For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమ... డ్రగ్స్ వంటిది ఎందుకనీ..! : సైంటిస్ట్ రీసెర్చ్..!

|

సిగ్గు... బిడియం... నెర్వెస్ నెస్... కన్ ఫ్యూజన్... మనస్సులో అలజడి... కంట్రోల్ చేసుకోలేనన్ని ఎమోషన్స్....ఈ లక్షణాలన్నీ చూస్తుంటే సైంటిఫిక్ గా చెప్పాలంటే మీరు లవ్ లో పడ్డట్లే..! యూ......ఆర్.....ఇన్...లవ్ ! ఎస్ ఖచ్చితంగా మీరు ప్రేమలో పడ్డట్లే. ఇకేముంది ప్రేమ కూడా ఒక డ్రగ్గే...!

మీ జీవితంలో ఇదివరకూ ఎప్పుడూ ఇటువంటి లక్షణాలు కనిపంచి ఉండవు. కానీ సెడన్ గా ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయంటే మీరు ప్రేమలో పడ్డట్లే. ఒక వ్యక్తికి మనస్సు ఇచ్చాకా, దాన్నీ వెనక్కు తీసుకోవడం చాలా కష్టమే. సైంటిఫిక్ గా చెప్పాలంటే ఒక్కసారి డ్రగ్ కు అలవాటు పడితే ఇక దాన్ని నుండి ఎలా బయటపడలేరో...సేమ్ టు సేమ్ అలాంటిదే ఈ ప్రేమ కూడా....

డ్రగ్ కు ఎలా బానిసలౌతారో...అలా ప్రేమకు బానిసలైనవారు ఈ ప్రపంచంలో కోకొల్లలున్నారు . మరి లవ్ అడిక్ట్ గుడ్డా..? బ్యాడా...? అది మీరు ప్రేమించే వ్యక్తి మీద, అతని ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమలో పడ్డాక మంచి రిలేషన్ షిప్ కొనసాగితే అది జీవితం బాగుటుంది. అదే బ్యాడ్ రిలేషన్ షిప్ అయితే అది డ్రగ్స్ కంటే ప్రమాధకరమైనది. కాబట్టి, డ్రగ్స్ కైనా, ప్రేమకైనా అడిక్ట్ అవ్వడానికి ముందు వాటి గురించి పూర్తిగా తెలుసున్నాకే, వ్యక్తిని ఎంపిక చేసుకోవడం మంచిది.

జీవితంలో సరైన వ్యక్తిని ఎంపిక చేసుకుని ప్రేమలో పడటం అనేది ఒక హైఎస్ట్ గోల్ . ఈ క్రమంలో ప్రేమ డ్రగ్ లా పనిచేస్తుందెందుకనీ.. సైంటిస్ట్స్ మరియు ఆర్టిస్ట్ కు ఒకటే ఆశ్చర్యం. ! మరి అదెలా పనిచేస్తుందో మనం కూడా కొద్దిగా తెలుసుకుందాం...

రీజన్ # 1

రీజన్ # 1

మనస్సు ఎప్పుడూ హేతుబద్దంగా మరియు అహేతు బద్దంగా ఉంటుంది. హేతు బద్దమైన ప్రేమ ఎప్పూడు మీకు దగ్గరగా ఉంటుంది. అహేతుబద్దమైన ప్రేమ ఉన్న వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. అవును. ప్రేమ గుడ్డిది!"

రీజన్ # 2

రీజన్ # 2

డీప్ గా ప్రేమలో మునిగిపోయిన వారి బ్రెయిన్ మీద సైంటిస్ట్స్ జరిపిన పరిశోధనల్లో వారి బ్రెయిన్ ప్రేమించే వారి పట్ల డ్రగ్ కంటే ఎక్కువ అడిక్ట్ అయినట్లు గుర్తించారు. వారు ఎక్కువ ఆనందలోకంలో తేలియాడుతుంటారని కనుగొన్నారు. ఒక్కో సందర్భంలో కఠినంగా మరియు ఎక్కువ ప్రేమిపండుతారు. అంటే కొద్ది సేపట్లోనే వారి మనో భావాలు పెరుగుతుంటాయి.

