Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
పోషకాలు మెండుగా ఉండే రష్యన్ సలాడ్
Snacks
oi-Saraswathi
By Sindhu

బంగాళదుంపలు: 2-3
పచ్చి బఠాణీలు: 1cup
బీన్స్: 1cup
క్యారెట్ ముక్కలు: 1cup
గుడ్డు: 1(ఉడకబెట్టినది)
బొప్పాయి, చెర్రీ, ఫైనాఫిల్ ముక్కలు: 2cups(అన్నీ కలిపి)
పాలు: 1cup
మైదా, వెన్న: 1tsp
మిరియాల పొడి: 1tsp
ఉప్పు: 1/2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించి పొట్టితీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిబఠాణీ, బీన్స్, క్యారెట్ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి.
2. పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఈ పదార్థం ఉడుకుతుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది.
3. ఇప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియ బెట్టాలి. 4. ఆ తర్వాత పైన ఉడికించిన గుడ్డును నాలుగు బాగాలుగా కట్ చేసి మిశ్రమం మొత్తానికి మిరియాలపొడి, ఉప్ప చల్లితే పోషకాల రష్యన్ సలాడ్ రెడీ..!
Comments
More From Boldsky
Prev
Next
English summary
Nutritional Russian Salad |పోషకాలు మెండుగా ఉండే రష్యన్ సలాడ్|
Story first published: Tuesday, January 3, 2012, 17:30 [IST]
Other articles published on Jan 3, 2012



Click it and Unblock the Notifications











