అతను నిజాయితీ పరుడా లేదా మోసగాడా? తెలుసుకోవడం ఎలా..?

Posted By:
Subscribe to Boldsky

మీరు చూసిన వ్యక్తి నిజమైన వాడా లేదా మోసకారా అని అనుకుంటున్నారా? సరే, అతని నిజాయితీ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

మీరు వయసులో ఉన్నపుడు, మీరు నేలమీద ఏముందో చూడలేనట్లుగా కొన్ని మోసకారి పనులలో పడొచ్చు. అతను నిజాయితీ పరుడా లేదా మీ కళ్ళకు బాగా కనిపించి మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేసే మోసకారా అనేది తేలికగా గుర్తించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

చిహ్నం #1

చిహ్నం #1

నిజాయితీ పరుడు అందరినీ సమానంగా గౌరవిస్తాడు. అతను ఎక్కువ అనే భావనతో మీపై చిన్న చూపు చూడడానికి ప్రయత్నం చేయడు. మోసకారులు మీరు బాగా డబ్బుకలవారో లేక కొన్ని లేదా ఇతర మార్గాల ద్వారా మీనుండి కొంత ప్రయోజనం పొందడానికో మాత్రమే గౌరవిస్తారు.

చిహ్నం #2

చిహ్నం #2

నిజాయితీ పరుడు మిమ్మల్ని మెప్పించడానికి ఎప్పుడూ ప్రయత్నించడు. మోసకారి చాలా మంచిగా నటిస్తూ లేదా కొన్ని విషయాలతో మిమ్మల్ని మెప్పించడానికి ప్రయత్నిస్తాడు.

చిహ్నం #3

చిహ్నం #3

నిజాయితీ పరుడు అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకోడు. అతను ఉన్నచోట అతను సంతోషంగా ఉంటాడు, అతని దగ్గర ఉన్నవాళ్ళను సంతోష పెడతాడు. కానీ మోసకారి మీరు అతనిని మంచివాడని అనుకోవడానికి ఎల్లప్పుడూ మీరు అతన్ని గమనిస్తూ ఉండాలని విపరీతంగా కోరుకుంటాడు.

చిహ్నం #4

చిహ్నం #4

నిజాయితీ పరులు అణకువగా ఉంటారు. వారు గొప్పగా ఉండడానికి ప్రయత్నించరు. మోసకారి గొప్పలు చూపిస్తూ తనే గొప్పవాడిగా కనిపించాలని కోరుకుంటాడు.

చిహ్నం #5

చిహ్నం #5

నిజాయితీ పరులు నిజాయితీగా, సూటిగా మాట్లాడతారు. వాళ్ళు ఏదీ దాచరు. మోసకారి అతను చేసే ప్రతి మంచి పనిలో ఏదొక విషయాన్నీ దాస్తాడు.

చిహ్నం #6

చిహ్నం #6

నిజాయితీ పరులు ఏమి చేస్తారో, ఏమి చెయ్యరో చెప్తారు. వారు వారి పరాజయాన్ని ఒప్పుకుంటారు. కానీ మోసకారి తప్పుడు నమ్మకాన్ని కలిగించి, తప్పుడు మాట ఇచ్చి, చివరికి ఇతరులను నిందిస్తారు లేదా అతని అపజయాలకి సాకులు చెప్తారు.

చిహ్నం #7

చిహ్నం #7

నిజాయితీ పరులు ఇతరులను నిందించడంలో ఆనందాన్ని పొందరు. మోసకారులు ఎప్పుడూ ఇతరులను నిందించడానికి ఇష్టపడతారు.

చిహ్నం #8

చిహ్నం #8

మోసకారులు ఇతరులను ఉపయోగించుకోవాలి అనుకుంటే, నిజాయితీ పరులు ఇతరులకు సహాయకారులుగా ఉంటారు. వారు మిమ్మల్ని ఎంతోకొంత ఉపయోగించుకోడానికి ప్రయత్నిస్తారు.

English summary

Is He A Genuine Guy Or Fake?

Are you wondering whether the man you are seeing is a genuine guy or a fake guy? Well, here are some ways to know his real self...
Story first published: Tuesday, February 28, 2017, 20:00 [IST]