Latest Updates
-
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్స్టంట్గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే!
మహిళల నియంత్రణకు ఎందుకు అనుమతిస్తారు?

నమ్మకం పెట్టటం
ఆమెకు పగ్గాలు ఇస్తే,ఆమె మిమ్మల్ని తేలికగా నమ్ముతుంది. పురుషులు మహిళలు తమ బాగోగులు చూడాలని తమ జీవన విధానం నియంత్రించాలని లోలోపల కోరుకుంటూనే బయటకు పోట్లాటలు చేస్తారు. తమ పురుషులు తమ మాట వింటే మహిళలు ఇష్టపడతారు. ఆమె చెప్పిన దానికి వ్యతిరేకం చేస్తే, అనుమానం ఏర్పడుతుంది. అనుమానం అంటే....ఇక్కడ పురుషుడికి మరో సంబంధం కూడా వుందేమో ననే అనుమానం వారికి ఏర్పడుతుంది. మీరు చేసే పనులను ఆమె నమ్మాలి. మీరు ఆమె పురుషుడు అని తెలిస్తే, ఆమెకు నియంత్రణ చాలా తేలిక.
నియంత్రణ ఆమెకే అప్పగించేస్తే.... తగవులు, పోట్లాటలవంటివాటికి చాలా తక్కువ సమయం పడుతుంది. సాధారణంగా హనీమూన్ దశలో వివాదాలుండవు. అంతా బాగుంటుంది. తర్వాతే విభేధాలు బయటపడతాయి. అవి పెరిగి పెద్దవై తగవులు తెస్తాయి. సంక్షోభం ఏర్పడుతుంది. దీనిని నియంత్రించటానికి ఎన్నో సమస్యలు వస్తూంటాయి. ఇక మీరు ఆమెకే నియంత్రణ ఇచ్చేస్తే, వివాదాలు తగ్గుతాయి. ఏ సినిమా చూడాలి, డిన్నర్ ఎక్కడ తీసుకోవాలి, షాపింగ్ లో ఖర్చు ఎంత చేయాలి? చీటీలు ఎన్ని వేయాలి? చీటీ సొమ్ములు ఏం చేయాలి? పుట్టింటికి ఎపుడు వెళ్ళాలి? ఎపుడు రావాలి? వంటివన్నీ ఆమెకే అప్పగించేస్తే....మీకు కావలసినంత హాయిగా వుంటుంది. మరి వివాదాలు వంటివి వుంటే, ఏవైనా పెద్ద అంశాలకు చేయండి.
పురుషులు మాట నిలబెట్టుకోవటం
పురుషులు ఈ అంశంలో విఫలులే. మహిళలకు ఈ నసంగతి మొదటి నుండి తెలుసు. కనుకే పురుషులు మొదటగా కంట్రోల్ చేతికి తీసుకోవాలని చూస్తారు. తీసుకుంటారు. ఆపై అంశాలను ఆమెకు విభజించి అప్పగిస్తారు. అందుకు ఆమె సరేనంటుంది. కాని ఆమె మీతో కష్టపడాలని ఆమెకు తెలుసు. ఆమెకు నియంత్రణ అప్పజెప్పటం నామమాత్రమేనని కూడా ఆమెకు తెలుసు. అన్నీ నీకే అప్పచెప్పా నాదేమీ లేదు అంటారని కూడా ఆమెకు తెలుసు.
మీస్వేచ్ఛ మీరు పొందాలి
అంతా మహిళ నియంత్రణలో వుంటే, ఆమె గొణుగుడు తక్కువగా వుంటుంది. ఆమే చాలా నిర్ణయాలు తీసుకుంటుంది కనుక మీకు ఇద్దరికి చాలాసమయం దొరకుతుంది. ఈ సమయాన్ని స్నేహితులకు లేదా ఇతర పనులకు వినియోగించండి. ఇక ఆమెతో ఎపుడు వుండాలి? ఎపుడు వుండకూడదు వంటివి ఇద్దరిపరంగాను నిర్ణయమై వుంటాయి.
సంబంధం దీర్ఘకాలం వుంటుంది.
ఇద్దరూ ఒకే అంశంలో పట్టుబడితే ఆ సంబంధం తెగే అవకాశం వుంటుంది. ఇపుడు మీ మహిళ నియంత్రిస్తోంది కాబట్టి, దానిని కొనసాగించే భాధ్యత ఆమెదే. మీరు మాత్రం చురుకుగా వుండటమే. ఈ రకంగా భాధ్యత అనేది ఆమెకే వుంటుంది. మీ పై ఒత్తిడి వుండదు. దీర్ఘకాల సంబంధం కొనసాగుతుంది.
సంబంధాలు తమాషాగా కొనసాగిపోవాలి. చిన్న అంశాలకు జీవితాలు బలిచేయకండి. ఆమె వాస్తవంగా మిమ్మల్ని ప్రేమిస్తూంటే, గౌరవిస్తూంటే, మీరిచ్చే నియంత్రణ తాను చెడగొట్టుకోదు. కనుక ఒక్కసారి వెనక్కు తిరిగి ఆలోచించి మీపై ఆమె కోరుకునే ఆధిపత్యం అప్పగించేయండి.



Click it and Unblock the Notifications
