
తయారు చేయు విధానం:
ఐసుముక్కలు తప్ప మిగిలినవన్నీ మిక్సీలో వేసి బాగా నురుగువచ్చే వరకూ తిప్పాలి. పొడవాటి గ్లాసులో పోసి ఐసుముక్కలు వేసి అందించాలి. పెరుగుకు సమాన పరిమాణంలో మామిడిరసం లేదా అరటిపండ్ల గుజ్జు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, నిమ్మరసాలు జోడించి కూడా లస్సీ తయారుచేయవచ్చు. నిమ్మరసంతో చేసేటప్పుడు మాత్రం కప్పు పెరుగుకు టేబుల్‌స్పూన్ నిమ్మరసం వేస్తే సరిపోతుంది. పండ్లరసాలేమీ లేకుండా వెనీలా ఎసెన్స్, యాలకులపొడి లాంటివి వేసి కూడా లస్సీ తయారుచేయవచ్చు. కొన్నిచోట్ల అచ్చంగా పెరుగుతో కాకుండా సగం పాలు లేదా మీగడ వేసి కూడా లస్సీ చేస్తుంటారు. అసలు ఇవేవి కాకుండా సాదా లస్సీ కావాలంటే ఉత్త పెరుగుతో పంచదార వేయ కుండా కాస్త ఉప్పు, నీళ్ళు జీలకర్ర కలిపి గిలకొడితే సరిపోతుంది.



Click it and Unblock the Notifications











