For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపే కొన్ని సంకేతాలు..

సంబంధంలో భావోద్వేగ దుర్వినియోగం విసుగు పుట్టించేది మరియు అవాంఛనీయమైనది. కొన్నిసార్లు ఈ సంబంధం విషయంలో బాధితులు భావోద్వేగ దుర్వినియోగం జరుగుతుందో లేదో అర్థం చేసుకోలేకపోతారు.

|

మానసికంగా దుర్వినియోగ సంబంధంలో ఉండటం కంటే మరో దారుణం ఇంకొకటి ఉండదు. ఇది మిమ్మిల్ని మానసికంగా పూర్తిగా నిరుత్సాహపరుస్తుంది. అంతేకాదు అదే పనిగా కలవరపెడుతూ మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. భావోద్వేగ దుర్వినియోగం బాధితులను నియంత్రించేందుకు, అధికారాన్ని తారుమారు చేసేందుకు ఉద్దేశించిన ప్రవర్తనగా అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక మానసిక గాయంగా పనిచేస్తుంది. ఇది భాగస్వాముల మధ్య అసమతుల్యతను సృష్టిస్తుంది.

Signs of an Emotionally Abusive Relationship

సంబంధంలో భావోద్వేగ దుర్వినియోగం విసుగు పుట్టించేది మరియు అవాంఛనీయమైనది. కొన్నిసార్లు ఈ సంబంధం విషయంలో బాధితులు భావోద్వేగ దుర్వినియోగం జరుగుతుందో లేదో అర్థం చేసుకోలేకపోతారు. ప్రారంభంలో, బాధితుడు అతడు/ఆమె సంబంధం యొక్క నెగిటివ్ సైడ్ పరిస్థితిని గ్రహిస్తారు. చాలా ఆలస్యం అయ్యాక, అతను/ఆమె సూక్ష్మమైన మానసిక వేధింపుల ద్వారా వెళుతున్నారా లేదా అనేది అర్థం చేసుకోవాలి. కింద ఉన్న లక్షణాలు మీకు సహాయపడతాయి.

1.మీ భాగస్వామి ఎల్లప్పుడూ మిమ్మల్ని కలవరపరిచే విషయాలే చెబుతారు..

1.మీ భాగస్వామి ఎల్లప్పుడూ మిమ్మల్ని కలవరపరిచే విషయాలే చెబుతారు..

సంబంధంలో ఉన్న జంట ఎల్లప్పుడూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అదేవిధంగా మీరు, మీ భాగస్వామి ఒకరికొకరు ఆందోళన చెందుతారు. కొన్నిసార్లు మీరు మీ భాగస్వామికి ఇష్టం లేనివి మాట్లాడొచ్చు లేదా మీ భాగస్వామికి ఆగ్రహం తెప్పించేలా మాట్లాడొచ్చు. మీ సంబంధంలో ప్రతిసారీ ఇదే జరిగే, మీరు మానసిక వేధింపులకు గరి కావచ్చు. దీన్ని మీరు గ్రహించకపోవచ్చు. కానీ మీ భాగస్వామి మాట మిమ్మల్ని కలవరపెడుతుందా ఎప్పటికప్పుడు అనేది మీరు ఆలోచించాలి.

2.మీ భాగస్వామి యొక్క ప్రవర్తన వల్ల మీలో స్థిరమైన భయం..

2.మీ భాగస్వామి యొక్క ప్రవర్తన వల్ల మీలో స్థిరమైన భయం..

ఇది మానసికంగా దుర్వినియోగ సంబంధంలో ఉండటానికి ఇది చాలా సాధారణ సంకేతాలలో ఒకటి. మీ భాగస్వామి ఎలా స్పందిస్తారో అని మీరు భయపడితే అంతే సంగతులు. ప్రతిసారీ మీ అనుభూతిని మీ భాగస్వామికి తెలియజేసేందుకు మీరు భయపడుతున్నట్లయితే మీరు మానసిక వేధింపులకు గురవుతున్నట్టే.

3. మీ భాగస్వామి మీ ఫోన్ ను ఎప్పుడూ చెక్ చేస్తారు

3. మీ భాగస్వామి మీ ఫోన్ ను ఎప్పుడూ చెక్ చేస్తారు

ఒకరి ఫోన్లు, కాల్ లాగ్ లు, ఇంకా ఇతరములు ఏవైనా తనిఖీ చేయడం, వారి హద్దులను దాటి ప్రవర్తించటం చూడా అందుకు సంకేతమే. మీ భాగస్వామి ఎప్పుడూ ఇదే పనిచేస్తున్నట్లు మీరు కనిపెడితే మీరు ఈ తప్పును తీవ్రంగా పరిగణించాలి.

4. మీ భాగస్వామి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసేలా చేస్తుంది..

4. మీ భాగస్వామి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసేలా చేస్తుంది..

