Latest Updates
-
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
మోసం చేసే భాగస్వామి లేదా స్నేహితున్ని గుర్తించటమేలా ?

1.వారు మనల్ని మోసం చేసిన విధానం,దానికి కారణమైన మనమిచ్చిన అవకాశాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి.ఇలా మోసపోయిన విషయం చాల ఆలస్యంగా తెలుసుకున్న మనకు,కొంత ముందుగా ఈ విషయం తెలిసి ఉంటె ఇంకా ముందే వారికి దూరంగా మెలిగి ఉండేవాళ్ళం కదా అని మనకు అనిపిస్తుంది.
2. వారి అనుమానాస్పద ప్రవర్తన ను గుర్తించండి.వారి ఫోన్ ను మీ నుంచి దాచటానికి ప్రయత్నిస్తారు.అలాగే వారి వ్యక్తిగత విషయాలకు సంభందిచిన ప్రశ్నలు మనం అడగకూడదు.ఒకవేళ అడిగితె అందులో విషయమేమి లేదు జస్ట్ ఫన్ అని దాటవేసే ప్రయత్నం చేస్తారు.
3. గతంలో వారు మీపట్ల ఎటువంటి శ్రద్ద చూపక స్వార్దంగా వ్యవహరించి ఉంటె అదే హెచ్చరికగా భావించాలి.ఇటువంటి వారు మీ పట్ల అతి ప్రేమను వలకబోస్తూ మిమ్మల్ని చేజారిపోకుండా కట్టిపడేయటానికి ప్రయత్నిస్తారు.అలాగే మీ నుండి వారు తమ జీవితానికి సంభదించిన ప్రశ్నలను ఆశించరు.పైగా కొన్ని విషయాలు మీకు తెలియకుండా ఉండేలా జాగ్రత్త వహిస్తారు.వారు మీ పట్ల మంచిగా వ్యవహరిస్తున్నట్లుగా ఉన్నంత సేపు వారి దురుద్దేశాలు మనకు తెలియవని విశ్వసిస్తారు.
4. వారి ఈ ప్రవర్తనను మనం పసిగట్టి దానిని నిర్దారించుకోవటానికి మనకు బాగా తెలిసిన వారి సెల్ ఫోన్ లేదా ఇ మెయిల్ అకౌంట్ వివరాల వంటి సొంత విషయాలకు సంభందించిన ప్రశ్నలను మనం అడిగినప్పుడు వారు అబద్దాలు చెబితే,ఇక మిగిలిన విషయాలలో కూడా వారు మీతో అబద్దాలు చెప్పే అవకాశం ఉందని మీరు గుర్తెరగాలి.
చిట్కాలు
కొన్ని సందర్భాలలో వారి సెల్ ఫోన్ తీసుకుని సరైన పేరు ఉండని అనుమానాస్పదమైన ఫోన్ నంబర్ల ను గుర్తించి వేరే ఫోన్ తో ఆ నంబర్లకు ఫోన్ చేసి అవతల వ్యక్తిని గుర్తించటానికి ప్రయత్నించండి.
హెచ్చరికలు
వారి పట్ల మీకు అనుమానమొచ్చింది అన్న విషయము వారు పసిగట్టకుండా మీరు మాములుగానే వ్యవహరిస్తూ కూపీ లాగాలి.



Click it and Unblock the Notifications
