Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
బెడ్ రూమ్ లో ఈ టిప్స్ ఫాలో అయితే.. రొమాన్స్ లో మీరే రారాజు అవుతారట...!
శృంగారంలో సమస్యలన్నింటికీ పరిష్కారం దక్కాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే...
యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ శృంగారం అనేది అతి ముఖ్యమైనది. మానవ జీవితంలో దీనికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భార్యభర్తల బంధం సన్నిహితంగా మారాలన్నా.. వారి రిలేషన్ రొమాంటిక్ గా.. ఆనందంగా సాగాలన్నా శృంగారం అనేది చాలా చాలా అవసరం.

అందుకే అందరూ తమ పార్ట్ నర్ తో లైఫ్ అంతా రొమాంటిక్ గా సాగిపోతే ఎంత బాగుంటుందో అని ఊహించుకుంటూ ఉంటారు తప్ప.. దాన్ని ఆచరణలో మాత్రం పెట్టరు. ఎందుకంటే రియల్ లైఫ్ లో ఇలాంటివి కష్టంగా అనిపిస్తాయి.

మరోవైపు పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది ఆ కార్యం వైపు అస్సలు ఆసక్తి అనేదే చూపరు. అయితే ఇలాంటి సమస్యలన్నింటికీ బెడ్ రూమ్ లోనే పరిష్కారం వెతుక్కోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కపుల్స్ మధ్య ఏ చిన్న కలహాలు వచ్చినా మౌనంగా ఉండటం.. దూరంగా ఉండటం వంటివి చేస్తుంటారు.

ఇలా చేయడం వల్ల వారి రిలేషన్ కే నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు... ఈ సందర్భంగా శృంగార జీవితంలో సమస్యలు రాకుండా ఆనందంగా గడపాలంటే ఈ చిట్కాలను ఓ సారి ట్రై చేసి చూడండి...

కొత్త ఐడియాలతో..
శృంగారం అనేది సముద్రం అలాంటి. ఎంత ఈదినా ఇంకా ఈత కొట్టాలనే అనిపిస్తుంది. అదే విధంగా శృంగారాన్ని రోటీన్ గా చేస్తే ఎలాంటి మజా ఉండదు. కొంచెం ధైర్యం చేసి ఆలోచిస్తే కొత్త ఐడియాలు వస్తాయి. అందులో ముఖ్యమైన దానిలో ఒకటి రోల్ ప్లే. దీన్ని ట్రై చేస్తే మీకు కొంచెం కొత్తగా అనిపించొచ్చు.

క్లీన్ గా ఉండాలి..
మీరు శృంగారంలో పాల్గొనడానికి ముందు క్లీన్ నెస్ మెయింటెయిన్ చేయాలి. మీరు క్లీన్ గా ఉండటమే కాకుండా.. మీ పార్ట్నర్ కూడా క్లీన్ గా ఉండేలాగా.. మీ పడకగది మరింత అందంగా.. అందులోకి వెళ్లగానే ఆ కార్యంలో పాల్గొనాలనిపంచేలా అలంకరించుకోవాలి.

మూడ్ లో ఉన్నారా?
శృంగారం విషయంలో భార్యభర్తలిద్దరూ ఒకే మూడ్ లో ఉండాలి. మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి మూడ్ లేకపోయినా.. మీరు ఆ కార్యాన్ని ఆస్వాదించలేరు. అందుకే ముందుగా మీ భాగస్వామి మూడ్ లో ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ మీ భాగస్వామి మూడ్ లో లేకపోతే.. వారిని టచ్ చేస్తూ.. నెమ్మదిగా వారికి ఉద్రేకం కలుగజేస్తూ ముందుకెళ్లాలి. మీ మూడ్ ఏ స్థాయిలో ఉందో.. ఆ లెవెల్ కి తనను కూడా తీసుకెళ్లాలి. అప్పుడే మీరు మంచి మజాను పొందగలరు.

ఆ సమయాన్ని ఆనందించండి..
శృంగారంలో పాల్గొనే సమయంలో మీరిద్దరూ అన్ని విషయాలను మరచిపోవాలి. కేవలం రతి క్రీడ మీదే శ్రద్ధ వహించాలి. మీకేమిష్టం.. వారికేమీ ఇష్టం.. అనే విషయాలను పట్టించుకోకుండా.. ఆ సమయాన్ని బాగా ఆస్వాదించాలి.

మీ పార్ట్ నర్ ఒప్పుకుంటే..
మనలో చాలా మంది పోర్న్ వీడియోలను చూస్తు ఎంజాయ్ చేస్తుంటాం. ఇలాంటి వాటిని చాలా మంది ఇష్టపడతారు కూడా. అయితే మీరు ఎవరివో వీడియోలు చూడాల్సిన అవసరం ఏముంది. కాబట్టి ఆ వీడియో ఏదో మీరే రికార్డు చేసుకోండి. అయితే దీనికి మీ పార్ట్ నర్ పరిపూర్ణ అంగీకారం ఉండాలని మరువకండి.

శృంగారమూ వ్యాయామమే..
శృంగారం కూడా ఒక వ్యాయామం వంటిదే. మీరు ఈ కార్యంలో పాల్గొన్నప్పుడు శ్వాసక్రియ బాగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి కరిగి బాడీ బాగా ఫిట్ గా తయారవుతుంది. ముఖ్యంగా వారానికి కనీసం మూడుసార్లు సుమారు 15 నిమిషాలు చొప్పున అందులో పాల్గొంటే.. దాదాపు 75 మైళ్లు జాగింగ్ చేసినట్టే.

పలు అధ్యయనాలలో..
శృంగారం సమయంలో మన బాడీకి ఆక్సీజన్ కూడా అధికంగా లభిస్తుంది. అంతేకాదండోయ్ శృంగారంలో ప్రతిరోజూ పాల్గొనడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. కాబట్టి ఇక నుండి మీ పార్ట్ నర్ తో కలిసి పడకగదిలో రతిమన్మథుల్లుగా రెచ్చిపోండి. మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి.



Click it and Unblock the Notifications