Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
ఆ అబ్బాయితో రోజూ బైక్ పై సిటీ మొత్తం రౌండ్ వేసొచ్చేదాన్ని, నా స్నేహితురాలి కంటే ఎక్కువగా...!
అయితే నా స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ స్నేహితుడు కూడా అతని వెంట వచ్చేవాడు. అతను కూడా రూమ్ బయటే బైక్ పై కూర్చొనేవాడు. అలా మేమిద్దరం క్లోజ్ అయిపోయాం. నాకు లేడనే రీజన్ తోనే తర్వాత నాకు అతను ప్రపోజ్ చేశ
మాది మొదట పల్లెటూరు. మాకు పొలం బాగానే ఉండేది. నాన్న ఊర్లో వ్యవసాయ పనులు చేయించేవాడు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. కూతుర్ని నేను ఒక్కదాన్నే కావడంతో మా నాన్న చిన్నప్పటి నుంచి బాగా చూసుకునేవారు. నన్ను మంచి స్కూళ్లలో చదివించారు.
నేను పెద్దగయ్యాక ఒక మంచి స్థాయిలో స్థిరపడాలనేది నాన్న కల. అందుకోసం నాకు చిన్నప్పటి నుంచే కోచింగ్స్ ఇప్పించేవారు. నన్ను బాగా చదివించారు.

డిగ్రీ చదివేందుకు
ఇంటర్ అయిపోగానే డిగ్రీ చదివేందుకు నన్ను సిటీలో ఉంచారు. ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ లో ఉండేదాన్ని. నా స్నేహితురాలికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు.

ఇంటర్ నుంచి లవర్స్
అతను రోజూ మా రూమ్ కు వచ్చేవాడు. వారిద్దరూ ఇంటర్ నుంచి లవర్స్ అట. వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడేందుకు నేను రూమ్ బయట కూర్చొనేదాన్ని.

రూమ్ బయటే
అయితే నా స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ స్నేహితుడు కూడా అతని వెంట వచ్చేవాడు. అతను కూడా రూమ్ బయటే బైక్ పై కూర్చొనేవాడు. అలా మేమిద్దరం క్లోజ్ అయిపోయాం.

నాకు లేడనే రీజన్ తోనే
తర్వాత నాకు అతను ప్రపోజ్ చేశాడు. నేను కూడా ఒకే అన్నాను. అతనికి ఒకే చెప్పడానికి పెద్దగా రీజన్స్ లేవు. కేవలం నా ఫ్రెండ్ కు బాయ్ ఫ్రెండ్ర్ ఉన్నాడు నాకు లేడనే రీజన్ తోనే నేను తనకు ఒకే చెప్పేశాను.

బైక్ పై సిటీ మొత్తం
ఇక ఆ తర్వాత నా స్నేహితురాలి కంటే ఎక్కువగా నేను ఎంజాయ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఆ అబ్బాయితో రోజూ బైక్ పై సిటీ మొత్తం రౌండ్ వేసేచ్చొదాన్ని.

నరకంలా అనిపించింది
అలా కొన్నాళ్లు గడిచాక అతను నాకు బ్రేకప్ చెప్పాడు. నాకు చాలా బాధేసింది. దాదాపు రెండు నెలలు నాకు నరకంలా అనిపించింది. నా స్నేహితురాలికి నా సమస్య చెబితే ఏయ్ లైట్ తీస్కో.. నా బాయ్ ఫ్రెండ్ కూడా నాకు బ్రేకప్ చెప్పాడు మరో గొట్టంగాడు ఎవడో ఒకడు మళ్లీ నా లైఫ్ లోకి వస్తాడని హోప్ తో ఉన్నానంది.

చదువు మొత్తం అటకెక్కింది
నువ్వు కూడా నాలాగే ఉండు అంది. అలా చెయ్యడం నా వల్ల కాదని చెప్పాను. ఆ క్రమంలో నా చదువు మొత్తం అటకెక్కింది. మా నాన్న నాపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి.

చాలా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను
చిన్నప్పటి నుంచి ర్యాంకర్ స్టూడెంట్ అయిన నేను డిగ్రీలో చాలా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. నాలాగే చాలా మంది అమ్మాయిలు చదువుపై కాకుండా ఇతర విషయాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు. తల్లిదండ్రుల ఆశల్ని వమ్ము చేస్తారు. అలా చేయకండని నా సలహా.



Click it and Unblock the Notifications
