ప్రియురాలి ఫస్ట్ టైమ్ రూమ్ కు తీసుకొస్తున్నారా?ఐతే ఈ ముందుగా జాగ్రత్తలు మీకోసమే..

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మీరు మీ ప్రియురాలిని మీ గదికి ఆహ్వానించడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆమె మీ గదికి రావడానికి ఒప్పుకుంటే, మీరు చాలాపనులు చేయాల్సి ఉంటుంది.

అవును, మీ గదిని ఆమె తన ఇంటిగా భావించి, గది శుభ్రంగా, సరిగా ఉంచుకోవడం ద్వారా మంచి అభిప్రాయంతో మార్కులు పొందారా లేదా అన్నది కూడా చాలా అవసరం.

సరే, ఆమె నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలుసుకోవడానికి మీ గదిలోని ప్రతి అంగుళాన్నీ తప్పకుండా పరీక్షిస్తుంది. అందువల్ల ఈ కింది విషయాలలో చాలా జాగ్రత్త వహించండి.

మీ పాత ప్రియురాలి ఫోటోని తీసేయండి!

మీ పాత ప్రియురాలి ఫోటోని తీసేయండి!

మీ మంచం వద్ద ఒకప్పటి మీ ప్రియురాలి ఫోటోలు ఇప్పటికీ ఎమన్నా ఉంటే, త్వరగా వాటిని తొలగించండి లేదా మీ పరిస్థితి చాలా అధ్వాన్నంగా అవుతుంది!

మీ లాప్టాప్, డెస్క్ టాప్ మీద ఉన్న వాల్ పేపర్ ని మార్చండి

మీ లాప్టాప్, డెస్క్ టాప్ మీద ఉన్న వాల్ పేపర్ ని మార్చండి

మీ లాప్టాప్ లేదా డెస్క్ టాప్ మీద ఏమన్నా చెత్త ఫోటోలు ఉంటే, ఆమె మీ గదికి రాకముందే మార్చేయండి. వాల్ పేపర్ మీద నగ్న చిత్రాలు ఉంటే ఆమెకు నచ్చకపోవచ్చు.

వంటగదిని శుభ్రం చేయండి

వంటగదిని శుభ్రం చేయండి

మీరు ఆమెకు కాఫీ తయారుచేసి ఇవ్వడానికి వస్తువులను ఏర్పాటు చేసి, వంటగదిని శుభ్రంగా ఉంచితే మీరు మంచి మార్కులను పొందుతారు.

బాత్ రూమ్ ని శుభ్రంగా ఉంచండి

బాత్ రూమ్ ని శుభ్రంగా ఉంచండి

మురికిపట్టిన బాత్ రూమ్ ని శుభ్రం చేయడంలో ప్రతిభ చూపిస్తే మీమీద మంచి అభిప్రాయం కలుగుతుంది. అందుకని, దాన్ని మెరిసేలా చేయండి!

సిగరెట్టు బుట్టను బైట పడేయండి

సిగరెట్టు బుట్టను బైట పడేయండి

సిగరెట్టూ బుట్టను అసహ్యకరంగా కనిపిస్తాయి, గాఢమైన సువాసన వస్తుంది. వాటిని బైట పడేయండి.

ఒక బీర్ లేదా రెండు డ్రింక్ లను ఫ్రిజ్ లో ఉంచండి

ఒక బీర్ లేదా రెండు డ్రింక్ లను ఫ్రిజ్ లో ఉంచండి

ఆమె మీతో డ్రింక్ చేయాలి అనుకుంటే, ఒకటి ఫ్రిజ్ లో తయారుగా ఉంటుంది.

రూమ్ ఫ్రెష్నర్ ని స్ప్రే చేయండి

రూమ్ ఫ్రెష్నర్ ని స్ప్రే చేయండి

గదిలో మంచి సువాసన వెదజల్లాలి అంటే, రూమ్ ఫ్రెష్నర్ ని ఉపయోగించండి లేదా తేలికపాటి అగరుబత్తీ వెలిగించండి.

తడి తువాలుని తీసేయండి

తడి తువాలుని తీసేయండి

అక్కడ, ఇక్కడ తడి తువలుని చూసి ఆమె తప్పకుండా పారిపోతుంది! వాటిని తీసి, ఎండలో ఆరేయండి.

కండోమ్స్ పారేయండి

కండోమ్స్ పారేయండి

మీ గదిలో ఏదోక మూల ఉపయోగించిన కండోం కనిపిస్తే, ఆమె ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ఆమె అలాంటి వస్తువులు చూసినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేస్తుంది. వాటిని బైటకు విసిరేయండి.

గోడలను శుభ్రంగా ఉంచండి

గోడలను శుభ్రంగా ఉంచండి

మీ గోడలపై అందమైన అమ్మాయిలూ, బాడీ బిల్డర్ల పోస్టర్లు ఉంటే, వాటిని తీసేయండి సాధ్యమైతే శుభ్రంగా ఉంచండి.

మొదటి అభిప్రాయమే మంచి అభిప్రాయం, మీ గదిలో మీ ప్రియురాలు చాలా మంచిగా అనుకునేట్టు ఉత్తమంగా ఉండడం.

English summary

Things To Do Before You Bring Your Girlfriend To Your Room!

You must have taken a lot of pains to invite your girlfriend to your room. Now that she has agreed to come to your place, you have a lot of work to do. Yes, you need to make her feel home in your room and should also score a good impression by keeping it clean, right?