Latest Updates
-
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు
మీరు తెలుసుకోవలసిన స్త్రీల రహస్యాలు..!?
స్త్రీలు ఏమి కోరుకుంటారు? ఈ ప్రశ్న గురించి ఎప్పుడైనా ఆలోచించని వారికోసం, మేము 10 సంబంధాల రహస్యాల గురించి తెలుపుతున్నాము. ఇవి ఆరోగ్యం, సంతోషకరమైన జంటలు మరియు మనయొక్క లింగ పాత్రల మార్పిడి మీద ఆధారపడి ఉన్నాయి.
మీరు తెలుసుకోవలసిన స్త్రీల రహస్యాలు:

జాగ్రత్త తీసుకునే వ్యక్తి అంటే ఇష్టపడే వ్యక్తి- స్త్రీలు, వారి మనసు బాగా విరక్తిగా ఉన్నప్పుడు, తమ గురించి జాగ్రత్త తీసుకునే వారిని చాలా ఇష్టపడతారు. ఆ స్థితిలో మీరు ఆమె చుట్టూ చేయివేసి మరియు చేతికి ఒక టిష్యూ ఇవ్వండి. మీ ఇద్దరి మధ్య అనురాగం పెరుగుతుంది.

సౌజన్యానికి కూడా ఒక స్థానం-చాలామంది స్త్రీలు శృంగారంలో పురుషుని పాత్రను సంప్రదాయకంగానే ఉండటానికి ఇష్టపడతారు. ఆమె సహజంగా మిమ్మలిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది, కాని ఆమె మిమ్మలిని సంకోచించినట్లయితే, మీరు ఒక బాధ్యతగల పురుషుడిగా మారేవరకు ఆమె నిరీక్షిస్తుంది.

వేషధారణ ప్రభావితం చేయటానికి-స్టైల్స్ వొస్తుంటాయి మరియు పోతుంటాయి, కాని ఒక పురుషుడి యొక్క సౌందర్యం మరియు వేషధారణ చివరివరకు అలానే ఉండాలి. ఆమెకు బిగుతు జీన్స్ ఇష్టం ఉంటే, మీరు బిగుతు జీన్స్ ధరించండి.

ఎప్పుడు మీ దోషాలను దాచవొద్దు-మీరు మంచి వ్యక్తిగా స్త్రీ హృదయంలో స్థానం సంపాదించాలంటే, మీరు ఏమి దాచకూడదు. "స్త్రీలు ఆత్మసౌందర్యాన్ని ఇష్టపడతారు, వారు శ్రద్ద మరియు సున్నితత్వం గల వ్యక్తియొక్క ప్రేమను ప్రేమిస్తారు." స్త్రీ, తన పురుషుడిలోని తప్పు-చీటికి మాటికి కోపం రావటం, దీనిని ఆటను తెలుసుకుంటే చాలా సంతోషిస్తుంది, ఉదాహరణకి ఆఫీస్ నుండి విచారకర మూడ్ తో రావటం, ఈ విషయం అతను తనంతట తాను గ్రహిస్తే, స్త్రీ చాలా సంతోషిస్తుంది.

మళ్లీ మళ్లీ చెప్పండి-స్త్రీలు అందంగా ఉన్నప్పుడు తన పురుషుడి చేత ఆ విషయాన్ని చెప్పించుకోవతాన్ని ఇష్టపడుతుంది. ఆమె ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉన్నప్పుడు, ఒక క్రొత్త హెయిర్ కట్ చేసుకున్నాప్పుడు, ఇలా చిన్న చిన్న విషయాలను తన పురుషుడు గుర్తించాలని కోరుకుంటుంది.

సంబందాల చర్చచేయవలసి వొస్తే భయపడకండి-మీ స్త్రీ సంబంధబాంధవ్యాల గురించి మాట్లాడితే మీరు ఏదో తప్పు చేసినట్లుగా కాదు. ఇది చాలా మంచి విషయం. నిజాయితీపరమైన విస్తృత చర్చ మీ ఇద్దరినీ ఇంకా దగ్గరగా చేరుస్తుంది.

శృంగారం - మీరు రెండు నెలలు లేక 20 సంవత్సారాలు కలిసి ఉండవొచ్చు, స్త్రీ ఎప్పుడు శృంగారాన్ని కోరుకుంటుంది. చాలామంది స్త్రీలు చిన్న చిన్న శృంగార సైగలిని ఇష్టపడతారు మరియు లైట్స్ ఆఫ్ కాగానే వారియొక్క ప్రేమను మీపట్ల చూపిస్తారు.

.ఆమెకు పడకలో ఏది ఇష్టమో తెలుసుకోండి-ఆమెకు ఏది ఇష్టపడుతుందో అడగండి. మీకు ఎలా అనుకూలంగా ఉంటుందో మరియు పూర్తిగా నిర్ధారించుకుని అడగండి.

ఆమె ప్రపంచాన్ని మీరు నిర్దారించకండి-ఆమెను ఏదైనా సమస్య వేధిస్తుంటే మీకు చెప్పాలనుకుంటుంది, మీ సలహా మాత్రం కాదు. మగవారు సహజంగా సమస్యలిని పరిష్కరించగలరనే భావనతో ఉంటారు. కాని స్త్రీ ఏ సమస్య అయిన వింటుంది, ఓపిగ్గా వినటం, ఇది ఇద్దరి మధ్య బాంధవ్యాన్ని పెంచుతుంది.

విన్నట్లుగా తల ఊపటం ఒక్కటే సరిపోదు-వినటం ముఖ్యమే, కాని తను వింటున్నానే గుర్తింపును కూడా కోరుకుంటుంది. ఒకవేళ ఆమె మీతో ఆమె బాస్ పని పూర్తిచేయటానికి ఆఖరి సమయం ఇచ్చాడని చెప్పినప్పుడు మీ దగ్గరనుండి " ఈ రోజు పనితో చాలా అలసిపొయావు. సారి" అన్న సమాధానాన్ని ఆశిస్తుంది. మరియు గుర్తుంచుకోండి పరిష్కారాలను అందించాలానే కోరికను మాత్రం అదుపులో ఉంచుకోండి.



Click it and Unblock the Notifications
