For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల సెక్సువాలిటీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..!

By Lekhaka
|

మహిళలు ఎవరికీ అంతుచిక్కరని మరియు వారి శరీరం మరింత వింతగా(సెక్సీ ఫిగర్) పిలవబడుతుంది. వారిలో వున్న అనేక అంశాలు , వారిలో శరీరంలోని వంపు సొంపులు ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇక్కడ, ఈ వ్యాసంలో, మేము ఒక మహిళ యొక్క లైంగికత మీద కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియచేయడమైనది. సహజంగా ఒక మహిళ మనసులో అనేకమైన ఆలోచనలు కదులుతూ ఉంటాయి.

 Facts About A Womans Sexuality

ఆమె మానసిక ఒత్తిడి నుండి లైంగిక కోరికల వరకు, చాలా విషయాలు ఆమె మనసుని కదిలిస్తూవుంటాయి. ఇలాంటి వాటి గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకోవడమనేది కచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది.

మహిళ యొక్క శరీరంలో వున్న కొన్ని ఆసక్తికరమైన అంశాలు పురుషులందరూ మహిళల శరీరాన్ని గౌరవించేలా చేస్తున్నాయి. మీ మనసును రగిలించే ఒక మహిళ యొక్క శరీరం గురించి ఆసక్తికరమైన మరియు మీకు తెలియని కొన్ని వాస్తవాలను గురించి తెలుసుకోండి !!

ఫాక్ట్ #1

ఫాక్ట్ #1

పురుషులు దీనిని చదువుతున్నారని భావిస్తున్నాము! ఆర్గాస్మ్స్ అనేవి నిజానికి మహిళనను తక్కువ రుతు తిమ్మిరిని అనుభవించేలా చేస్తాయని స్టడీస్ చెపుతున్నాయి.

ఫాక్ట్ # 2

ఫాక్ట్ # 2

మహిళ యొక్క యోని శీర్షం అనేది తన జీవితకాలమంతా పెరుగుతుందని చెబుతారు! తన టీనేజ్ సైజు తో పోలిస్తే ఆమె మెనోపాజ్ హిట్స్ అయినప్పుడు త్రీ టైమ్స్ రెట్టింపు సైజు గా మారుతుంది.

ఫాక్ట్ #3

ఫాక్ట్ #3

మహిళలు గుర్రపు స్వారీ వంటి సాధారణ కార్యకలాపాల వలన వారి కన్నెపొర ని కోల్పోయే ప్రమాదముంది.

ఫాక్ట్ # 4

ఫాక్ట్ # 4

ఉమెన్స్ ఎగ్ అనేది 24 మరియు 48 గంటల మధ్య సారవంతమైనది గా చెప్పబడుతుంది. పురుషిని యొక్క స్పెర్మ్ 48 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం ఒక మహిళ యొక్క శరీరంలో లైవ్ అప్(ప్రాణంతో) గా ఉంటుంది.

ఫాక్ట్ #5

ఫాక్ట్ #5

వేసవి కాలం సువాసనలు కారణంగా, మహిళలు ఇతర సీజన్లలో కంటే వేసవిలో ఎక్కువ గా సెక్స్ ని కావాలనుకుంటారు.

ఫాక్ట్ #6

ఫాక్ట్ #6

మహిళ యొక్క శరీరం లో కేవలం యోనిశీర్షం మాత్రమే ఈ ఫంక్షన్ ని కలిగి ఉంటుందని చెప్పబడుతుంది మరియు సెక్స్ సమయంలో ఆమె అపారమైన ఆనందాన్నిపొందడానికి ఇది సహాయపడుతుంది.

ఫాక్ట్ # 7

ఫాక్ట్ # 7

మహిళలు కేవలం 75% కేవలం ఆర్గాస్మ్ ఉద్దీపన ద్వారా స్కలనం చేయగలుతున్నారని స్టడీస్ ద్వారా తెలుస్తుంది. ఆసక్తికరంగా వుంది కదూ?

ఫాక్ట్ #8

ఫాక్ట్ #8

40 సంవత్సరాలు కన్నా తక్కువ వయస్సు వాళ్ళతో పోల్చినపుడు, 40 సంవత్సరాలు పైబడిన మహిళలు మరింత సులభంగా ఆర్గాస్మ్ ని పొందుతారని తెలిసింది .

ఫాక్ట్ # 9

ఫాక్ట్ # 9

కొందరు మహిళలు 2 యూట్రస్స్ లేదా 2 వెజినాస్ తో జన్మిస్తాయి.ఆ విషయం విచిత్రమైన రుతు చక్రాలను లేదా అధిక రక్తస్రావం పొందినప్పటి వరకు తెలియదు.

ఫాక్ట్ # 10

ఫాక్ట్ # 10

సమాన పరిమాణం లో ఛాతి కలిగివున్న స్ట్రీలు ఎవరూ వుండరు. ఒక రొమ్ము ఇంకొకదానికంటే ఎల్లప్పుడూ పెద్దది గా ఉంటుంది. ఇది చాలా సాధారణమే అని గుర్తుంచుకోవాలి.

మీరు ఇటువంటి ఆసక్తికరమైన కంటెంట్ మరింత చదవాలి అనుకుంటే, అప్పుడు ఈ సెక్షన్ ని తరచూ చెక్ చేస్తూ ఫాలో అవండి.

English summary

Facts About A Woman's Sexuality

A human body is a piece of art, the more you learn about it, the more it can stun you. Here are some of the facts about a woman's sexuality that all need to know!
Desktop Bottom Promotion