Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మిక్స్ డ్ వెజిటేబుల్ కర్రీ
Veg
oi-Saraswathi N
By Sindhu

బీన్స్, బఠాణి: 1/2cup
అల్లం, వెల్లులి పేస్ట్: 1tbsp
ఉల్లిపాయ ముక్కలు: 2cups
పెరుగు, టొమాటో పేస్ట్: 2tbsp
కాలీప్లవర్, ఆలూ ముక్కలు: 1cup each
జీలకర్ర: 1tsp
ఉల్లి పేస్ట్: 2tbsp
గరం మసాల: 1tsp
జీడిపప్పు పేస్ట్: 2 tbsp
కారం, థనియాలపొడి: 1tsp
ఏలకులు: 4
లవంగాలు: 3
పచ్చిమిర్చి: 4
దాలిచిన చేక్క: 2
పసుపు: చిటికెడు
నూనె: కావలసినంత
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: గార్నిష్ కి సరిపడా
తయారు చేయు విధానము:
1. మొదటగా ఒక గిన్నెలో కూరగాయ ముక్కలు వేసి అందులో ఉప్పు వేసి, కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.
2. పాన్ లో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, మసాలా దినుసులు, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
3. అల్లం వెల్లులి, కారం, ధనియాలపొడి, ఉప్పు వేసి కలియబెట్టాలి.
4. టొమాటో ముక్కలని వేసి 5 నిమిషాల వరకు వేయించి ఉడకబెట్టుకున్న కూరగాయముక్కల్ని వేసి కలిపి మూతపెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి.
5. టొమాటొ, ఉల్లి(ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి పేస్ట్ చేసుకోవాలి), జీడిపపు పేస్ట్,పెరుగు వేసి కలిపి మూతపెట్టి మగ్గిన తరువాత ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి ఉడికించి చివరగా గరం మసాలా పొడి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే మిక్స్ డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: బీన్స్ ఉల్లిపాయలు కాలీఫ్లవర్ ఆలూ పచ్చి బఠాణి అల్లం వెల్లుల్లి జీలకర్ర ఉప్పు నూనె beans onions cauliflower aloo green peas ginger garlic salt oil curd
Story first published: Thursday, August 5, 2010, 15:09 [IST]
Other articles published on Aug 5, 2010



Click it and Unblock the Notifications











