గడ్డం పెంచుకునే అబ్బాయిలపై అమ్మాయిలకున్న అభిప్రాయం ఏంటి..?

Posted By:
Subscribe to Boldsky

ఒకప్పుడు క్లీన్ షేవ్ చేసుకుంటే అమ్మాయిలు ఎట్రాక్ట్ అయ్యే వారు. కానీ ఇప్పుడు గడ్డం ఉంటే మెచ్చుకుంటున్నారు. ఈ కాలంలో ఇదే ట్రెండ్ గా మారిపోయింది. ప్రతి పది మందిలో ఎనిమిది మంది గడ్డంతోనే కనిపిస్తున్నారు.

కాకపోతే ఈ 8 మందిలో కూడా పెంచిన గడ్డాన్ని నీట్ గా మెయింటైన్ చేసే వారు చాలా తక్కువ. ఇలాంటి వారిని చూపి అమ్మాయిలు ఏమనుకుంటున్నారు. అలాగే గడ్డం పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

గడ్డంతో ఉన్నవారు కాన్ఫిడెంట్ గా ఉంటారు.

గడ్డంతో ఉన్నవారు కాన్ఫిడెంట్ గా ఉంటారు.

క్లీన్ షేవ్ చేసుకున్న వారి కంటే గడ్డంతో ఉన్నవారు కాన్ఫిడెంట్ గా ఉంటారు. మరింత ఎట్రాక్టివ్ గా కనిపిస్తారు. అందుకే అమ్మాయిలకు కూడా గడ్డం ఉన్న అబ్బాయిల పట్ట ఎక్కు ఆకర్షితులవుతారట.

కఠిన మనస్తత్వానికి సంకేతమని

కఠిన మనస్తత్వానికి సంకేతమని

గడ్డం అనేది కఠిన మనస్తత్వానికి సంకేతమని మానసిక విశ్లేషకులు చెపుతున్నారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే సత్తా గడ్డం ఉన్న వాళ్లకు ఉంటుందని అమ్మాయిలు భావిస్తారట.

 నలుగురిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఉండాలని

నలుగురిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఉండాలని

ప్రతీ ఒక్కరు నలుగురిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. దీని కోసమే అబ్బాయిలు గడ్డం పెంచుతారని అమ్మాయిలు అనుకొంటారట.

ముఖంపై గడ్డం పుల్ గా ఉంటే

ముఖంపై గడ్డం పుల్ గా ఉంటే

ముఖంపై గడ్డం పుల్ గా ఉంటే నోటి ద్వారా బ్యాక్టీరియా, దుమ్ము ప్రవేశించదు. గొంతునొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావు.

ఆస్తమా సమస్య దరిచేరదు

ఆస్తమా సమస్య దరిచేరదు

ఆస్తమా సమస్య దరిచేరదు. ముక్కు రంధ్రాల్లో దుమ్ము వెళ్లకుండా మీసాలు, గడ్డం అడ్డుకుంటుంది. కాబట్టి టాక్సిన్స్ లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది.

గడ్డం పెంచుకోవడం వల్ల

గడ్డం పెంచుకోవడం వల్ల

గడ్డం పెంచుకోవడం వల్ల ఎండ వేడిమి నుంచి రక్షణ లభిస్తుంది. అది వ్యక్తిని మరింత యంగ్ గా కనబడేలా చేస్తుంది.

స్కిన్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది.

స్కిన్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది.

స్కిన్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. యూవీ కిరణాల నుండి 95 శాతం రక్షణ కలుగుతుంది.

రోజూ షేవింగ్ చేసుకునే వారికి

రోజూ షేవింగ్ చేసుకునే వారికి

రోజూ షేవింగ్ చేసుకునే వారికి బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువట.

గడ్డం ఉంటే న్యాచురల్ మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది.

గడ్డం ఉంటే న్యాచురల్ మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది.

చర్మం న్యాచురల్ ఆయిల్స్ ని కలిగి ఉండటం వల్ల మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. మీరు షేవింగ్ చేసుకున్నప్పుడు మాయిశ్చరైజరన్ ని కోల్పోతుంది. ఒక వేళ గడ్డం ఉంటే న్యాచురల్ మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది.

English summary

What women really think of Beard Men

Do women like beards? Though nobody can generalise women's opinion on beards, let us discuss why some women like beards...
Story first published: Wednesday, February 1, 2017, 17:32 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter