Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
వాటర్ మెలన్ కిక్
Snacks
oi-Saraswathi N
By Sindhu

వేసవి తపానికి వాటర్ మెలన్ కిక్ (పుచ్చకాయ లేక కరుబుజా)
పుచ్చకాయ(కరుబుజా): సగ భాగం
నిమ్మకాయ: 1
ఆరెంజెస్: 5
పైనాఫిల్: సగభాగం
పంచదార: 2 tsp
మిరియాలు: 1 tsp
తయారు చేయు విధానము:
1. పుచ్చకాయ, ఆరెంజ్, ఫైనాపిల్ పైతొక్క, లోపలి బీజాలు తొలగించాలి.
2. నిమ్మకాయ నుంచి రసం తియ్యాలి.
3. పంచదార, మిరియాలు అన్నీ కలిపి కొద్దిగా నీరు పోసి మిక్సర్ లో వేసి జ్యూస్ చేసుకోవాలి. అంతే వాటర్ మెలన్ కిక్ రెడీ.
ఈ జ్యూస్ మండే ఎండల నుంచి కోలుకునేలా చేస్తుంది. తక్కువ క్యాలరీలు, కొవ్వు ఉండటం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. పిండిపదార్ధాలు తక్షణ శక్తిని ఇస్తాయి. ఐరెన్ హిమోగ్లోబిన్ లెవల్స్ ని కరెక్ట్ గా ఉంచుతుంది. విటమిన్ 'సి" ఐరన్ ని పీల్చుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: వాటర్ మెలన్ నిమ్మకాయ ఆరంజ్ పైనాపిల్ పంచదార మిరియాలు watermelon lemon orange pineapple sugar black pepper
Story first published: Friday, February 19, 2010, 16:37 [IST]
Other articles published on Feb 19, 2010



Click it and Unblock the Notifications











