ఆమె ఫిజికల్ గా మిమ్మల్ని ఆట్రాక్ట్ చేయలేదు అనడానికి 7 సంకేతాలు..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

పురుషుల వలే స్త్రీలకూ కూడా ఇష్టమైన కొన్ని శారీరక లక్షణాలు ఉంటాయి. అయితే, వారు తమ జీవిత భాగస్వామిని ఎన్నుకునేటపుడు, వారు భౌతిక ఆకర్షణలను నిజంగా చూడొచ్చు చూడక పోవచ్చు.

అందువల్ల, ఒక స్త్రీ మీతో అనుబంధంలో ఉంటే, ఆమె భౌతికంగా ఆకర్షించబడింది అని కాదు అర్ధం. భౌతిక పరమైన విషయాలే కాకుండా ఇతర అనేక కారణాలు ఉండొచ్చు. కొన్ని కేసులలో, అనుకూలత, ఇతర అంశాలతో పాటు శారీరిక ఆకర్షణ కూడా ఉంటుంది.

మీరు కోరుకున్న అమ్మాయి మీ శరీరాన్ని కూడా ఇష్టపడుతుందని ఎలా తెలుసుకుంటారు? ఆమె మిమ్మల్ని ఆకర్షించ బడలేదు అనడానికి ఇక్కడ కొన్ని చిహ్నాలు ఉన్నాయి.

చిహ్నం #1

చిహ్నం #1

ఆమె మీతో అనుబంధంలో ఉన్నప్పటికీ, ఆమె మీతో నగ్నంగా కనిపించడానికి ఇష్టపడదు. ప్రతిసారీ మీరు ఆ అద్భుతమైన తేదీ కోసం ఎదురుచూస్తూ ఉంటే, ఆమె మందకొడి సాకులు చెప్తూ ఉంటుంది. ఇది ఒక చిహ్నం.

చిహ్నం #2

చిహ్నం #2

మీరు ‘అద్భుతమైన విషయం' గురించి ప్రస్తావించినప్పుడల్లా, ఆమె వేరే ఇతర అందమైన అబ్బాయి, అతనితో ఆమె ఊహాత్మక కల్పితాల గురించి మాట్లాడుతూ ఉంటుంది.

చిహ్నం #3

చిహ్నం #3

ఆమె హగ్ ఇవ్వడం కూడా అరుదు. మీరు కౌగిలించుకు౦దామని ప్రయత్నిస్తే, మీకు హాగ్ ఇవ్వకుండా పక్కకు వస్తుంది.

చిహ్నం #4

చిహ్నం #4

ఆమె చాలా వైవిధ్యంగా, మీకు దగ్గరగా రావడానికి లేదా మీతో భౌతికంగా కలవడానికి ఆశక్తి చూపించదు.

చిహ్నం #5

చిహ్నం #5

ఆమె మీ శరీరాన్ని విమర్శిస్తూ, మీరు ఆమెను ఆకర్షించకుండా చేస్తుంది. ఆమెకు ఇష్టమైన శరీర రకం మీలో లేదని మీరు తెలుసుకునేలా చిన్నగా చెప్తుంది.

చిహ్నం #6

చిహ్నం #6

ఆమె శరీర భాష మీకు అనేక అధరాలు తెలియ చేస్తుంది. మీరు ఆమెకు దగ్గరగా వెళ్ళాలి అనుకున్నపుడు, ఆమె చేతులు మిమ్మల్ని వెనక్కు నేడతాయి.

చిహ్నం #7

చిహ్నం #7

కొన్ని కేసులలో, కొంతమంది స్త్రీలు తమ పురుష భాగస్వామితో అతనిని భౌతికంగా ఆకర్షించ లేదని ఎదురుగానే చెప్తుంది.

English summary

Signs She Isn't Physically Attracted To You

How to know whether your woman likes your body too? Here are some signs she isn't physically attracted to you.
Story first published: Friday, January 6, 2017, 19:30 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter