Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఇంటర్ లో రోజూ ఆంటీతో అలా రొమాన్స్ చేసేవాణ్ని, ఇప్పటికీ గుర్తుకొస్తూ ఉంటుంది#mystory248
రాత్రి పడుకుంటే చాలు ఆంటీ కలలోకి వచ్చేది. చెప్పలేని అనుభూతికి లోనయ్యేవాణ్ని. అలా ఫాంటసీల్లోనే తనతో రొమాన్స్ చేసేవాణ్ని. తను డైరెక్ట్ గా నాతో మాట్లాడుతున్నపుడు మాత్రం నాకు ఏమీ తెలియని అమాయకుడిలా నటించే
అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. అప్పుడప్పుడు ప్రతి కొత్తగా అనిపించేది. లోకం మొత్తం రంగులమయంగా ఉండేది. టెన్త్ వరకు చదువు తప్ప మరో ధ్యాసను పేరేంట్స్, టీచర్స్ రానివ్వలేదు. ఇంటర్ లో నాకు మంచి ఫ్రీడమ్ లభించింది. కాలేజీలో కొత్తకొత్త అమ్మాయిలతో పరిచయం ఏర్పడింది.
కాలేజీలో జాయిన్ అయిన కొన్నాళ్లకే నా ఫ్రెండ్స్ మొత్తం ఒక్కొక్కరు ఒక్కో అమ్మాయికి ఫిక్స్ అయిపోయారు. అందరివీ వన్ సైడ్ ప్రేమలే. నాకు ఎవరైనా అమ్మాయి నచ్చిందని మా ఫ్రెండ్స్ కి చెబితే ఆ అమ్మాయిని ఆల్రెడీ నేను లవ్ చేస్తున్నాను రా.. నువ్వు మరో పిల్లను చూసుకోరా అనేవారు.

ఒక్క ఫిగర్ కూడా సెట్ కాలేదు
చివరకు కాలేజీలో నాకు ఒక్క ఫిగర్ కూడా సెట్ కాలేదు. బాగా నిరుత్సాహానికి గురయ్యాను. ఆ సమయంలో మా ఇంటి ఎదుట ఒక అందమైన ఆంటీ రెంట్ కు దిగింది. తనను ఫస్ట్ టైమ్ చూడగానే ఏముందిరా ఈ ఫిగర్ అనుకున్నాను. రోజూ తను ఇంటి ముందు క్లీన్ చేసి ముగ్గు వేస్తుంటే తన ఎద అందాలు మొత్తం కనపడేవి.

పరవశించిపోయేవాణ్ని
ఆమె అందాలను చూస్తూ పరవశించిపోయేవాణ్ని. ఇక ఆమె భర్త నల్లగా తుమ్మమొద్దులాగా ఉండేవాడు. ఇలాంటి వాడికి ఎలా ఇచ్చారు ఈమెను అనుకునేవాణ్ని. ఆంటీని చూసినప్పుడల్లా నాకు బాగా సెక్స్ కోరికలు కలిగేవి. ఆంటీ రోజూ టీవీ చూసేందుకు మా ఇంటికి వచ్చేది. క్రమంగా ఆమెతో పరిచయం ఏర్పరుచుకున్నా.

వణుకుపుట్టేది
కానీ తనతో మాట్లాడాలన్నా తన వైపు చూడాలన్నా కూడా నాకు వణుకుపుట్టేది. కానీ రోజూ రాత్రి నేను బెడ్రూమ్ లో పడుకుని తనతో గడుపుతున్నట్లు కలలు కనేవాణ్ని. అలా కలలు కనేటప్పుడు చాలాసార్లు నాకు తెలియకుండానే వీర్య స్కలనమయ్యేది.

ఆంటీ కలలోకి వచ్చేది
రాత్రి పడుకుంటే చాలు ఆంటీ కలలోకి వచ్చేది. చెప్పలేని అనుభూతికి లోనయ్యేవాణ్ని. అలా ఫాంటసీల్లోనే తనతో రొమాన్స్ చేసేవాణ్ని. తను డైరెక్ట్ గా నాతో మాట్లాడుతున్నపుడు మాత్రం నాకు ఏమీ తెలియని అమాయకుడిలా నటించేవాణ్ని.

మరో కొత్త ఫ్యామిలీ
ఇంటర్ రెండేళ్ల పాటు నేను అలా ఫాంటసీలో గడిపాను. తర్వాత నేను బీటెక్ చదివేందుకు సిటీకి వెళ్లాను. తర్వాత సెలవులకి ఊరి వచ్చి చూసే సరికి ఆంటీ లేదు. మరో కొత్త ఫ్యామిలీ అందులో రెంట్ కు దిగింది. నేను ఎంటెక్ పూర్తి చేసి జాబ్ చేస్తున్నాను.

ఆ ఆంటీ గుర్తు వస్తూ ఉంటుంది
కానీ ఇప్పటికీ ఆ ఆంటీ గుర్తు వస్తూ ఉంటుంది. ఆ ఏజ్ లో నాకు కలిగిన ఆ కోరికలు, ఆ వయస్సుల్లో నా ఆలోచనల్ని తలుచుకుంటే నవ్వు వస్తూ ఉంటుంది. ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఉండి ఉంటాయి. ఒక్కసారి గుర్తు చేసుకోండి.



Click it and Unblock the Notifications
