బహిరంగ (అక్రమ) సంబంధాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయా ?

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

21వ శతాబ్దంలో ఒక బంధం గురించి అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకునేటప్పుడు "విశ్వసనీయత, నిజమైన ప్రేమ, నమ్మకం, నిబద్ధత" వంటి మాటలను తరచుగా ఉపయోగిస్తున్నారు. ఒక జూలియట్, ఒక రోమియో వంటి వాళ్లు కూడా ఉన్నారని ఎవరు చెప్పారు?

ఒకమ్మాయి ఒకే సమయంలో చాలామంది అబ్బాయిలను ఇష్టపడటం అనేది చాలా సాధారణమైన విషయం. ఒక అబ్బాయి, ఒక అమ్మాయితో బహిరంగ సంబంధం కలిగి ఉండాలని కోరుకోవచ్చు కానీ ఆమె మంచిదై ఉంటే - అతడు ఆ ఆలోచనలను ఎందుకు వదిలేయ్యాలి.

మీ భాగస్వామితో అస్సలు చెప్పకూడని 8 షాకింగ్ విషయాలు

బహిరంగ (అక్రమ) సంబంధాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయా ?

'మార్పులు జరగటం' అనేది ఈ ప్రపంచంలో ఒక స్థిరమైన విషయమని చెప్పవచ్చు. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, వైవాహిక సంబంధం కూడా 360 డిగ్రీలుగా మార్పు చెందిందని ఎందుకు అంగీకరించకూడదు. దానికి సంబంధించిన కారణాలను వెతకడానికి ప్రయత్నించినట్లయితే, అక్రమ సంబంధం మీద నిష్పాక్షికమైన అభిప్రాయం ఈ క్రింది ఊహాజనితమైన ఆలోచనలకు దారితీస్తుంది.

పెళ్లిళ్ల వ్యవస్థ ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి :

పెళ్లిళ్ల వ్యవస్థ ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి :

వైవాహిక సంప్రదాయం - పెళ్ళి కావలసిన కొత్త జంటలకు "మీ వివాహ బంధం సంతోషంగా లేకపోవడం వంటి, విషయలతో సంబంధం లేకుండా - కలిసి ఉండాలని" సూచిస్తుంది.

మీ వివాహ బంధంలో భాగస్వామ్యులు సంతృప్తికరంగా లేకపోయినా సరే, అబ్బాయి / అమ్మాయి గాని ఆ వివాహ బంధంలోనే కొనసాగాలి ఎందుకంటే వారు వివాహ-వ్యవస్థను సవాలు చెయ్యకూడదు కాబట్టి.

ప్రేమలేని పెళ్లిళ్లలో కారణంగా, భర్తలు వారి కామవాంఛను బయట వారితో సంతృప్తి చెందడం గురించి వారిని ప్రశ్నించే వారు ఎవరూ లేరు. కానీ భార్యలు మాత్రం తమ కోరికలను అణచి వేసుకోవాలి ఎందుకంటే మన పితృస్వామ్యం ప్రకారం, 16000 కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్న శ్రీ కృష్ణుడిని దేవుడిగా అంగీకరించారు అలాగే మోసం చేసిన భార్యను మంత్రసానిగా పిలుస్తారు.

నేటి తరానికి చెందిన అమ్మాయిలు, వారికి సంతృప్తిలేని వివాహ బంధంలో ఉండటం వల్ల, దీనిని అసంపూర్ణమైనదిగా, అన్యాయంగా పరిగణిస్తారు. "వివాహం" అని పిలవబడే ఒక ఒప్పందకరమైన బంధాన్ని కలిగి ఉండటం కంటే బహిరంగ (అక్రమ) సంబంధం భావిస్తున్నారు.

ప్రత్యక్ష సంబంధం చివరికి సంభావ్యత సంబంధంగా మారుతుంది :

ప్రత్యక్ష సంబంధం చివరికి సంభావ్యత సంబంధంగా మారుతుంది :

అవును, దురదృష్టవశాత్తు ఇది నిజం కాబోతుంది. జీవితంలో వివాహాన్ని నివారించడానికి అలాగే ప్రేమ, స్వేచ్ఛలను కలిగి ఉండాలనే కోరిక ను కలిగి ఉండటానికి ఇది ఒక సమాధానం అని భావించబడింది.

అయితే కొంతకాలం తర్వాత, భాగస్వామిలో ఒకరైన అతని / ఆమె గాని - వేరొకరి మీద ఆసక్తిని

కలిగి ఉన్నారని వాళ్ళ భాగస్వామికి తెలిసినప్పుడు ఈర్ష్యకు గురవుతారు.

ఇలాంటి వివాహ బంధాలలో "వ్యక్తిగత స్వేచ్ఛను, స్థానాన్ని కల్పించడం" అనే మొత్తం ప్రయోజనం గూర్చి ఇక్కడ ప్రశ్నించబడింది. కాబట్టి తన భాగస్వామితో మరొకరు వేధింపులకు గురైతే అయితే అక్రమ సంబంధాల వైపు ఆలోచన కలిగి ఉండటం అనేది అసాధారణమైనది కాదు.

