Latest Updates
-
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
పొటాటోసేమ్యా కచోరీ

బంగాళదుంపలు: 3
మైదా: 2
బేకింగ్ పౌడర్: 1/4tsp
వంటసోడా: చిటికెడు
నెయ్యి లేదా డాల్డా: 2tsp
ఉడికించిన సేమ్యా: 1/2cup
క్యారట్: 1
క్యాప్సికమ్: 1
ఉల్లిపాయ: 1
అజినమోటో: చిటికెడు
మిరియాలపొడి: 4tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానము:
1. మొదటగా మైదాలో నెయ్యి లేదా డాల్డా వేసి కలిపి సోడా, బేకింగ్ పౌడర్, తగినంత ఉప్పు, ఉడికించిన బంగాళదుంప వేసి చపాతీ పిండిలా కలిపి మూతపెట్టి అరగంట నానబెట్టాలి.
2. పాన్ లో చెంచాడు నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారట్, క్యాప్సికమ్ వేసి దోరగా వేయించాలి.
3. ఇప్పుడు ఇందులో ఉడికించిన సేమ్యా, ఉప్పు, మిరియాలపొడి, అజినమోటో వేసి మరో రెండు నిముషాలు వేయించాలి.
4. కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. ఒక పూరీపై కూర మిశ్రమాన్ని పెట్టి మరో పూరీతో మూసి చుట్టూ అంచులు విడిపోకుండా తడి అద్ది, గట్టిగా ఒత్తి అన్ని సిద్దచేసి పక్కన పెట్టుకోవాలి
5 చివరగా పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో వత్తిపెట్టుకొన్న కచోరిలను వేసి నిదానంగా కరకరలాడే వరకు వేయించాలి. ఈ కచోరీలను టొమాటో సాస్ తో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి.



Click it and Unblock the Notifications











