Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
చలికాలంలో తప్పక తీసుకోవాల్సిన హెల్తీ రెసిపీ..చేసుకోవడం చాలా ఈజీ
చలికాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇతర కాలాలతో పోలిస్తే ఈ సీజన్ లో అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. అయితే చలికాలంలో రాగుల పిండితో చేసిన మాంచౌ సూప్ అద్భుతమైన ఆహారం. ఈ హెల్తీ సూప్ ఎలా తయారు చేయాలి?దీని తయారీకి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం. అయితే మీరు ఎంత మందికి ఈ సూప్ తయారు చేస్తున్నారు అనే మీరు దాని ప్రకారం పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.
మాంచౌ సూప్ తయారీకి కావలసిన పదార్థాలు
నూనె
రుచికి సరిపడా ఉప్పు
క్యాబేజీ (తరిగినవి)
పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి)
అల్లం(సన్నగా తరిగినవి)
రాగి పిండి
క్యారెట్ (తరిగినవి)
ఉల్లిపాయలు (తరిగినవి)
క్యాప్సికం (తరిగినవి)
వెల్లుల్లి (సన్నగా తరిగినవి)
సోయాసాస్
మిరియాలు పౌడర్
టొమాటో సాస్
వేయించిన నూడుల్స్ (మీకు కావాలి అనుకుంటే)

మాంచౌ సూప్ తయారీ విధానం
-రాగి పిండిని లేత గోధుమరంగు రంగులోకి వచ్చే వరకు తేలికగా
వేయించాలి.
-స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి అది వేడయ్యాక అందులో
వెల్లుల్లి,అల్లం,పచ్చిమిర్చి వేసి వేయించాలి.
-అన్ని తరిగిన కూరగాయలను పాన్‌లో వేసి ఉడికినంత వరకు
వేయించాలి.
-ఒక గిన్నె నీరు వేసి మరిగించాలి
-కాల్చిన రాగుల పిండిని కొద్దిగా నీళ్లతో కలపండి బాగా కలపండి. తర్వాత
మరుగుతున్న సూప్‌లో పోయండి.
-అందులో నల్ల మిరియాల పొడి,టమోటా సాస్,రుచికి ఉప్పు వేసి బాగా
ఉడకబెట్టండి.
-వేడి వేడి మాంచౌ సూప్ రెడీ. దీనిని కావాలనుకుంటే వేయించిన
నూడుల్స్ తో అలంకరించి ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
