Latest Updates
-
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
స్త్రీలు బాయ్ ఫ్రెండ్ కు తెలియకుండా దాచే 5 రహస్యాలు
స్త్రీలందరికీ వారివారి భర్తలతో పంచుకోలేని రహస్యాలు కొన్ని ఉంటాయి. మీరు అదే పడవలో ప్రయాణించే స్త్రీ అయి ఉంటే, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. స్త్రీలు వారివారి భర్తల ప్రేమను పొందటానికి వారి నుండి కనీసం ఒకటిరెండు విషయాలు దాస్తారు. ఉదాహరణకి, పెళ్ళికి ముందు ఉన్న ఇతర సంబంధం గురించి చెప్పకపోవటం అన్నది చాలా సర్వసామాన్యమైన విషయం.
ఈ విషయం అతనితో చర్చ జరపటం వలన అతని మనస్తాపం కలుగుతుందని, ఆమె ఎప్పుడూ ఈ విషయం అతని వొద్ద తీసుకురాదు. కాబట్టి, ఆమె బుద్ధిపూర్వకంగానే వేరే రహస్యాలను కూడా తెలియనీయదు. ఒక పురుషుడిలా ఈ రహస్యాల గురించి తెలుసుకున్నప్పుడు, ఈ ఆడవారిలో ఈ విషయాలు దాచి ఉంచే నేర్పరితనం ఉన్నదా! అని ఆశ్చర్యానికి లోనవుతారు.
అంతకు ముందు ఉన్న ఇతర సంబంధ విషయమే కాకుండా, స్త్రీలు వారి బాయ్ ఫ్రెండ్స్ నుండి ఉంచే రహస్యాలు మరికొన్ని ఉన్నాయి. ఒక్క క్షణం వాటిని చూడండి మరియు ఆశ్చర్యపడండి.

1 సీక్రెట్: గతించిన విషయం
ఏ స్త్రీ కూడా తన మాజీ సంబంధం గురించి ప్రస్తుత తన పురుషుడికి వివరాలను పంచుకోవటం ఇష్టపడదు. ఇంకా ఆమె మాజీ ప్రియుడితో సంబంధం కొనసాగిస్తుంటే అప్పుడు కూడా దానిని రహస్యంగానే ఉంచుతుంది. ఎందుకంటే నిజానికి కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ తమ స్నేహితురాళ్ళకు నిశ్చయించిన పురుషులతో స్నేహంగా ఉండాలని అనుకోరు.
2 సీక్రెట్: కుటుంబంలో తన పాత్ర
కుటుంబంలో మీ స్నేహితురాలు సాధారణంగా ముభావంగా, ఏమి పట్టించుకోనట్లుగా ఉంటే, ఆమె వారిని ద్వేషిస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఆమె ఉత్తేజం కలిగి ఉంటే, మీరు ఒక అదృష్టపురుషుడిగా భావించాలి. ఆమె తన భర్త తల్లిదండ్రులను ఇష్టపడనట్లయితే ఆమె తన తల్లిదండ్రులతో ఉండటానికి ఇష్టపడుతున్నదన్న మాట.
సీక్రెట్ 3: దుర్గంధం
మీ ప్రవర్తన చెడు ఆలోచనలతో కూడుకున్నట్లయితే, తప్పనిసరిగా మీ భార్య మీతో అన్ని విషయాలను పంచుకోవటానికి ఇష్టపడదు. అందువలన ఆమెను కలుసుకోబోయే ముందు మీ ప్రవర్తన బాగున్నదా లేదా అని సరిచూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక స్త్రీ తన భర్తతో రహస్యాలను పంచుకోకపోవటానికి గల కారణాలలో ఇది ముఖ్యమైనది.

సీక్రెట్ 4: పరిమాణ విషయం
మీ పట్ల ఆమెకు హృదయపూర్వకమైన ప్రేమ కలిగి ఉన్నట్లయితే మీ ఆకారాన్ని కూడా ప్రేమిస్తుంది. లేకపోతే, ఆమె మిమ్మలిని వదిలిపెడుతుంది. కొంతమంది స్త్రీలు తమ పురుషులతో రహస్యాలను పంచుకునే ధైర్యం కలిగి ఉండరు.
సీక్రెట్ 5: బాత్ రూం విషయాలు
ఏ ఆడవారికైనా బాత్ రూం రహస్యాలు ఉండి ఉంటే, అవి ఎటువంటి పరిస్థితులలో తన పురుషుడితో పంచుకోకూడదు. ఒకవేళ పంచుకున్నట్లయితే, తరువాతి క్షణంలో అతను మీ వంక చూసినప్పుడు మీరు భూమిలోకి క్రుంగిపోయినట్లుగా అనుభూతి చెందుతారు. కాబట్టి, మీ భర్తతో సంబంధం బాగుండాలి అనుకున్నట్లయితే, ఏ ఆడవారు కూడా ఈ రహస్యాలు పంచుకోకూడదు.



Click it and Unblock the Notifications