కొన్ని సమయాల్లో, బిజీ షెడ్యూల్, వేగవంతమైన జీవనశైలి కారణంగా మనం ఒంటరిగా ఉండవచ్చు. మీరు ఇలా ఒంటరిగా ఉండటాన్ని ఎక్కువగా అనుభవిస్తుంటే, మీ భాగస్వామే ఇందుకు కారణం అయ్యిండొచ్చని మీరు అర్థం చేసుకోవాలి. మీ భాగస్వామి మీ కుటుంబం మరియు స్నేహితుల నుండి అతను/ఆమె మీ కోసం ఆందోళన చెందుతున్నాడని, ఎవరైనా మీకు హాని కలిగించకూడదని కోరుతూ కూడా మిమ్మల్ని విడదీయవచ్చు.

5. మీ భాగస్వామి మీ ఆర్థిక, జీవనశైలిని నియంత్రిస్తుంది.

5. మీ భాగస్వామి మీ ఆర్థిక, జీవనశైలిని నియంత్రిస్తుంది.

మీ ఖర్చులను నిర్వహించడానికి, వారి జీవనశైలి నిర్వహించుకునేందుకు కొన్నిజంటలు ఎల్లప్పుడూ పలు నియమాలను నిర్దేశిస్తారు.

ఇది చాలా మంచి విషయమే. మీలో ఒకరు మీ ఇద్దరి కోసం ప్రణాళికలు, మార్గదర్శకాలను రూపొందించుకోవచ్చు. మీ భాగస్వామి ప్రతి వ్యయాన్ని, మీ బ్యాంకు ఖాతా, మీ జీవనశైలి, మీ తిండి, మీ బట్టలను కచ్చితంగా నిర్ణయించడం వంటి వాటితో మొదలైన వాటిని నియంత్రించడాన్ని బట్టి మీరు మీ సంబంధాన్ని అంచనా వేయాలి. ఆందోళన సంరక్షణ చూపించడం వేరే విషయం కానీ ప్రతి చిన్న వివరాలను నియంత్రించడం అతి కష్టమైన విషయం.

6.మీ భాగస్వామి మీ ఆచూకీని పర్యవేక్షిస్తుంది..

6.మీ భాగస్వామి మీ ఆచూకీని పర్యవేక్షిస్తుంది..

ఒక జంటగా మీరు కొన్ని మార్గదర్శకాలు, నియమాలతో ఆందోళన లేకుండా సెట్ చేసుకుని ఉండొచ్చు. కానీ మీ ఆచూకీ యొక్క ప్రతి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించడం, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎవరితో ఉన్నారు, ఎప్పుడు తిరిగి వస్తారో తనిఖీ చేయడానికి మిమ్మల్ని నిరంతరం పిలుస్తూనే ఉండటం అనేది ఆందోళన కాదు. ఇది సూక్ష్మమైన మానసిక వేధింపు కావచ్చు.

7.మీ భాగస్వామిపై మీకు తప్పుడు భావన..

7.మీ భాగస్వామిపై మీకు తప్పుడు భావన..

ఇది కూడా మానసిక వేధింపుల యొక్క సాధారణ సంకేతాలలో ఒకటి. ఏదైనా తప్పు జరగడానికి బాధితుడు లేదా బాధితురాలే కారణమని దుర్వినియోగదారులు ఎప్పుడూ నిందిస్తే, దాని ఫలితంగా ఏమి జరుగుతుందో అని అతను/ఆమె తప్పుగా భావిస్తు ఉంటారు. బాధితులు తక్కువ ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు.

8. మీ భాగస్వామి మిమ్మల్నే అతుక్కుని ఉంటే..

8. మీ భాగస్వామి మిమ్మల్నే అతుక్కుని ఉంటే..

చిన్న మానసిక వేధింపుల సంకేతాలలో దీన్ని కూడా ఒకటిగా చెప్పొచ్చు. ఎల్లప్పుడూ మీకు అతుక్కుని ఉండటం. అతను/ఆమె మీ నుండి అవసరం లేకున్నా కొంత సమయాన్నికోరవచ్చు. మీ భాగస్వామి ఎవరికైనా వ్యక్తిగత స్థలం ఇవ్వడానికి ఇష్టం చూపించకపోవచ్చు.

మొత్తం మీ సమయాన్ని వారితో గడపమని అడుగుతారు. మానసికంగా దుర్వినియోగ సంబంధం ద్వారా ఇది మీకు సంతోషాన్ని కలిగించదు. అదీగాక ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు ఈ లక్షణాలను గుర్తించి, వీటికి అనుగుణంగా పని చేయాలి. అప్పుడే మీరు కోరుకున్న సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మీ ఆత్మగౌరవం, ఆనందాని ఇది చాలా ముఖ్యమైనది.

English summary

8 Signs of an Emotionally Abusive Relationship

Some people always set different rules for managing your expenses and maintaining their lifestyle. This is a very good thing. One of you can make plans and guidelines for the two of you. You need to evaluate your relationship with your partner by controlling every expense, your bank account, your lifestyle, your food, your clothes and so on.
Story first published:Monday, August 26, 2019, 17:59 [IST]
Desktop Bottom Promotion