Latest Updates
-
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
గాళ్ ఫ్రెండ్ అంటే... రతిక్రీడలో రాక్షసిలా...?

యువకులు తమకంటే కూడా తాము ప్రేమించే యువతులు అధికంగా సంపాదన చేసినా తమకిష్టమేనని, తమ సంపాదనలో వాటాలు అడగకుండా లేదా వారి ఖర్చులకు తమపై ఆధారపడకుండా కూడా ఉంటే చాలని వారు తెలిపారట. మరి యువకులు సాధారణంగా బద్ధకస్తులేనని కూడా సర్వేలో కొంతమంది యువతులు తెలిపారట. మరికొంతమంది యువకులు యువతుల అందచందాలు, సంపద సంగతి ఎలా వున్నా తమకు బాగా సంభాషించి, నవ్వించేయువతి కావాలని తెలిపారట. డబ్బు, అవయవ సంపద, నవ్వు పుట్టించే సంభాషణలు అన్ని తమ గాళ్ ఫ్రెండ్ లో వుండాలని మరి కొంతమంది తెలిపారట.
అయితే, నేటికి తమకంటే తమ యువతులు అధిక సంపాదనకలవారైతే, కలసి జీవించటంలో వివాదాలు తప్పవని, కనుక యువతులు తమపై ఎంతో కొంత మేరకు ఆధారపడి తమ ముందు చేయిచాచే స్ధితిలోనే ఉండాలని చాలామంది యువకులు తెలిపినట్లు కూడా సర్వే నిపుణులు వెల్లడించారు. పురుషుడికి వచ్చిన సమస్యల్లా ఏమిటంటే, మహిళ ఎంత సంపాదించినా పరవాలేదు. కాని సంపాదిస్తున్నానన్న అహంకారంతో తమ వివాహ జీవితాలను మాత్రం పాడుచేసుకోరాదు. భర్తలను లేదా తమ భాగస్వాములను సంపాదించే మహిళలు చాలామంది నేటికి తమ పురుషులకు ఇవ్వదగిన ప్రాధాన్యతనివ్వటం లేదు.
మహిళ అధికంగా సంపాదిస్తే, సాధారణంగా పురుషుడికి వుండే అహంకారం ఆమె ఏ పని చేసినప్పటికి, అది మంచి అయినా లేదా చెడు అయినా అభ్యంతరం పెడుతూనే వుంటుంది. సంపాదన, అందం, అవయవసంపదలు ఏవైనప్పటికి, సనాతనంగా తర తరాలుగు వస్తున్న వివాహ వ్యవస్ధ కొనసాగి నేటి యువతీ యువకులు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా వుండాలి.



Click it and Unblock the Notifications
