Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
Happy Chocolate Day : మీ ప్రియమైన వారికి తియ్యని సందేశాలు పంపండి...
చాక్లెట్ డే సందర్భంగా మీ ప్రియమైన వారికి తియ్యని సందేశాలను పంపండి.
వాలెంటైన్స్ డే అంటే ఫిబ్రవరి 14వ తేదీ అని ప్రతి ఒక్కరికీ తెలిసిన సంగతే. కానీ వాలెంటైన్ వీక్ అనేది ఒకటుందని.. ఆ ఏడు రోజులు ప్రేమికులు ప్రత్యేక వేడుకలు జరుపుకుంటారని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలో వాలెంటైన్ వీక్ లో అప్పుడే రెండు రోజులు ముగిసిపోయాయి. రోజ్ డే, ప్రపోజ్ డే తర్వాత ఇప్పుడు చాక్లెట్ డే వచ్చేసింది. ఫిబ్రవరి 9వ తేదీ జరుపుకునే ఈ చాక్లెట్ డే రోజు మీ ప్రియమైన వారిని ఆకట్టుకోవాలన్నా.... మీ ప్రేమలోని మధురమైన అనుభూతి పొందాలన్నా.. మీరు కూడా ప్రేమలో పడిపోవాల్సిందే.

అప్పుడే అందులోని మజా ఏంటో తెలిసేది. సాధారణంగా వాలెంటైన్స్ డే వస్తుందంటే చాలు ప్రేమికులను ఆకట్టుకునేందుకు చాలా వెరైటీల చాక్లెట్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఈ సందర్భంగా మీకిష్టమైన వారికి చాక్లెట్ తో పాటు మీ కోట్స్, సందేశాలు, ఫొటోలను పంపండి. వారికి మీపై ఎంత ప్రేమ ఉందో తెలియజేయండి... అంతే వారు జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటారు...

ఇంతకీ మీ ప్రియుడు/ప్రియురాలికి ప్రత్యేక చాక్లెట్ తో పాటు ఎలాంటి సందేశాలను పంపాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. కింద ఉన్న సందేశాల జాబితాలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి... మీ ప్రియమైన వారిని మీరెంతలా ప్రేమిస్తున్నారో తెలియజేయండి...

నా ప్రేమలో..
చాక్లెట్ లో ఉండే తియ్యదనం..
నా ప్రేమలోనూ ఉంటుంది..
హ్యాపీ చాక్లెట్ డే

చాక్లెట్ తినేటప్పుడు..
ఈ చాక్లెట్ తినే ప్రతిసారీ..
నేను నీకు గుర్తొస్తాను..
అలాగే నువ్వు పంపిన చాక్లెట్ ను
నేను ఒంటరిగా ఉన్నప్పుడే తింటాను..
హ్యాపీ చాక్లెట్ డే

నీతో పంచుకున్నప్పుడు..
నాకు చాక్లెట్ తియ్యగా అనిపించదు..
నీతో కలిసి పంచుకున్నప్పుడు మాత్రమే
చాక్లెట్ తియ్యగా మారిపోతుంది..
హ్యాపీ చాక్లెట్ డే.

చాక్లెట్ అవసరం..
హెల్దీ లైఫ్ కు చాక్లెట్ అవసరం..
సంతోషానికి చాక్లెట్ అవసరం..
ఇలా నా ప్రేమ కూడా హ్యాపీ చాక్లెట్ డేలా
కావాలని మనసారా కోరుకుంటున్నాను
హ్యాపీ చాక్లెట్ డే

తియ్యని మాట..
డబ్బుతో ఆనందాన్ని కొనలేవు..
కానీ చాక్లెట్ మాత్రం కొనొచ్చు..
ఎందుకంటే విషయం తియ్యగా మారుతుంది..
హ్యాపీ చాక్లెట్ డే

గొప్పది లేదు..
ఫ్రెండ్ కన్నా గొప్పది ఏదీ లేదు..
అయితే చాక్లెట్ ఉన్న ఫ్రెండ్ తప్ప..
హ్యాపీ చాక్లెట్ డే..

ప్రత్యేకమైనవి కొన్ని..
లైఫ్ కొన్ని పేజీలు ప్రత్యేకమైనవి...
ప్రేమలో ఉండి.. చాక్లెట్ వంటివి తిన్నప్పుడు
అలాంటి అనుభూతి కలుగుతుంది..
హ్యాపీ చాక్లెట్ డే..

ప్రతిచోటా తియ్యదనమే..
ప్రేమ అందరిలోనూ ఉంటుంది..
ప్రతి ఒక్కరూ ఎప్పుడో
ఒకప్పుడు ప్రేమలో పడతారు
కానీ దానికి చాక్లెట్ కలిస్తే అంతా తియ్యగా ఉంటుంది.
హ్యాపీ చాక్లెట్ డే



Click it and Unblock the Notifications