Latest Updates
-
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.?
ఆ బాలుడిలో బాలికల లక్షణాలు... కొడుకు కోసం బ్రా కొనుగోలు చేసిన అమ్మ...
తన కుమారుడి కోసం ఆడవారి లోదుస్తులను కొనుగోలు చేసిన ఓ తల్లి గురించి తెలుసుకుందాం.
చాలా మంది మహిళలకు ఎలా అయితే పిల్లలు పుడతారో... ఆ ప్రాంతంలో ఓ తల్లికి ఓ బాలుడు పుట్టాడు. ఆ పిల్లాడిని చిన్ననాటి నుండే అల్లారుముద్దుగా పెంచింది.

తను పుట్టిన నాటి నుండి మగవాడిగా ఉండేవాడు. అయితే అలా పది సంవత్సరాల వరకు ఎలాంటి సమస్య లేకుండా హాయిగా ఆనందంగా జీవించేవాడు.

అయితే అలా పది సంవత్సరాలు గడిచాక అసలు సమస్య మొదలైంది. ఆ బాలుడు 11వ ఏటలోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో.. అప్పుడే తన శరీరంలో అకస్మాత్తుగా అనుకోని మార్పులు మొదలయ్యాయి.

అయితే ఆ బాలుడి శరీరంలో వచ్చిన మార్పులను చూసి ఆ తల్లి బాధపడలేదు. ఆ సమస్యను సంతోషంగా స్వీకరించింది. ఇంతకీ ఆ తల్లి ఏమి చేసింది.. ఆ బాలుడిలో ఎలాంటి మార్పులు కలిగాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

హార్మోన్లలో మార్పు...
మనుషులందరీ శరీరమంతా హార్మోన్లతోనే నియంత్రించబడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ హార్మోన్లు సక్రమంగా ఉన్నంతవరకు ఎలాంటి సమస్యా ఉండదు. అయితే ఎప్పుడైతే, మానవుల శరీరంలోని హార్మోన్లలో మార్పులు వస్తే, అంతా రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి సంఘటనే యునైటెడ్ కింగ్ డమ్ లో చోటు చేసుకుంది.

11 సంవత్సరాలకు..
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. యునైటెడ్ కింగ్ డమ్ లో ఓ బాలుడికి 11 ఏళ్ల వయసు వచ్చేసరికి సడెన్ గా హార్మోన్లలో మార్పులు రావడం ప్రారంభమయ్యింది.

ఎదభాగం పెరగడం..
ఆ బాలుడిలో ఎలాంటి మార్పు కలుగుతుందో అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కసారిగా బాలుడి ఎద భాగం అచ్చం అమ్మాయిల మాదిరిగా పెరిగిపోతూ వచ్చింది. అయితే ఈ పరిస్థితిని వాళ్లు అవమానకరంగా భావించలేదు.

వైద్యం కోసం...
తన కుమారుడికి చికిత్స అందించడానికి వైద్యానికి సహాయం కావాలంటూ.. బాలుడి తల్లి దాతలను సోషల్ మీడియా వేదికగా వేడుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆకస్మిక మార్పు..
యూకెకు చెందిన ఆమె పేరు సోఫీ(37).. తన కొడుకి పేరు రిస్(11)... ఈ సందర్భంగా తన పిల్లాడి శరీరంలో వచ్చిన ఆకస్మిక మార్పు గురించి సోషల్ మీడియాలో పూర్తి వివరించింది.

అమ్మాయిల మాదిరిగా
ఆమె తన పిల్లాడి బాడీ గురించి పెద్దగా పట్టించుకోలేదట. అయితే 11 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా తన కుమారుడి శరీరంలో ఆడపిల్లల మాదిరిగా ఎద భాగం పెరగడంతో, డాక్టర్ని సంప్రదించానని, అయితే దాని గురించి అంతగా కంగారు పడాల్సిన పనిలేదని చెప్పారని ఆమె వెల్లడించింది.

బ్రాలు కొన్నట్టు...
తన కుమారుడి ఎదభాగం రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ఆమెలో టెన్షన్ మొదలైంది. చూడటానికి ఎబ్బెట్టుగా కనబడకుండా ఉండాలని ఆమె వెంటనే తన కుమారుడికి బ్రాలు కొన్నట్లు చెప్పడం విశేషం.

ఆపరేషన్ అవసరమని..
అయితే ఇప్పుడు తన కుమారుడికి ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పారని.. అందుకోసం సహాయం చేయమని ఆమె కోరుతోంది.
Images : Source

Click it and Unblock the Notifications