Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కన్యతో శృంగారమే థ్రిల్‌ను ఇస్తుందా, పెళ్లైన మహిళలు భర్తకు సుఖాన్ని పంచలేరా?
శృంగారం.. ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో అనుభవించాల్సిన మధురమైన అనుభూతి. తమకు ఇష్టమైన వారి మీద ప్రేమను వ్యక్త పరిచే ఈ అద్భుత కార్యం.. అందరికీ ఇష్టమే. అయితే పెళ్లయిన వాళ్లు తమకు నచ్చినప్పుడల్లా తమ భాగస్వామితో శృంగారం చేస్తూ శారీరక, మానసిక ఆనందాన్ని పొందుతారు. పెళ్లి కాని వాళ్లు మాత్రం.. శృంగారం చేసేటప్పుడు ఎలా ఉంటుంది, త్వరగా ఈ అనుభూతని పొందాలని కలలు కంటుంటారు.

అయితే చాలా మందికి కన్యతో శృంగారం చాలా ఇష్టం ఉంటుంది. అమ్మాయి జీవితంలో తానే మొదటి సారి ఆమెతో రతిలో పాల్గొనాలని.. ఈ ఫీల్ చాలా బాగుంటుందని అంతా అనుకుంటారు. పెళ్లైన వ్యక్తులు కూడా 'మొదటి సారి' అమ్మాయిలతో సెక్స్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. కన్యలతో శృంగారమే ఎక్కువ కిక్ ఇస్తుందని.. పెళ్లైన మహిళలు అంతగా ఇవ్వలేరని అనుకుంటారు. ఇది నిజమేనా, నిజంగానే కన్యలతో సెక్స్ ఎక్కువ సంతృప్తిని ఇస్తుందా, 'రెండోసారి' స్త్రీలతో శృంగారం సంతోషాన్ని ఇవ్వదా అనే అనుమానాలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి శృంరానికి కావాల్సింది అదే:
శృంగారానికి ప్రాథమిక సూత్రం మానసికంగా ఇరువురూ దగ్గరగా ఉండడమే అని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు, సన్నిహిత సంబంధం ఉండడం అన్నిటికన్నా ముఖ్యమని వివరిస్తున్నారు. సెక్స్ చేసుకోబోయే జంట మధ్య లోతైన భావనలు ఉండాలని.. అప్పుడే ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేరేపించుకోగల్గుతారని పేర్కొంటున్నారు. గాఢంగా ప్రేరేపించుకోవడమే మంచి కిక్ ఇస్తుంది తప్పు.. కన్యతో మాత్రమే శృంగారం థ్రిల్ ఇస్తుందనేది అవాస్తవం అని వెల్లడిస్తున్నారు.
ఆ సమయంలో కన్యకంటే వివాహితలే ఎక్కువ సుఖానిస్తారు:
ఇద్దరి మధ్య అవగాహన, సహకారం, ప్రోత్సాహం, కామం ఉంటేనే కలయికలో సంతృప్తి లభిస్తుంది. శృంగారం చేసే వ్యక్తిపై మహిళకు ఎలాంటి భావనలు లేకపోతే.. ఆ సెక్స్ లో ఎలాంటి మజా ఉండదు. కన్య అయినా సాధారణ మహిళ అయినా ఒక్కటేనని అంతా గుర్తుంచుకోవాలి. నిజానికి వివాహిత మహిళ.. అత్యంత ప్రేరణతో సెక్స్ లో పాల్గొంటే వెయ్యి రెట్లు ఎక్కువ సంతృప్తి పొందుతారట. అయితే మీ భార్యను తీవ్ర స్థాయిలో ఉద్రేకపరిస్తే మీరు ఫుల్ థ్రిల్ ను ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు.
అది కేవలం అపోహ మాత్రమే:
మరికొంత మంది పైళ్లయిన మహిళల యోని కాస్త లూజ్ గా తయారవుతుందని... అలాంటి వాళ్లతో సెక్స్ చేస్తే అంత మజా ఉండదని భావిస్తారు. కానీ అదంతా అవాస్తవం. పెళ్లై ఎన్ని సార్లు సెక్స్ లో పాల్గొన్నా యోని అలాగే ఉంటుంది. చూసేందుకు చిన్నగా కనిపించినప్పటికీ.. యోనికి సాగే గుణం ఎక్కువ. అందుకే డెలివరీ సమయంలోనూ శిశువు బయటకు రాగలుగుతుంది. మళ్లీ కొన్నాళ్ల తర్వాత యథాస్థానానికి చేరుకుంటుంది.
నిజానికి యోని లూజ్ అవ్వడం అనేది ఉండదు. అది కేవలం అపోహ మాత్రమే. పెళ్లయిన వందల సార్లు సెక్స్ లో పాల్గొన్న మహిళ అయినా, కన్య అయినా అంతే. కాకపోతే మొదటి సారి కలయికలో పాల్గొనే స్త్రీ కాస్త భయం, బెరుకుగా ఉండడంతో యోని కండరాలు బిగుసుకుపోతాయి. అందుకే మీకు కొంచెం టైట్ గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అదే అలవాటుగా మారి బిడియాన్ని వదిలితే.. మీకలా అనిపించదు. శృంగారంలో ఒకరినొకరు ఎంత ఉద్రేక పరుచుకుంటే అంత సుఖాన్ని పొందవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications