Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
వయ్యారాల పడతి - ఒళ్ళంతా హొయలు!

కులుకులొలికే మహిళ బాడీ లాంగ్వేజ్ ఎలా వుంటుందంటే.....
ఆమె భంగిమలు పరిశీలించండి. ఆమె భంగిమలు కులుకుతున్నాయో లేదో చూడండి. ఎవరైనా మహిళ మీకు దగ్గరగా వచ్చి హొయలు పోతోందంటే, మీరంటే ఆమెకు ఇష్టమని అర్ధం చేసుకోండి. మరి ఏదో కారణంగా మిమ్మల్ని చూస్తూ వంగొని బరువులు చూపిందంటే, మీకు గ్రీన్ సిగ్నల్ అందించిందే. ఆమె కూర్చునే, నించునే భంగిమలు పరిశీలించండి, బాడీ లాంగ్వేజ్ పసికట్టండి. అనుకూలంగా వుంటే....అహో ...అంటూ ఆనందించేయండి.
చేతులు ఎలా ఆడిస్తుంది? కులుకులాడి చేతులు ఎప్పుడూ కదులుతూ ఆమె వెంట్రుకలు సవరించుకోవడంలోనే వుంటుంది. అనవసరంగా చేతులు ఆడిస్తూంటుంది. ఆమె చూపులూ, ఆమె చేతుల కదలికలు మీపై ఆమెకుగల ఆసక్తి చూపుతాయి. ఎవరైనా తనను చూస్తున్నారంటే, కులుకులాడి వాటిని మరింత అధికం చేస్తుంది. మీరు సిగ్నల్ తిరిగి ఇస్తే చాలు. జవాబు ఇచ్చేసి రెడీ అయిపోతుంది.
కళ్ళు ఎలా ఆడిస్తుంది? మీరంటే ఆసక్తి వుంటే, మిమ్మల్నే చూస్తూ వుంటుంది. యువతులకు కంటిచూపు ఖచ్చితమైన సిగ్నల్. మిమ్మల్నే చూస్తూ, మీ చూపు కొరకు తిరుగుతోందంటే, పని మొదలెట్టడానికి ప్రయత్నించండి. తన వెంట్రుకలతో ఆడుకోవడం, లేదా తన తిప్పడం వంటివి ఖచ్చితంగా సిగ్నల్స్. మీకోసం పడి చస్తోందనే చెప్పాలి.
పెదాలెలా తడిచేసుకుంటుంది? యువతి కులుకూతూంటే, చిరునవ్వు ఇస్తుంది. మీ వైపు చూస్తుంది. ఆమె పెదాలు రకరకాలుగా మారుస్తుంది. తడిచేసుకుంటూంటుంది. చిరునవ్వు దగ్గరనుండి ఎగిసిపడి నవ్వటం వరకు వుంటుంది. యువతి తనకు ఆసక్తి అని చెప్పటానికి పెదవులు అనేక రకాలుగా పెడుతుంది.
కాళ్ళు ఎలా స్వాగతిస్తాయి? యువతి కాళ్ళు మెలికవేసి కూర్చొని మీ ముందు ఊపుతోందంటే...మీ పంట పండిందే. మీరు ఓకే ...అంటేగాని ఇక ఆ ఊపుడు ఆగదు. కాళ్ళు వెడం చేసి కూర్చుందంటే కూడా ఆమె అందుకు రెడీ అనే అర్ధం.
మరి వంపు సొంపుల వయ్యారి హొయలుపోతూ పై అంశాలు ప్రదర్శిస్తే....ఇక మీదే ఆలస్యం ఆమెకు అర్జంట్ గా బాయ్ ఫ్రెండ్ అయి మనసు తీర్చేసుకోండి మరియు తీర్చేయండి.



Click it and Unblock the Notifications
