For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగువలలో ఇలాంటి లక్షణాలుంటే మగవారి మతి పోయినంత పనవుతుందట...!

మగవారు ఇలాంటి విషయాలను బయటకు చెప్పకపోయినా, మగువలలో ఇలాంటి లక్షణాలుంటే తెగ ఆసక్తి చూపుతారంట.

|

మగువలంటేనే మహారాణులు. అయితే వారిలో మరింత అందంగా కనిపించే అమ్మాయిలందరూ కచ్చితంగా మగవారిని ఇట్టే ఆకర్షిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అలా చూసి అబ్బాయిలందరూ తమకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చెయ్యడానికి నానా కష్టాలు పడుతుంటారు.

List of the Things Men Like in Women More Than Good Looks

అయితే అబ్బాయిలందరూ ఇలానే మీతో ప్రేమలో పడతారనుకుంటే అది పెద్ద పొరపాటే. అమ్మాయిలలో అబ్బాయిలను ఆకర్షించే విషయాలు చాలానే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

List of the Things Men Like in Women More Than Good Looks

అయితే అలాంటి విషయాలు అమ్మాయిలలో ఉంటే వారికి చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి వాటిని సాకుగా చేసుకుని చాలా మంది తమ సంబంధాలను కలుపుకోవడానికి చూస్తుంటారు. అయితే మగవారు మగువలను ఆకట్టుకోవడం అనేది ఈ జన్మలో సాధ్యం కాకపోవచ్చు. కానీ, అమ్మాయిలను పనిగట్టుకుని ఇంప్రెస్ చేయటం వంటివి కాకుండా, ఆమె మనసును గెలుచుకోవడానికి ప్రయత్నిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది.

List of the Things Men Like in Women More Than Good Looks

అయితే అమ్మాయిలు కూడా తమ భాగస్వామి మనసును గెలుచుకునేందుకు ఏమి చేయాలో.. ఎలాంటి వాటిని అలవాటుగా చేసుకుంటే మంచిగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి...

రతి క్రీడకూ ఓ సమయం ఉంటుందట.. ఆ టైమ్ లో సెక్స్ చేస్తే అద్భుత ఫలితాలు...!రతి క్రీడకూ ఓ సమయం ఉంటుందట.. ఆ టైమ్ లో సెక్స్ చేస్తే అద్భుత ఫలితాలు...!

నమ్మకంగా ఉండేవారిని..

నమ్మకంగా ఉండేవారిని..

అమ్మాయిలలో చాలా మంది ఎమోషనల్ గా ఫీలవుతారు. వారికి ప్రతి విషయం చాలా భావోద్వేగంగా అనిపించవచ్చు. అయితే అమ్మాయిలు ఇలా ఉంటూనే భాగస్వామికి సహకరిస్తూ.. నమ్మకంగా ఉండే వారిని మగవారు బాగా ఇష్టపడతారు.

కామెడీ టైమింగ్..

కామెడీ టైమింగ్..

భాగస్వామి యొక్క జోకులను చూసి నవ్వగల స్త్రీలు మరియు వారు కొంచెం నిరాశకు గురైనప్పుడు వారి మాటలతో ప్రోత్సాహించే వారిని, మంచి కామెడీ టైమింగ్ ఉండే వారితో మగవారు మంచి సంబంధాలను కలిగి ఉంటారు.

ఎర్రటి పెదాలు..

ఎర్రటి పెదాలు..

మహిళల్లో ఎర్రటి పెదాలు ఉంటే.. అలాంటి వాటిని చూస్తే చాలా మంది మగవారికి మతి పోయినంత పని అవుతుంది. ఇలాంటి వాటిని ఇష్టపడని పురుషులు ఉండరంటే అతిశయోక్తి కాదు. వారికి ఇది చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది.

రతి క్రీడలో రెచ్చిపోవాలనుకునే స్త్రీలు ఎక్కువగా ఎలాంటి పొరపాట్లు చేస్తారో చూడండి....రతి క్రీడలో రెచ్చిపోవాలనుకునే స్త్రీలు ఎక్కువగా ఎలాంటి పొరపాట్లు చేస్తారో చూడండి....

సందర్భానుసారంగా..

సందర్భానుసారంగా..

కొంతమంది అమ్మాయిలు ఎప్పుడూ తామే కరెక్ట్ అని, వారి అభిప్రాయాలు అస్సలు తప్పు కాదని భావిస్తుంటారు. అలాంటి వారితో మాట్లాడటం చాలా కష్టం. వారు పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపరు. ఇలాంటి వాటిలో పురుషుల కంటే తామే గొప్ప అనుకుంటారు. అయితే ఇలాంటి వారిని కాకుండా పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకునే అమ్మాయిలను అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.

మంచి వాయిస్..

మంచి వాయిస్..

