Latest Updates
-
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
మష్రూమ్..ఎగ్ డ్రాప్ సూప్
Snacks
oi-Saraswathi
By Sindhu

వెజిటబుల్ స్టాక్: 4cups(అన్ని కూరగాయలు కలిపి ఉడికించిన గుజ్జు)
కోడిగుడ్లు: 2
పచ్చిబఠాణీలు: 1/2cup
పుట్టగొడుగుల ముక్కలు: 1/2cup
ఉప్పు: 1/2tsp
సోయా సాస్: 1tsp
తయారు చేయు విధానము:
1. వెజిటేబుల్ స్టార్ ను వేడి చేసి, అందులో పుట్టగొడుగుల ముక్కలు, బఠాణీలు వెయ్యాలి.
2. ముక్కలు మొత్తబడిన తర్వాత సోయాసాస్, ఉప్పు వేయాలి.
3. మిశ్రమం మరుగుతుండగా గిలకొట్టిన కోడి గుడ్డు సొనను కొద్దికొద్దిగా పోస్తూ బాగా కలపాలి. తక్కువ మంటమీద 1/2గంటసేపు ఉడికించి దించేసుకోవాలి. అంతే మష్రూమ్-ఎగ్ డ్రాప్ సూప్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: egg mushroom green peas vegetable stock కోడిగుడ్డు మష్రూమ్ పచ్చిబఠాణీ వెజిటబుల్ స్టాక్
English summary
Mushroom..Egg drop soup | మష్రూమ్..ఎగ్ డ్రాప్ సూప్
Story first published: Saturday, January 21, 2012, 12:19 [IST]
Other articles published on Jan 21, 2012



Click it and Unblock the Notifications











