Latest Updates
-
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం!
నన్ను నమ్మించి చివరకు మరో అమ్మాయితో కులికాడు, చివరకు రోడ్డున పడ్డాడు, ఆడవారిని మోసం చేస్తే పోతారు
ఆ మాట అతడు చెప్పగానే నా గుండె బరువెక్కింది. అతనిపై అసహ్యం పుట్టింది. ఇలాంటి వాడినా నేను ఇన్నాళ్లు నమ్మింది అనుకున్నాను. నువ్వేంటీ నేనే నిన్ను వద్దునుకుంటున్నానని అతనికి చెప్పాను. ఆ అమ్మాయితో కులకడం
మా ఇద్దరికీ సంబంధం అంటగట్టేశారు, మా మధ్య అన్నీ అయిపోయాయన్నారు, ఏడ్చేశాను #mystory392 స్టోరీకి ఇది కంటిన్యూ కథనం.
అయితే రానురాను జనాలంతా అనుకున్న మాటే నిజమైంది. మా ఇద్దరి మధ్య ఏదో తెలియని బంధం ఏర్పడింది. ఇద్దరమూ ఒకర్ని విడిచి ఒకరం ఉండలేనంతగా మారాం.

ప్రపోజ్ చేయడంతో
తను నాకు ప్రపోజ్ చేయడంతో ఒకే చెప్పాను. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. పెళ్లికి ముందే తను ఎన్నో అంచనాలు పెంచాడు. నిన్ను మహారాణిలా చూసుకుంటానని కథలు చెప్పేవాడు. నేను నా ఊహాప్రపంచంలో తేలిపోయేదాన్ని.

మాట్లాడడం మానేశాడు
అయితే అతను సడెన్ గా నాతో మాట్లాడడం మానేశాడు. నన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. కారణం ఏమిటా అని ఆరాతీస్తే నాకైనా అందమైన అమ్మాయి, కాస్త డబ్బు ఉన్న అమ్మాయితో ప్రేమ యవ్వారం మొదలుపెట్టాడని తెలిసింది.

కల్లబొల్లి కబుర్లు
అంతకు ముందు నాకు ఏవేవో కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. నేనంటే చాలా ఇష్టమన్నాడు. నేను లేకుంటే బతకలేడన్నాడు. చివరకు అలా ప్లేట్ మార్చాడు. ఎందుకలా చేశావని నిలదీస్తే నీపై మోజు తీరింది. మరో అమ్మాయి నాకు పడిపోయింది అని సమాధానం ఇచ్చాడు.

అసహ్యం పుట్టింది
ఆ మాట అతడు చెప్పగానే నా గుండె బరువెక్కింది. అతనిపై అసహ్యం పుట్టింది. ఇలాంటి వాడినా నేను ఇన్నాళ్లు నమ్మింది అనుకున్నాను. నువ్వేంటీ నేనే నిన్ను వద్దునుకుంటున్నానని అతనికి చెప్పాను.

ఆ అమ్మాయితో కులకడం
నన్ను నమ్మించి చివరకు మరో అమ్మాయితో కులకడం స్టార్ట్ చేశాడు. లవ్ ఫెయిలైనప్పుడు మొదట్లో కొన్ని రోజులు బాధపడ్డాను. తర్వాత లైట్ గా తీసుకున్నా. అతనికి నా అంత మంచి అమ్మాయితో జీవితం రాసిపెట్టలేదనుకున్నా.

లైఫ్ కంటిన్యూ చేశాను
గుండెలో ధైర్యం నింపుకుని లైఫ్ కంటిన్యూ చేశాను. ఇప్పుడు మంచి గవర్నమెంట్ జాబ్ ఉన్న అతను భర్తగా వచ్చాడు. హ్యాపీగా ఉన్నాను. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా లవ్ లో ఫెయిలైతే ఓ తెగ బాధపడిపోకండి. మీకు అంతకంటే మంచి లైఫ్ రాసి పెట్టి ఉంటుంది.

మద్యానికి బానిసయ్యాడు
ఇక నన్ను ప్రేమించి వచించిన అతని జీవితం మాత్రం దారుణంగా మారింది. అతన్ని ఆమె కొన్ని రోజులు వాడుకుని వదిలేసింది. తర్వాత మద్యానికి బానిసయ్యాడు. ఇప్పుడు ఏ పని చేయకుండా రోడ్లపై తిరుగుతున్నాడు.

ఇది నా జీవిత అనుభవ పాఠం
మిమ్మల్ని ఎంతో నమ్మి ప్రేమించిన అమ్మాయిని ఎప్పుడూ కూడా కావాలని దూరం చేసుకోండి. ఆ పాపం కచ్చితంగా మిమ్మల్ని చుట్టుకుంటుంది. ఆ సమయంలో మీకు తాత్కాలిక సంతోషం దక్కినా చివరకు కష్టాలు అనుభవించకతప్పదు.

ఉసురు తగులుతుంది
ఆడవారిని మోసం చేస్తే కచ్చితంగా ఉసురు తగులుతుంది. మట్టికొట్టుకుపోతారు. ఇది నా జీవిత అనుభవ పాఠం.



Click it and Unblock the Notifications
