Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
తను ఎక్కడంటే అక్కడ గట్టిగా నొక్కాడు, నొప్పితో అల్లాడిపోయా, పెళ్లికి ముందే అందులో పాల్గొందామన్నాడు
మన ప్రేమ స్ట్రాంగ్ గా ఉండేందుకు అందులో కలవడం ఒక్కటే మార్గం. ఒక్కసారి ఇద్దరం అందులో పాల్గొంటే ఒకర్నిఒకరం అస్సలు మరిచిపోలేమన్నాడు.ప్రేమ బలంగా ఉంటుందిఅలా చేస్తేనే ఇద్దరి మధ్య ప్రేమ బలంగా ఉంటుందన్నా
ఇద్దరికీ విదేశాల్లో ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయి, నాతో బలవంతంగా అందులో పాల్గొనేందుకు ట్రై చేశాడు #mystory392 స్టోరీకి ఇది కంటిన్యూ కథ.
నీరజ్ తో నేను ఆ రోజు రాత్రి రూమ్ లో ఉన్నాను. తనపై నమ్మకంతోనే గోవాకు వెళ్లాను. కానీ అక్కడికి వెళ్లాక తాను అలా ప్రవర్తిస్తాడని నేను అస్సలు అనుకోలేదు.

నా ఒళ్లో పడుకున్నాడు
మొదట కాసేపు ఇద్దరం మాట్లాడుకున్నాం. తర్వాత తను నా ఒళ్లో పడుకున్నాడు. ఇద్దరం ఊసులు చెప్పుకున్నాం. తను తర్వాత నన్ను ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడు.

చాలా గట్టిగా నొక్కాడు
సరే ముద్దుల వరకు ఒకే అని కో ఆపరేట్ చేశాను. తను తన లిమిట్స్ దాటి ప్రవర్తించాడు. ఎక్కడంటే అక్కడ చాలా గట్టిగా నొక్కాడు. నొప్పితో అల్లాడిపోయాను. ప్లీజ్ అలా నొక్కొదని వేడుకున్నాను. అయినా తను అర్థం చేసుకోలేదు.

ఒంటిపై ఉన్న దుస్తులు తీసేశాడు
ఆ తర్వాత నా ఒంటిపై ఉన్న దుస్తులను బలవంతంగా తొలగించాడు. ఆ రోజు అతని ప్రవర్తన నాకు చాలా వింతగా అనిపించింది. చాలా భయం వేసింది. చివరకు నేను గట్టిగా ఏడ్చేసరికి సైలెంట్ అయ్యాడు.

ఒక్కసారైనా అందులో
మనం ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకునీ పీజీ కంటిన్యూ చేద్దాం... అంతవరకు డేటింగ్ లో ఉందామన్నాను. కానీ తను అంత వరకు మన బంధం బలంగా ఉండాలంటే మనం ఒక్కసారైనా అందులో పాల్గొనాలని పట్టుబట్టాడు.

ఆ గ్యాప్ లో
చదువుల వల్ల మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చే అవకాశం ఉందన్నాడు. ఆ గ్యాప్ లో మన మధ్య ప్రేమ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. నువ్వు నన్ను మరిచిపోయే అవకాశం ఉంది.

పాల్గొంటే మరిచిపోలేం
మన ప్రేమ స్ట్రాంగ్ గా ఉండేందుకు అందులో కలవడం ఒక్కటే మార్గం. ఒక్కసారి ఇద్దరం అందులో పాల్గొంటే ఒకర్నిఒకరం అస్సలు మరిచిపోలేమన్నాడు.

ప్రేమ బలంగా ఉంటుంది
అలా చేస్తేనే ఇద్దరి మధ్య ప్రేమ బలంగా ఉంటుందన్నాడు. అయితే నేను అస్సలు దానికి ఒప్పుకోలేదు. ఇద్దరి మనస్సుల్లో నిజమైన ప్రేమ ఉంటే కచ్చితంగా ఎన్నాళ్లైనా వేచి ఉండగలుతాం. కేవలం అందులో పాల్గొంటేనే ప్రేమ ఉంటుందంటే ఆ ప్రేమ నాకొద్దు అన్నాను.

బ్రేకప్ చెప్పాను
మనం ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు అని నేను వాదించాను. తను నా మాటలను అస్సలు పట్టించుకోలేదు. నాతో అందులో నువ్వు ఒక్కసారి పాల్గొంటేనే నీతో ప్రేమను కొనసాగిస్తాను లేదంటే లేదు అన్నాడు. అందుకు నేను అంగీకరించలేదు. బ్రేకప్ చెప్పేశాను.

అందులో పాల్గొంటే
కేవలం అందులో పాల్గొంటేనే ప్రేమ ఉంటుందంటే నేను అస్సలు నమ్మను. నిజమైన ప్రేమ ఉంటే అలాంటి మాటలు అనరు. అలాంటి కండీషన్స్ పెట్టి ప్రేమించే వారిని అస్సలు నమ్మకూడదని నా అభిప్రాయం.



Click it and Unblock the Notifications
