For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనుబంధాల గురించి సలహాలు మీ స్నేహితుని నుంచి ఎందుకు తీసుకోవాలి. తెలుసుకోండి!!

By Lakshmi Bai Praharaju
|

అనుబంధాల గురించి సలహాలు మీ స్నేహితుని నుంచి ఎందుకు తీసుకోవాలి. తెలుసుకోండి!!

“ప్రేమ అంత తేలిగ్గా రాదు”

ఈ మాటలు నిజమే. మీరు ప్రేమించినపుడు, ఏడ్చినపుడు, పడినపుడు, బాధపదినపుడు, ఇంకా ఎన్నో కష్టాలు ఎదుర్కున్నపుడు, మీకు సహాయం చేయడానికి ఏ ఒక్కరూ లేకపోవడమే దారుణమైన విషయం. నిజానికి మీరు ప్రేమలో ఉన్నపుడు, 'ప్రేమ సమస్యలు’ ఎదుర్కు౦టున్నపుడు, మీకు ఏమిచేయాలో, ఏమి చేయకూడదో అనే అవగాహన ఉండదు. ప్రేమ అంత తేలిక కాదు, సరైన సహాయం లేకపోతే దాన్ని కోల్పోతారు.

ప్రేమ గురించి స్నేహితుల సలహా

సరైన సంబంధాల సూచనలు, సరైన ప్రేమ చిట్కాలు కనుగొనేందుకు అరుదైన జెమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా, మీ ప్రేమ జీవితంలో ఏదైనా సమస్య వస్తే, మీ మెదడు ఆటోమేటిక్ గా ఆలోచించడం మానేస్తుంది, మీరు ఆ పరిస్ధితిని అర్ధంచేసుకోలేరు. మీకు ఒక సలహా అవసరం అనే సమయంలో మీరు మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది.

Why you should take relationship advices from your friend. Know why!

అవును, మీరు కష్టాల్లో ఉన్నపుడు, మీ స్నేహితులు మీకు ఖచ్చితంగా సహాయపడతారు. ఒక మంచి స్నేహితుడు ప్రేమ గురువు తో సమానం. మీ ప్రేమ జీవితంలో సమస్యలు వచ్చినపుడు సహాయం అడగడానికి మీ స్నేహితులె ఎందుకు అత్యుత్తమ వ్యక్తులు అనే ప్రశ్నకు కొన్ని కారణాలు ఇవిగో.

మీ గురించి వారికి బాగా తెలుసు

మీరు ఎవర్నైనా ప్రేమిస్తుంటే, మీ గురించి మీ స్నేహితులకు బాగా తెలుసు కాబట్టి మీకు బాగా సహయంచేస్తారు. మీరు ఏమి అనుభవిస్తున్నారో వారికీ తెలుసు, మీకు సహయంచేసే ఆలోచనతో వస్తారు. మిమ్మల్ని మామూలు స్ధితికి తీసుకురావడానికి వారు ప్రయత్నిస్తారు. వారు మిమ్మల్ని బాధనుంచి గట్టెక్కించే ప్రణాళికతో వస్తారు. వారి ఆలోచనలు, చిట్కాలు, సలహాలు మీ శ్రేయస్సు, మీ మానసిక శాంతి గురించే అవి ఉంటాయి, కాబట్టి వాళ్ళు చెప్పేది, మీకు ప్రశాంతత కలిగిస్తుంది.

అనుబంధాల గురించి సలహాలు మీ స్నేహితుని నుంచి ఎందుకు తీసుకోవాలి. తెలుసుకోండి!!

వాళ్ళు అన్నీ చేస్తారు

మీకు సహాయం చేయడానికి వాళ్ళు అన్నీ చేస్తారు. మీ స్నేహితులు మిమ్మల్ని బాధల్లోంచి బయట పడవేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు. వాళ్ళు మీకు కేవలం సలహా ఇచ్చి ఊరుకోరు; మీ అనుబంధాలు మళ్ళీ గాడిన పడ్డాయని రూడి అయ్యేదాకా కృషి చేస్తారు.

అనుబంధాల గురించి సలహాలు మీ స్నేహితుని నుంచి ఎందుకు తీసుకోవాలి. తెలుసుకోండి!!

వాళ్ళు సహేతుకంగా ఆలోచిస్తారు.

స్నేహితులకు ఊరికే భావోద్వేగాలకు గురయ్యే లక్షణం వుండదు. వాళ్ళ సలహా కూడా తర్కం మీద ఆధారపడి సహేతుకంగా వుంటుంది. మీ భావోద్వేగాలకు ఒక ఆధారం ఇచ్చే బదులు వాళ్ళు నిజమే౦టో తెలియచేస్తారు. మీరు, మీ బాయ్ ఫ్రెండ్ గొడవపడుతుంటే, మీ స్నేహితులు మీ ఇద్దరినీ రాజీ పడమని చెప్పరు, బదులుగా మిమ్మల్ని మీలానే ఉండమని సలహా ఇస్తారు.

అనుబంధాల గురించి సలహాలు మీ స్నేహితుని నుంచి ఎందుకు తీసుకోవాలి. తెలుసుకోండి!!

మీరు బాధపడుతుంటే వారు చూడలేరు

మీ స్నేహితులను మీరు ఎల్లప్పుడూ నమ్మవచ్చు, ఎందుకంటే వారు మిమ్మల్ని సంతోషంగా చూడాలనుకుంటారు. ఎవరి కన్నా మిన్నగా వారు మీకు సాయం చేస్తారు.

English summary

Why you should take relationship advices from your friend. Know why!

Why you should take relationship advices from your friend. Know why!,So, true are these words. If you love, you cry, fall, get hurt and many more other hardships that you go through and the worst part is no one and nothing seem to be of any help. Indeed when you are in love and get into ‘love problems’, you do clueles
Desktop Bottom Promotion