ఎక్కువ మంది భాగస్వాములతో శారీరక సన్నిహిత్యాన్ని ఆస్వాదించడం :

ఎక్కువ మంది భాగస్వాములతో శారీరక సన్నిహిత్యాన్ని ఆస్వాదించడం :

బహిరంగ (అక్రమ) సంబంధాన్ని కలిగి ఉండాలన్న ఆలోచన రావడానికి ఇదే ముఖ్య కారణం. ఇంత పెద్ద అవకాశం ఉన్నప్పుడు నేనెందుకు చిన్న విషయాలలో ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి అక్కడే ఆగిపోవాలి ? విభిన్నమైన అనుభూతులను కలిగివున్న "ప్రేమ జీవితాన్ని" గడిపే ఆలోచన ఉన్న అమ్మాయికి (లేదా) అబ్బాయికి ఇలాంటి సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే

వారు సిగ్గులేని వారిగా, అనైతికంగా పిలవబడతారా?

మీలో కొందరు నీతిగా ఉండాలనుకుంటే :

మీలో కొందరు నీతిగా ఉండాలనుకుంటే :

"బహిరంగ సంబంధం" అనేదిగా మన తరం వారికి అని అనేటట్లుగా ఇప్పుడు మారుతుంది. ఎలాంటి సందేహాలకు తావు లేకుండా చేతులు చాచి మనం ఈ పరిణామాన్ని ఆహ్వానించిగలమా ? అనే ప్రశ్నకు ఆలోచించవలసిన అవసరం చాలా ఉంది. మీరు ఇలాంటి సంబంధంలో మునిగి ఉన్నట్లైతే ఒక్కసారి వెనుకకు వెళ్లి ఒకటికి రెండు సార్లు చెప్పున బాగా ఆలోచించండి దీనిని ఆచరించాలా అనే విషయంపై

అక్రమసంబంధాలు or వివాహేతర సంబంధాలకు 10 అసలు కారణాలు!

అపనమ్మకం, కోరికతో మీ ప్రేమ జీవితం ప్రారంభమైతే :

అపనమ్మకం, కోరికతో మీ ప్రేమ జీవితం ప్రారంభమైతే :

బహిరంగ సంబంధాల వల్ల మీలో కామము (కోరిక) పెరగటానికి కారణం కావచ్చు. కానీ మీరు గుర్తుంచుకోండి, మీ భాగస్వాముల్లో ఎవరినుంచైనా మీరు ప్రేమ, నమ్మకాన్ని పొందలేరని. ప్రేమ అనేది నమ్మకం, విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది. మీలో ఉన్న కామవాంఛను, మీ భాగస్వామ్యుల కారణంగా పొందవచ్చు. మీరు తేజస్సు, ఆరోగ్యం, సంపదను కోల్పోయిన వెంటనే మీ భాగస్వాములు మిమ్మల్ని వెంటనే మరచిపోతారు.

భయంకరమైన వ్యాధులను ఆహ్వానించడం :

భయంకరమైన వ్యాధులను ఆహ్వానించడం :

హెచ్ఐవి వ్యాధి బారిన పడకుండా తమను తాము రక్షించుకోవటానికి వచ్చినప్పుడు, ప్రపంచవ్యాప్త ఆరోగ్య సంస్థలు లైంగిక భాగస్వాములను పరిమితం చేయాలని సలహా ఇచ్చింది.

ఈ ప్రాణాంతక వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించడానికి అనేక పరికరాలు ఉన్నప్పటికీ, వాటిలో ఏదీ పూర్తిగా సురక్షితం కావని తేల్చి చెప్పారు. అందువల్ల అక్రమ సంబంధాలను కలిగి ఉండటం వల్ల మీకు మీరే సులభంగా ఆరోగ్య ప్రమాదాలను ఆహ్వానించిన వారవుతారు, ఇది మీకు బాగా తెలిసి ఉన్నప్పుడే సులభంగా నివారించవచ్చు.

జీవిత భాగస్వామిని తెలుసుకోవటం కష్టం :

జీవిత భాగస్వామిని తెలుసుకోవటం కష్టం :

మీ జీవితంలో మీకొక సమయం వస్తుంది, మీరు మీ ప్రియమైన వారితో వివాహం జరిగి స్థిరపడి, ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించడానికి. కానీ అలాంటి సమయంలో మీకు ఇష్టమైన వారు, మీ చరిత్ర గూర్చి తెలుసుకున్న తరువాత మీ జీవిత భాగస్వామిగా ఉండడానికి అంగీకరిస్తారా? మీరు నిజం చెప్తున్నారని వాళ్లెందుకు నమ్మాలి ? అలాగే మీ అలాగే మీ మీద భయాన్ని కలిగి వుంటారు, ఎందుకంటే మీ కంటికి ఎవరైనా ఆకర్షణీయంగా కనబడితే మీ భాగస్వామిని వదిలి వెళ్ళిపోతారని..

కాబట్టి, సూటిగా చెప్పాలంటే

బహిరంగ (అక్రమ) సంబంధాన్ని కావాలని అనుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించండి. ఎందుకంటే, ఇది మీ ఆరోగ్యము, నాణ్యమైన జీవితంలో ఒక భాగంగా ఉంటుంది కాబట్టి

English summary

Do Open Relationships Affect Life?

Is it normal if a girl gets attracted to not one but many boys at a time? Do open relationships work? Read on to know.