Latest Updates
-
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు
లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా, ఇవే రీజన్స్
రిలేషన్షిప్లో మోసం చేయడం కొత్త విషయం కాదు, చాలా వరకు వివాహ సంబంధాలు వివాహేతర సంబంధంతో ముగుస్తాయి. అయితే ఇటీవలి కాలంలో ప్రేమ వివాహమైనా భార్యాభర్తలను మోసం చేసేవారు కూడా ఉన్నారు. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు కానీ మోసం చేయడం మామూలే. ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు సర్వసాధారణం అయిన విషయం కూడా తెలిసిందే
తమకు నచ్చిన అమ్మాయిని పిచ్చిగా ప్రేమించి ఆమెను లొంగదీసుకుంటున్నారు. అయితే ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసుకున్న తరువాత కూడా వారి మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి.

ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కూడా వ్యక్తులు తమ జీవిత భాగస్వాములను ఎందుకు మోసం చేస్తారు ?, లేదా వివాహేతర సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు అని చాలా మంది అనుమానం వస్తుంది. మీ మనసులో కూడా అదే ప్రశ్న తలెత్తి ఉంటుంది, ప్రేమలో పడ్డాక మోసం ఎందుకు చేస్తారు? దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
సంబంధంలో ఆనందం లేదు
ప్రేమలో ఉన్నప్పుడు భాగస్వామి చేసే చిన్న చిన్న పొరపాట్లు కనపడవు. అలాంటప్పుడు వారి మీద ప్రేమ మాత్రమే ఉంటుంది, ప్రేమ ముందు అన్ని తప్పులు ఏమాత్రం మనకు కనపడవు. అయితే ప్రేమికులు పెళ్లి చేసుకుని సహజీవనం చేయడం ప్రారంభించిన తర్వాత తప్పులు బయటపడి ప్రేమ తగ్గిపోతుంది. పదే పదే కోపం తెచ్చుకోవడం, తప్పులు వెతకడం ఇవన్నీ మామూల అయిపోతాయి. ఇలాగే కొనసాగితే జీవితంలో సంతోషం ఉండదు. ఇదిలావుంటే, ప్రేమను వెతుక్కుంటూ జనం ఎక్కడికో వెళ్లిపోతారు.
అడ్వంచర్ అనుకుంటారు
కొంతమంది తమ భాగస్వామి మోసం చేస్తే అది సాహసంగా భావిస్తారు. పెళ్లయిన తర్వాత కూడా చాలా మంది అబ్బాయిలు లేదా అమ్మాయిలతో మాట్లాడతారు, రిలేషన్ షిప్ లో ఉంటారు. ఇది చాలా కూల్, కామన్ క్యారెక్టర్ అని జనాలు వాళ్లకు వాళ్లే అనుకుంటున్నారు.
లైంగిక కోరికను తీర్చడానికి
భాగస్వామిని మోసం చేయడానికి మరొక ప్రధాన కారణం లైంగిక కోరికను తీర్చుకోవడం. ప్రతి ఒక్కరి హార్మోన్లు వేర్వేరుగా పనిచేస్తాయి, కాబట్టి కొంతమంది స్వల్పకాలంలో సంతృప్తి చెందుతారు, మరికొందరు అలా చేయరు. అటువంటి పరిస్థితిలో ఆ లైంగిక అవసరాలను వారి భాగస్వామి తీర్చనప్పుడు, వ్యక్తులు వారి భాగస్వామిని మోసం చేస్తారు. మరొకరితో అక్రమ సంబంధం కలిగి ఉంటారు, తద్వారా వారి లైంగిక కోరికను తీర్చుకుంటారు.
ఉత్సాహం తగ్గిపోతుంది
ప్రేమించే మొదట్లో ఉన్న ఉత్సాహం పోయింది. వైవాహిక జీవితం చాలా సరదాగా ఉండాలి, మీరు మీ భాగస్వామితో కలిసి ప్రయాణం చేయాలి, సాహసాలు చేయాలి, ప్రతి నెలా డేట్లకు వెళ్లాలి మరియు ఇవన్నీ చేయాలి. అయితే మొదట్లో ఉన్న ఉత్సాహం తరువాత లేకపోవడం అక్రమ సంబంధాలకు దారితీస్తుంది. జీవిత భాగస్వామి పట్ల ఆసక్తి లేకపోవడంతో అలాంటి కారణంగా వారు ఇతర భాగస్వామి వైపు ఆకర్షితులవుతారు. ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్న మగాళ్లు, లేదా ఆడవాళ్లు అక్రమ సంబంధాలు పెట్టుకుని వారి భాగస్వామిని మోసం చేస్తారు.



Click it and Unblock the Notifications
