Latest Updates
-
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి -
బాస్మతి రైస్‌తో ఎప్పుడూ బిర్యానీయేనా.. స్పాంజీగా, అలా నోట్లే వేస్తే కరిగిపోయేలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.! -
అక్టోబర్‌లో ప్రధాన గ్రహాల రాశి మార్పు.. మేషం నుంచి మీనం వరకు జాతకం ఎలా ఉంటుందంటే.! -
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్
లేడీస్ ఆ భంగిమలకు ఓకే.. కానీ అబ్బాయిలే భయపడిపోతున్నారట...!
అయితే రొమాన్స్ విషయంలో అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలు కొన్ని ఫాంటసీలు ఉంటాయట. అయితే అన్నీ ఫాంటసీలు కొత్తగా, వైల్డ్ గా ఉండాలని నిబంధనలేమీ లేవు.
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచంలోని చాలా మంది జంటలకు తమ భాగస్వామితో ఏకాంతంగా గడిపేందుకు అధిక సమయం దొరికింది. ఈ సమయంలో వారంతా తమ భాగస్వామితో రొమాన్స్ విషయంలో విభిన్నంగా ఆనందించేందుకు ప్రయత్నిస్తున్నారట.

అయితే రొమాన్స్ విషయంలో అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలు కొన్ని ఫాంటసీలు ఉంటాయట. అయితే అన్నీ ఫాంటసీలు కొత్తగా, వైల్డ్ గా ఉండాలని నిబంధనలేమీ లేవు. పడక గదిలో లేదా ఇంట్లోనే ఓ రహస్య గదిలో తమ భాగస్వామితో ఎంజాయ్ చేసే విషయంలో ఎన్నో చిత్రమైన ఫాంటసీలు అబ్బాయిలకు ఉంటాయట.

ఈ ఫాంటసీలే రొమాంటిక్ విషయాలకు సంబంధించిన భంగిమలకు కారణమని చెప్పొచ్చు. ఈ సందర్భంగా రతి క్రీడ గురించి అబ్బాయిలు ఎక్కువగా ఆలోచిస్తున్నారట.

దీని వల్లే తమ భాగస్వామితో బంధం.. అనుబంధం.. ప్రేమ, ఆప్యాయత వంటి వాటిని పెంచుతుందని భావిస్తున్నారట. రొమాంటిక్ లైఫ్ ఎంత ఆనందంగా గడిపితే.. వారి బంధం అంత అన్యోన్యంగా ఉంటుందని పలువురు నిపుణులు కూడా చెబుతున్నారు.

అయితే రొమాన్స్ విషయాలపై ఓ ప్రైవేట్ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించగా అందులో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయట. అమ్మాయిలందరూ అలాంటి భంగిమలకు అస్సలు మొహమాటం పడటం లేదంట. అయితే అబ్బాయిలే అలాంటి భంగిమలకు భయపడిపోతున్నారట. ఇంతకీ అబ్బాయిలు ఎలాంటి భంగిమలకు వెనుకడుగు వేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆ భంగిమలో..
సాధారణంగా అమ్మాయిలలో ఎక్కువ మంది వెల్లకిలా పడుకుని ఉండే భంగిమలో జరిగే కలయికను బాగా ఇష్టపడతారట. అయితే మహిళ పైభాగాన ఉండి, పురుషుడు కింద భాగాన భంగిమలో అయితే, స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందుతారట.

ఈ పొజిషన్ లో పాల్గొంటే..
ఇలాంటి పోజిషన్ ను ఎక్కువగా ఓరల్ సెక్స్ లో ఉపయోగిస్తారు. ఈ తరహా భంగిమలో ఆలుమగలిద్దరికీ మంచి ఆనందం వస్తుందట. ఇద్దరూ ఒకేసారి ఈ ప్రక్రియలో పాల్గొన్నప్పుడు వారికి ఎంతో సుఖం కలుగుతుందట. అయితే ఒకరి తర్వాత ఒకరు ఈ భంగిమ(69 పొజిషన్)లో పాల్గొంటే వచ్చే కిక్కే వేరుగా ఉంటుందట

డాగీ స్టైల్..
అలాంటి భంగిమలపై చాలా మంది అమ్మాయిలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారట. దీని తర్వాతే చాలా మంది అమ్మాయిలు డాగీ స్టైల్ పొజిషన్ ను ఇష్టపడుతున్నట్లు ఆ సర్వేలో తేలింది.

దానిపై అయిష్టత..
ఇదే సర్వేలో చాలా మంది యువతీ యువకులు తమకు ఇలాంటి భంగిమలు అంటే అస్సలు ఇష్టం లేదని చెప్పారట. సాధారణంగా చాలా మంది వివిధ రకాల భంగిమలలో రొమాన్స్, కలయికను ఎంజాయ్ చేయాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఓ భంగిమ పట్ల మాత్రం వారు ఆసక్తి కనబరచడం లేదట.

అమ్మాయిలు ఓకే అన్నప్పటికీ...
అయితే భంగిమ పట్ల కొంతమంది అమ్మాయిలు ఓకే అన్నప్పటికీ, అబ్బాయిలు మాత్రం ఆ భంగిమ పట్ల అయిష్టత వ్యక్తం చేశారట. ఇంతకీ ఆ భంగిమ పేరేటంటే ఆనల్ సెక్స్.

దాదాపు 80 శాతం మంది..
ఈ రకమైన భంగిమలో కలయికకు 43 శాతం మంది అమ్మాయిలు అంగీకరించినప్పటికీ.. దాదాపు 88 శాతం మంది అబ్బాయిలు మాత్రం అస్సలు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారట. దీని తర్వాతి స్థానంలో త్రిసమ్ అనే భంగిమ ఉందట. దీని ప్రకారం ఒకేసారి ముగ్గురు వ్యక్తులు కలయికలు పాల్గొనవచ్చు.

బహిరంగ ప్రదేశాల్లో..
అలాగే బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ విషయానికి సంబంధించి ప్రశ్నించగా 43 శాతం మంది అమ్మాయిలు ఇందులో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతుండగా.. 81 శాతం మంది అబ్బాయిలు తమకూ ఎలాంటి అభ్యంతరం లేదని అంగీకరిస్తున్నారట.

ఈ సర్వే ఎవరిదంటే..
హెల్ప్స్ పీపుల్ అనే డేటింగ్ యాప్ సంస్థ పురుషులు, మహిళలు కలయికలో అయిష్టత చూపడం లేదా ఆసక్తి కనబరచకపోవడం అనే విషయాలపై సర్వే నిర్వహించారు.



Click it and Unblock the Notifications
