Latest Updates
-
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే!
క్యాబేజీ కోఫ్తా బాల్స్

క్యాబేజి తురుము - 1 cup
శనగపిండి - 1 cup
కొత్తిమిర - 1 cup
అల్లం - ఒక ముక్క
జిలకర్ర - 1 tsp
ఆయిల్ - తగినంత
కారం - 2 tsp
గరం మసాలా - 1 tsp
జీడిపప్పు - 10 (పేస్ట్ -1 cup)
ఉల్లిపాయలు - 2(పేస్ట్ -1 cup)
టమాటాలు - 2(పేస్ట్ -1 cup)
ఉప్పు - రుచికి సరిపడా
తయారుచేయు విధానము:
1. ఒక గిన్నెలోనికి క్యాబేజీ తురుము, ఉప్పు, రెండు స్పూన్ల కారం, అరస్పూన్ గరం మసాలా, ఒక కప్పు శనగపిండి వేసి కొద్దిగా వాటర్ కలిపి అన్నింటిని బాగా కలిపి మొత్తం మిశ్రమాన్ని బాల్స్ లా తయారు చేసుకోవాలి.
2. ఇప్పుడు స్టౌ పై పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకు సరిపడ ఆయిల్ పోసి కాగాక తయారు చేసి పెట్టుకొన్న క్యాబేజి బాల్స్ ను అందులో వేసి ఎర్రగా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి.
3. మరొక పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆయిల్ లో వేయించి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అరకప్పు అందులోవేయాలి కొద్దిగా వేగాక, టమోటో పేస్ట్, అల్లం పేస్ట్, జిలకర్ర, కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా, కొతిమిర, వేసి బాగా వేగాక కొద్దిగా వాటర్ జతచేసి మూతపెట్టాలి.
4. ఈ మిశ్రమం 5 నిమిషాలు ఉడికిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి మిశ్రమం అంతా బాగా కలిసేలా కలపాలి తర్వాత ముందుగా తయారు చేసుకొన్న క్యాబేజి బాల్స్ ని అందులో వేసి దింపుకోవాలి అంతే కొత్తిమిర గార్నిష్ చేసుకుంటే క్యాబేజి కోఫ్తా బాల్స్ రెడీ.



Click it and Unblock the Notifications











