Latest Updates
-
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి -
బాస్మతి రైస్‌తో ఎప్పుడూ బిర్యానీయేనా.. స్పాంజీగా, అలా నోట్లే వేస్తే కరిగిపోయేలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.! -
అక్టోబర్‌లో ప్రధాన గ్రహాల రాశి మార్పు.. మేషం నుంచి మీనం వరకు జాతకం ఎలా ఉంటుందంటే.! -
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్
మా ఇద్దరికీ సంబంధం అంటగట్టేశారు, మా మధ్య అన్నీ అయిపోయాయన్నారు, ఏడ్చేశాను #mystory392
మొదట కొన్ని రోజులు అక్కడ వాతావరణం నాకు చాలా కొత్తగా అనిపించింది. తర్వాత క్లాస్ లకు వచ్చే వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. మాకు ఎక్స్ ఎల్, జావా, సీ లాంగ్వేజెస్ నేర్పించేందుకు ఒక అబ్బాయి వచ్చేవాడు. ఎక్కడో
అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చాలాసార్లు ప్రేమలో విఫలం అవుతుంటారు. అబ్బాయిల్లా బయటకు చెప్పుకోలేక మనస్సులోనే బాధపడుతుంటారు. మగవారికంటే ఆడవారే ఎక్కువగా ప్రేమలో మోసపోతుంటారు. ఒక వ్యక్తిని సర్వసంగా భావించి అన్నీ విషయాలు అతనితో పంచుకుని భవిష్యత్తులో ఇలా ఉండాలని కలలు కన్నాక తర్వాత అతను హ్యాండ్ ఇచ్చిపోతే ఆ అమ్మాయిపడే బాధ అంతాఇంతా కాదు.

మోసం చెయ్యగానే
అబ్బాయి తనను ఒక అమ్మాయి మోసం చెయ్యగానే సర్వం కోల్పొయినట్లుగా భావిస్తాడు. కానీ అమ్మాయిలు అలా కాదు. గుండె నిండా ధైర్యాన్ని నింపుకుంటారు. భరోసాతో బతుకుతారు.

మోసపోకూడదని
మరోసారి జీవితంలో అలా మోసపోకూడదని అనుకుంటారు. డిగ్రీ చదివేటప్పుడు నేను కంప్యూటర్ కోర్స్ నేర్చుకునేందుకు ఒక ఇన్సిట్యూట్ లో జాయిన్ అయ్యాను.

ఒక అబ్బాయి వచ్చేవాడు
మొదట కొన్ని రోజులు అక్కడ వాతావరణం నాకు చాలా కొత్తగా అనిపించింది. తర్వాత క్లాస్ లకు వచ్చే వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. మాకు ఎక్స్ ఎల్, జావా, సీ లాంగ్వేజెస్ నేర్పించేందుకు ఒక అబ్బాయి వచ్చేవాడు.

ఎక్కడో చూశాను
మొదట తను క్లాస్ చెబుతుంటే తనని ఎక్కడో చూశానని అనిపించింది. తర్వాత తనే నన్ను గుర్తుపట్టాడు. తనది కూడా మా కాలేజే. తను మా సీనియర్. ఇక క్లాస్ లో నన్ను ప్రత్యేకంగా ట్రీట్ చేసేవాడు.

అతని బైక్ పైనే
ఒకవేళ నేను క్లాస్ మిస్ అయితే మళ్లీ చెప్పేవాడు. అప్పడప్పుడు తన బైక్ పైనే కాలేజీ దగ్గర డ్రాప్ చేసేవాడు. అలా మా మధ్య పరిచయం కాస్త స్నేహ్నంగా మారింది.

పానీ పూరీ
రోజూ ఉదయం లైబ్రరీలో, సాయంత్రం పానీ పూరీ బండి వద్ద కలుసుకునేవాళ్లం. మేమిద్దరం ఎప్పుడు కలిసిన పోటీ పరీక్షల గురించి, చదువు గురించే మాట్లాడుకునేవాళ్లం.

తప్పుగా మాట్లాడేవారు
కానీ మా గురించి కొందరు తప్పుగా మాట్లాడేవారు. ఆ విషయాలన్నీ నేను తెలిశాయి. మొదట నేను చాలా బాధపడ్డా. ఏమీ లేకున్నా ఎందుకు మా ఇద్దరికీ సంబంధం అంటగట్టేస్తున్నారని ఏడ్చాను. మా ఇద్దరి మధ్య అన్నీ అయిపోయాయన్నారు.
మిగతా స్టోరీ #mystory392లో.



Click it and Unblock the Notifications