అమ్మాయిలలో గొంతు నుండి తియ్యటి మాటలు, స్వీట్ వాయిస్ కు కూడా అబ్బాయిలు ఫిదా అయిపోతారు. కొంతమంది అమ్మాయిలు వయసుపైబడిన వారి మాటలను బట్టి ఇంకా చాలా యవ్వనంగా ఉన్నట్లు నమ్ముతారు పురుషులు.

నాజుకైన నడుము..

నాజుకైన నడుము..

చాలా మంది అబ్బాయిలకు అమ్మాయిలకు ఉండే సన్నని నాజుకైన నడుము అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇలా నడుము సన్నగా ఉంటే పిల్లల పుట్టుకకు, సంతానోత్పత్తికి సులభంగా ఉంటుంది. వీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు.

భార్య పోరు..భర్త బేజారు..వెంటనే విడాకులు ఖరారు..కానీ భరణంగా ఎన్ని వేల కోట్లిచ్చాడో తెలిస్తే షాకవుతారుభార్య పోరు..భర్త బేజారు..వెంటనే విడాకులు ఖరారు..కానీ భరణంగా ఎన్ని వేల కోట్లిచ్చాడో తెలిస్తే షాకవుతారు

సొంత కాళ్ల మీద నిలబడటం..

సొంత కాళ్ల మీద నిలబడటం..

ఒక స్త్రీ తన సొంత కాళ్ల మీద నిలబడటం.. తన సంపాదనను తానే సంపాదించుకోవడం.. పెళ్లి అయిన తర్వాత కూడా తాను అలాగే జీవిస్తానని చెప్పే అమ్మాయిలను పురుషులు బాగా ఇష్టపడతారు.

ఆపదలో అండగా..

ఆపదలో అండగా..

ఎవరైతే స్త్రీలు తమ భాగస్వామి ఆపదలో ఉన్నప్పుడు లేదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారికి మద్దతు ఇవ్వడమే కాకుండా..వారికి అండగా ఉంటారో అలాంటి వారిని పురుషులు ఎక్కువగా ఇష్టపడతారు.

వంట నైపుణ్యాలు..

వంట నైపుణ్యాలు..

ఈరోజుల్లో చాలా మంది అమ్మాయిలకు వంటలు చేయడం అనేది కష్టంగా మారిపోయింది. అయితే ఎవరైతే వంటల్లో చేయి తిరిగి ఉంటారో వారికి పిచ్చ ఫ్యాన్ అయిపోతారు పురుషులు. ఎందుకంటే పురుషులలో చాలా మంది భోజనప్రియులే.

చిరునవ్వు..

చిరునవ్వు..

మీ ముఖం మీద ఉన్న చిరునవ్వు మీ అందాన్ని పెంచడమే కాదు, మీ చిరునవ్వును చూడటం వల్ల మీ భాగస్వామికి మీ గురించి సానుకూల భావన కూడా కలుగుతుంది.

ఇలాంటి ప్రవర్తన ఉంటే..

ఇలాంటి ప్రవర్తన ఉంటే..

మహిళలకు వారి స్వంత వ్యక్తిత్వం ఉండాలి. వారి ప్రవర్తనలో ఒక పదే పదే మార్పులు చేసుకోవడానికి ప్రయత్నిస్తే.. అలాంటి వారిని పురుషులు నమ్మరు. అలాంటి వారితో పూర్తిగా చిరాకు పడతారు.

చిన్నపిల్లల మనస్తత్వం ఉంటే..

చిన్నపిల్లల మనస్తత్వం ఉంటే..

మహిళలలో అతి కొద్ది మందికే ఇలాంటి అలవాటు ఉంటుంది. పురుషులు తమ భాగస్వామికి చిన్నపిల్లల మనస్తత్వం ఉంటే చాలా సంతోషంగా ఫీలవుతారు.

తల్లిలాగే చూసుకుంటే..

తల్లిలాగే చూసుకుంటే..

ఒక మనిషి తనకు మరియు తన కుటుంబానికి మంచి భవిష్యత్తు కోసం కష్టపడుతూ అలసిపోయినప్పుడు, తన ప్రేమతో అతని అలసటను పొగొట్టి, తల్లి లాగా ప్రోత్సహించే భాగస్వామిని అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.

పొడవైన కురులు..

పొడవైన కురులు..

చాలా మంది పురుషులు మహిళల పొడవాటి మరియు చిక్కుబడ్డ జుట్టును ఇష్టపడతారు. దీని వెనుక ఉన్న తర్కం మహిళల యువతకు, మంచి ఆరోగ్యానికి సంబంధించినది.

బాధ్యత గల వారిని..

బాధ్యత గల వారిని..

చాలా మంది తమ జీవితంలో ఎప్పుడూ భవిష్యత్తు గురించి, పిల్లల గురించి ఆలోచిస్తారు. అతను ఎంచుకున్న భాగస్వామి ఈ బాధ్యతను నెరవేర్చగలడని అతను కోరుకుంటాడు.

English summary

List of the Things Men Like in Women More Than Good Looks

Here we figured out the list of traits that are much more important than beauty.
Desktop Bottom Promotion