Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కలహంలో కౌగిలి...కౌగిలిలో కోలాటం!

ఇష్టాలు - ప్రతి గాళ్ కు పొగడ్త ప్రధానమనేది మీకు తెలుసా? ఆ పొగడ్త చిన్నదైనా, పెద్దదైనా సరే ఆమెకు తెలిస్తే చాలు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ఆమె పెట్టే తన ఫొటోలను మీరు అభినందించాలి. లేదంటే ఆమె జాబితాలో మీరుండరు. మీకు ఆసక్తి లేదనేస్తుంది. అటువంటపుడు అసలు నీవు నా జాబితాలో ఎందుకనేస్తుంది. నేటి రోజులలోని యువతులు చాలావరకు గర్వపోతులే. చాలా తేలికగా మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. అన్ని ఫొటోలు బాగున్నాయని అనకండి. మీరు ఆమెను గేలి చేశారంటుంది. ఏవో నాలుగు లేదా అయిదు ఫొటోలు....ఎంతో బాగున్నాయి అనాలి.
మీ భావాలు వెలిబుచ్చటం ప్రధానం. చేసే వ్యాఖ్యలు జాగ్రత్తగా చేయండి. అవి ఆమె బ్లాగ్ లో మరియు ఇతర పేజీలలో చేస్తున్నామని గుర్తుంచుకోండి. ఆమె ఫేస్ బుక్ స్నేహితుల జాబితాలో మీరుండాలంటే, నీ ముఖం ఎంతో అందం, బాడీ షేప్ బ్రహ్మాండం అంటూ ఎపుడూ పొగుడుతూ పాజిటివ్ గానే వ్రాయాలి. మరి మీ ఫేస్ బుక్ లో ఇతర యువతులగురించి బాగా రాయకండి. ఆమె అవన్ని ఎప్పటికపుడు చెక్ చేస్తుందని గ్రహించండి.
ఆమె బ్లాగ్ లో ఆమెకు బోర్ కొట్టేవి, ఇబ్బంది కలిగించేవి వ్రాయకండి. అంతేకాక, వేదాంత ధోరణులు అసలు వ్రాయకండి. నేటి యువతులకు వాటిని చదివే ఓపిక, నేర్పు లేవు. నిందించటం, వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం వంటివి ఉంటే మీరు ఆమె స్నేహితుల జాబితాలో ఇక లేనట్లే. అధికంగా గ్రామీణ భాష ఉపయోగించినా, ఆమె మిమ్మల్ని పక్కన పెడుతుంది. అసభ్యం పదజాలం, ఫొటోలు వీడియోల వంటివి మీ బ్లాగ్ లో పెట్టకండి.
మేధావుల, గొప్ప వారి ఫొటోలు, కొటేషన్లు మీ బ్లాగ్ లో పెట్టుకుంటే మీరు ఎంతో తెలివైన వారుగా భావిస్తుంది. కాని వీటిని అధికం చేస్తే ....బోర్ కొట్టేస్తోందంటూ టాపిక్ మార్చమంటుంది. కనుక బ్యాలన్స్ గా వ్యవహరించండి.
వాస్తవ జీవిత కారణాలు - కొన్ని సార్లు మీ యువతి నిజంగానే ఆమె జీవితంలో మీరు చేసిన ఫైట్ లేదా చూపిన అహంకారానికి కూడా మీపై విరోధిస్తుంది. లేదా ఆమె కాల్ కు మెసేజ్ కు మీరు సమాధానం ఇవ్వకపోయినా విరోధిస్తుంది. కనుక కారణాలు వివరించండి. కవర్ చేయండి. ఇది సిల్లీ అని మీరు భావించినా యువతులు తమ ఈగో కారణంగా అలా భావించరు. తమ అహంకారాన్ని అవసరం అనుకున్న చోటల్లా వెలిబుచ్చుతూనే ఉంటారు. కనుక ఫేస్ బుక్ లో ఏదైనా తెలిపేముందు మీరు ఆమెకు ఆ అంశాన్ని తెలుపండి.
మరి ఈ సూచనలు పాటిస్తూ, ఆమె జాబితానుండి ఇప్పటికే తొలగిన మీరు, మరోసారి ఆమె స్నేహితుల జాబితాకు ఎక్కండి. ఆనందించండి.



Click it and Unblock the Notifications