Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
డ్రై ఫ్రూట్ స్టప్డ్ గులాబ్ జామ్

గులాబ్ జాం పౌడర్ - 350 grms
పంచదార - 250 grms
యాలకలు - 2
జీడిపప్పు - 1/2 cup
బాదం - 1/2 cup
పిస్తా - 1/2 cup
ద్రాక్ష - 1/2 cup
నెయ్యి - 2 tbsp
ఆయిల్ - తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక కప్పు పంచదార, యాలకల పొడి ఒక గిన్నెలో వేసి అందులో కొద్దిగా నీరు పోసి స్టౌ మీద పెట్టి పాకంను సిద్దం చేసి పెట్టుకోవాలి.
2 మరో పొయ్యి మీద ఫ్రై చేయటానికి సనిపడా నూనె లేదా నెయ్యి వేసి వేడి అయిన తర్వాత పిస్తా, ద్రాక్ష, బాదం, జీడిపప్పె వేసి బ్రౌనిష్ గా వేపాలి.
3. గులాంబ్ జామ్ పౌడర్ తీసుకొని పిండికి కొద్దిగా నీరు చేర్చి అందులో వేయించి పెట్టుకొన్న డ్రై ఫ్రూట్ ని వేసి మృదువుగా చెపాతి పిండిలా కలపి దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి.
4. స్టౌవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి తయారు చేసుకొన్న ఉండలను కాగే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి మొదటగా తయారు చేసి పెట్టుకొన్న పంచదార పాకంలో వేయాలి. అంతే డ్రై ఫ్రూట్ స్టఫ్డ్ గులాబ్ జాం రెడీ చెర్రీస్ తో గార్నిష్ సిద్దం చేయండి చూడటానికి చాలా అందంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











