Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
అమ్మో! ఒకేసారి అంత మందితోనా.. ఈ ఫాంటసీల గురించి వింటే షాకైపోవాల్సిందే...
ఈ సెక్స్ ఫాంటసీల గురించి యూత్ ఎలా ఆకర్షితులు అవుతున్నారో ఓ సర్వేలో తేలింది.
ఈ విశ్వంలో రతి క్రీడపై పురాణాల కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు అసంబద్ధమైన, అసహజమైన లైంగికపరమైన కోరికలను తీర్చుకోవాలని చాలా మంది ఊహించుకుంటున్నారు. ఇలాంటి కల్పనలు లేదా భ్రమలను సెక్స్ ఫాంటసీలు అని అంటారు.

ఇలాంటివి మనుషుల మనసులో లేదా మెదళ్లలో మెదిలితే చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సెక్స్ ఫాంటసీల గురించి యూత్ ఎలా ఆకర్షితులు అవుతున్నారో ఓ సర్వేలో తేలింది. అందులో ముఖ్యంగా ఐదు రకాల ప్రమాదకర ఫాంటసీల గురించి క్లుప్తంగా వివరించింది. అవేంటో మీరే చూడండి...

ఫాంటసీ గురించి యువతను ప్రశ్నిస్తే..
ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఫాంటసీ గురించి ప్రశ్నించగా.. యువత దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారట. ఇంతకీ ఆ సమాధానం ఏంటంటే.. ఎక్కువ మంది యువత తాము కనీసం ముగ్గురితో కలిసి ఆ కార్యంలో పాల్గొనాలని భావిస్తున్నట్లు చెప్పారట. ఈ విషయం గురించి వైద్య నిపుణుల స్పందన అడగగా వారు దీని గురించి ఇలా చెప్పారు. ఇలాంటి ఆలోచన చాలా ప్రమాదకరమని చెప్పారు.

కొత్త ప్రాంతాల్లో కోరికలను...
ఇంకా యువత ఏమి కోరుకుంటున్నారంటే... కొత్త ప్రాంతాల్లో తమ కోరికలను తనివి తీరా తీర్చుకోవాలని తెగ తహతహలాడిపోతున్నారట. అది కూడా వాగు వంకల మధ్య, కొండ ప్రాంతాల్లో, ఎవ్వరూ లేని నిర్జీవ ప్రదేశాల్లో, సాగర తీర ప్రాంతాల్లో లైంగిక కోరికలను తీర్చుకోవాలని భావిస్తున్నారట.

అవి శరీరంపై వేసి...
ఇంకా కొంతమంది యువత ఆ సైట్లలో చూపినట్లు తమ భాగస్వామి శరీరంపై చాక్లెట్, ఐస్ క్రీమ్, ఆయిల్, తేనే వంటివి పోసి వాటిని నాలుకతో టేస్ట్ చేస్తూ లైంగిక కోరికలో మునిగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారట. ఇది చాలా వైల్డ్ కోరిక అని నిపుణులు చెబుతున్నారు.

అపరిచితులతోనూ ఒక రాత్రి...
ఫాంటసీలలో ఆశ్చర్యకరమైనది ఏదైనా ఉంది అంటే ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా యువత తమ భాగస్వామితో కాకుండా ఇతరులతో కూడా ఒక రాత్రి గడపాలని.. వారితో లైంగిక కోరికలు తీర్చుకోవాలని భావిస్తున్నారట. అయితే ఈ కోరికల్లో ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారని ఆ సర్వే చెబుతోంది.

సెలబ్రిటీలతో ఆ పని చేయాలి...
అన్నింటికంటే ముఖ్యమైన ఫాంటసీ ఏంటంటే.. అది యువతకు సాధ్యం కాదనే చెప్పాలి. అలాంటి అసాధారణమైన ఫాంటసీలను, అసలు నెరవేరని ఫాంటసీలలో చాలా మంది యువత మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. అందులోనూ ప్రధానంగా తమకు ఇష్టమైన సెలబ్రెటీలతో, హీరో, హీరోయిన్లతో లేదా స్పోర్ట్స్ స్టార్లతో సెక్స్ చేయాలని కోరుకుంటున్నారని ఆ సర్వేలో తేలింది.



Click it and Unblock the Notifications