Latest Updates
-
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.?
మీ గర్ల్ ఫ్రెండ్ చేసే మోసాలను తెలుసుకోవడానికి మార్గాలు
స్త్రీలు ప్రకృతిని నడిపించే శక్తి కలవారు, వారు ప్రపంచాన్ని నిర్మించగలరు, వారు స్త్రీపురుషులు ఇద్దరిలో ఎక్కువ ప్రాధాన్యత కలవారు. ఒక స్త్రీతో ప్రేమలో పడ్డారు అంటే ఆమెతో కలిసి కొత్తజీవితాన్ని పంచుకోవాలని అర్ధం, ఆమె మీకు సరైనది అని మీరు భావిస్తే ఎప్పటికీ ఆమెతో ఉండాలని కోరుకుంటారు. కానీ మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేస్తుందా? దాన్ని తెలుసుకోవడం ఎలా?
మీరు మీ అనుబంధంలో మీ గర్ల్ ఫ్రెండ్ వైఖరి మారిందని ఖచ్చితంగా అనిపిస్తే దాన్ని ఎలా తెలుసుకోవాలో ఇక్కడ మార్గాలు ఉన్నాయి, అవేమీ పెద్ద కష్టమైనవి కావు! మిమ్మల్ని మీ గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తుంది అని చెప్పడానికి కొన్ని చిహ్నాలను గుర్తించండి.
ఆమె మీపై శ్రద్ధ చూపిస్తుందా? ఆమె మోసం చేస్తుంది అనడానికి మీపై శ్రద్ధ చూపించడం లేదు అనేది మొట్టమొదట, అన్నిటికంటే ముందు గుర్తించదగ్గ సంకేతం. ఆమె మీపై శ్రద్ధ చూపించక పోవడం, కొద్దిగా స్పందన లేకపోవడం, చాలావరకు పట్టిచ్చుకోకపోవడం కూడా జరుగవచ్చు. మిమ్మల్ని మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా మోసం చేస్తుందో తెలుసుకోవడానికి సరైన సమాధానం ఆమె ఇంతకూ ముందు లాగా మీతో ఉంటుందా లేదా అనేది చూడాలి. ఎంతోకొంత ఖచ్చితంగా తప్పు అని తెలిసినపుడు, మీతో అన్యోన్యంగా లేకపోవడం.

తక్కువగా కలవడం: ఒకప్పుడు మీరు లేకుండా ఏదీ చేసేది కాదు, ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి కూడా ఆమెకు సాయం లేకపోవడం, కనీసం ఒక అరగంట సమయం కూడా లేకపోవడ౦. ఫ్రెండ్, ఇది ఖచ్చితంగా ప్రమాదమే. మిమ్మల్ని మీ గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తుంది అనడానికి అన్ని సంకేతాలలో చెప్పదగ్గ కధా సంకేతం. మీరు గమనించారా, ఆడపిల్లలు సన్నిహితంగా ఉండేవాళ్ళను ఇష్టపడతారు, వారు సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు, అతనితో మరలా మరలా కలవాలని అనుకుంటారు, వారు వారి బాయ్ ఫ్రెండ్ ని కలిసినపుడు ప్రేమ భావనలను పొందుతారు. ఆమె పని ఉందని మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉంటే, ఆమె కొత్త ఫ్రెండ్ తో పరిచయం అయినట్టు.
ఆమె ఫోన్ బిజీగా ఉంటె: ఆమె ఫోన్ కేవలం ఇవ్వాళ్ళ మాత్రమే కాదు, రోజూ బిజీగా ఉంటుంది. ఆమె తన స్కూలు ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానని చెప్పవచ్చు, కానీ మీరు దానిమీదే వ్రేలాడుతూ ఉంటారు. ఆమె ప్రతిరోజూ ఆమె స్నేహితురాలితో మాట్లాడుతూ ఉంటుందా? ఆమె మంచి స్నేహితులు మీరైతే ఆమె ప్రతిరోజూ ఎవరితో మాట్లాడుతున్నట్లు గుర్తుచేసుకోండి. ఆమె ఎక్కువగా ప్రేమించింది మిమ్మల్నే అయితే, ఆమె రోజు మొత్తంలో మీతోనే మాట్లాడాలి, మీరే నిండి ఉండాలి.
ఆమె ఆన్లైన్ లో ఉంది: ఆమె ఆన్లైన్ లో ఉంది కానీ ఆమె మీతో మాట్లాడటం లేదు. ఈ డిజిటల్ కాలంలో మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇకపై మీపట్ల ఆశక్తి లేదని తెలుసుకోవడం చాలా తేలిక, అది ఆమె మిమ్మల్ని బహుశా మోసం చేస్తుందని తెలియచేస్తుంది. ఆమె చాట్ రూమ్ లో ఆన్లైన్ లో ఉంటుంది, కానీ మీతో అరుదుగా మాట్లాడుతుంది! అయితే ఎవరితో ఆమె మాట్లాడుతుంది? మళ్ళీ హైస్కూలు ఫ్రెండేనా? మనం ఊహించలేము.
శృంగారంలో ఆశక్తి లేకపోవడం అనేది చివరి సంకేతం: ఒక స్త్రీ ఇంకమునుపు మీతో శృంగారంలో కలవదానికి ఇష్టపడట్లేదు అంటే మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నట్లు. ఆమె ఒక స్త్రీ, ఆమె ఇష్టపడే వ్యక్తితో చనువుగా ఉండడం, ప్రకృతిలో చట్టానికి వ్యతిరేకంగా ఎదోకదానికి విరుద్ధంగా ఉండడం ఆమె నైజం. కాబట్టి తర్వాత మీరు చాలా బాగా తెలుసుకుంటారు.
చాలాసార్లు నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, కానీ అలంటి సంకేతాలు కనిపిస్తే మీకు వేరేదారి చూసుకోండి. ఎవరో చెప్పినట్టు, సముద్రంలో అనేక వేల చేపలు ఉంటాయి.



Click it and Unblock the Notifications