రీజన్ # 3

రీజన్ # 3

ప్రేమికులు క్లియర్ గా ఎందుకు ఉండరు? వీరి మెదడులో ఫ్రంటల్ కార్టెక్స్ పర్ఫెక్ట్ గా పనిచేస్తాయని , సైంటిస్టస్ట్ కనుగొన్నారు,. ఈ కార్టెక్సే ప్రేమలో ఉన్నవారు హేతుబద్దగా నిర్ణయాలు తేసుకోవడానికి ప్రేమింపబడటానికి సహాయపడుతాయని కనుగొన్నారు.

రీజన్ # 4

రీజన్ # 4

ప్రేమించుకొనే వారిని చూసినా..అన్ని రకాల డౌట్స్ విమర్శలు, కోపం వంటివన్నీ మర్చిపోతారు. సైంటిస్టుల ప్రకారం హార్ట్ లో లవ్ లైట్స్ వెలుగుతున్నప్పుడు బ్రెయిన్ లో కొన్ని పార్ట్స్ స్విచ్ ఆఫ్ లో ఉంటాయని కనుగొన్నారు.

రీజన్ # 5

రీజన్ # 5

ప్రేమించే వారిని ఎప్పుడూ పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. వ్యతిరికేత ఉన్నా కూడా బాగుందనో లేదా మరో రకంగా పొగడటానికి ప్రయత్నిస్తుంటారు. ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలతో మనస్సంతా నిండిపోయి ఉంటుంది. ఇది నిజమైన ప్రేమికులు చేస్తుంటారని సైంటిస్టులు కనుగొన్నారు. కాబట్టి నిజమైన ప్రేమికలు ఆమెను బ్యాడ్ యాంగిల్లో చూడకూడదని అంటున్నారు!

రీజన్ # 5

రీజన్ # 5

ఎవరితో అయినా ప్రేమలో ఉన్నప్పుడు ఏలాంటి విషయాలకు భయపడకుండా బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది . అందుకే చాలా మంది ప్రేమికులు వారి ప్రేమను గెలిపించుకోవడానికి పోరాటాలు చేస్తుంటారు. అందుకే అలాంటి లవ్ స్టోరీస్ అన్నీ ఇప్పుడు సినిమాల రూపంలో మన ముందుంటున్నాయి...:)Smile

రీజన్ # 7

రీజన్ # 7

మెదడు మీదు డ్రగ్ లోని కొకైన్ ఎలా ప్రభావం చూపుతుందో ఆ విధంగా ప్రేమ కూడా అదే ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. అందుకే దీన్ని లవ్ డ్రగ్ అని పిలుస్తున్నారు.

రీజన్ # 8

రీజన్ # 8

ప్రేమలో ఉన్నప్పుడు మీకు నచ్చిన వ్యక్తి ముద్దు పెట్టుకొన్నప్పుడు బ్రెయిన్ లో ఫీల్ గుడ్ కెమికల్స్ స్రవించి సంతోషపెడతుంటాయి . ఒకసారి మొదలైన ఈ సంతోషం మళ్లీ మళ్లీ కావాలని కోరుకుంటుంది. డ్రగ్స్ కు అలవాటు పడ్డట్లు, దీనికి అలవాటు పడుతారు. ఇప్పుడు మీకు తెలిసిందా...ప్రేమలో ఉన్నప్పుడు ఎందుకంత సంతోషంగా ఉంటారో..!ఇక స్వర్గంలో ఉన్నట్లే...!

English summary

Why Love Is Like A Drug

The nervousness you feel, the confusion that clouds your mind and those uncontrollable emotions that flood you- everything can be scientifically explained! You are in love! And yes, it's like a drug!
Story first published: Wednesday, August 3, 2016, 18:03 [IST]
Desktop Bottom Promotion