Latest Updates
-
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.!
రిలేషన్ నుంచి అమ్మాయిలు బ్రేక్ కావాలని ఎందుకు కోరుకుంటారు ?
గ్యాప్ తీసుకోవడం అనేది చెడు విషయం ఏమీ కాదు. రిలేషన్ లో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటే.. అది హెల్తీగా, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి.. బాయ్ ఫ్రెండ్ గానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ గ్యాప్ కావాలి అన్నప్పుడు ఇన్ సెక్యూర్ గా పీలవకండి. మీ రిలేషన్ నుంచి కొంత కాలం గ్యాప్ కావాలని భావిస్తున్నారిని గమనించండి.
ఒకవేళ ఆ అమ్మాయి బోర్ గా ఫీలవుతుందా ? లేదా అమ్మాయి మరో వ్యక్తి కోసం నా నుంచి దూరంగా ఉంటుందా ? ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. మీరిద్దరూ నిజమైన ప్రేమలో ఉందా, ఫీలింగ్స్ ఉన్నాయి అంటే.. ఇలాంటి డౌట్స్ మీకు రావు. అయితే.. అమ్మాయిలు రిలేషన్ నుంచి బ్రేక్ ఎందుకు కోరుకుంటారో కొన్ని రీజన్స్ ఇప్పుడు మీకు వివరించబోతున్నాం.

అయోమయం
అమ్మాయిలు గ్యాప్ తీసుకోవడానికి అయోమయం కూడా ఒక కారణం. రిలేషన్ం లో ఏం గడుపుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా నడుస్తోంది అని అర్థం కాని పరిస్థితిలో కూడా.. ఆమె బ్రేక్ తీసుకోవాలి అనుకుంటుంది. కాబట్టి కొన్ని రోజులు ఆమెను ఒంటరిగా వదిలేయండి.

సరైన స్థానం
ఆమెకు మీరు సరైన స్థానం కల్పించాలి. ఆమె మీలో కొంత స్థానాన్ని ఎక్స్ పెక్ట్ చేస్తుంది. మీరు ఆమెకు విలువ ఇవ్వడం లేదంటే.. ఆమె కోపానికి గురై.. ఆందోళన పడుతుంది.

ప్రేమా, ఆకర్షణ
కొన్నిసార్లు ఆమె మీది ప్రేమా కాదా అని కన్యూఫ్యూజన్ లో ఉంటుంది. మీది ప్రేమా, ఆకర్షనా అని అర్థం చేసుకోలేకపోతుండవచ్చు. క్లారిటీ తీసుకోవడం కోసం.. ఆమె గ్యాప్ కోరుకోవచ్చు.

టెస్ట్ చేస్తుండవచ్చు
ఆమెను వదిలేసి మీరు ఎన్ని రోజులు ఉండగలరో..టెస్ట్ చేస్తుండవచ్చు. అలాంటప్పుడు .. ఆమెకు తరచుగా.. మిస్ యు అని మెసేజ్ చేయాలి. అప్పుడు మీ ఆ టెస్ట్ లో పాస్ అయినట్టే.

భవిష్యత్
ఫ్యూచర్ మీతో ఎలా ఉంటుందని లెక్కలేస్తుండవచ్చు. దానికోసం ఆమె కొంతసమయం తీసుకుంటూ ఉండవచ్చు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని.. అంచనా వేస్తుండవచ్చు.

అనలైజ్ చేయడం
చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత.. ఒక వ్యక్తిపై అవగాహనకు వస్తారు. దానికి ఒంటరిగా ఆలోచించే సమయం కావాలి. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత.. రిలేషన్ షిప్ గురించి.. ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. దీనికోసం కొంత సమయం అవసరం అవుతుంది.

విశ్రాంతి కోసం
అలసట, బిజీ లైఫ్ కారణంగా.. ఆమె కాస్త విశ్రాంతి కోరుకుంటుంది. చాలా అలసిపోయినప్పుడు కొంత సమయాన్ని విరామం కోసం కోరుకుంటుంది.



Click it and Unblock the Notifications