Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
తాజా రిపోర్ట్ : కరోనా లాక్ డౌన్ వేళ కుర్రకారంతా ఆ సైట్స్ ను ఎక్కువగా చూసేస్తున్నారంట...
ఈ సమయంలో కుర్రకారు అంతా పార్న్ సైట్స్ ను తెగ చూసేస్తున్నారంట. ఇలా చూసే భారతీయులే 95 శాతం మంది ఉన్నారన్న సంచలను విషయాలు బయటికొచ్చాయి.
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా చిగురుటాకులా వణుకుతోంది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి. మన దేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెల మార్చి 23వ తేదీ నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

అయినా కూడా కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతుండటంతో ఈ లాక్ డౌన్ ను మే మూడో తేదీ వరకు ప్రకటించింది. అయితే 20వ తేదీ నుండి కొన్ని సడలింపులు ఉంటాయని ప్రకటించింది. వీటన్నింటి సంగతి పక్కనపెడితే కరోనా లాక్ డౌన్ వల్ల చాలా మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.

ముఖ్యంగా కుర్రకారు అంతా తమ స్మార్ట్ ఫోన్లను వదలటం లేదు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వాటితోనే టైంపాస్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది యువత ఇళ్లల్లో ఉండి ఏం చేస్తున్నారన్న విషయంపై సర్వే చేసింది. ఆ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో మీరు చూడండి...

95 శాతం మంది..
కరోనా లాక్ డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన ఇతర దేశాలలో ప్రజలు ఎలా గడుపుతున్నారో తెలీదు కానీ, మన దేశంలో మాత్రం చాలా మంది పోర్న్ సైట్స్ ఎక్కువగా చూస్తున్నారంట. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 95 శాతం మంది ఆ సైట్లనే ఎక్కువగా చూస్తున్నారంట.

5 శాతం మంది..
కరోనా లాక్ డౌన్ వేళ 95 శాతం మంది అలాంటి సైట్లను చూసి ఎంజాయ్ చేస్తుంటే, మిగిలిన 5 శాతం మంది మాత్రం గేమ్స్ మరియు సినిమాలు వంటివి ఎక్కువగా చూస్తున్నారంట.

మనమే టాప్..
ప్రస్తుతం చాలా మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటంతో చాలా మంది అదే పనిగా వాటినే చూస్తున్నారంట. ప్రస్తుతం చాలా మందికి చేయడానికి ఎలాంటి పనులు లేకపోవడంతో.. వీటిని చూడటమే పనిగా పెట్టుకున్నారని ఓ పోర్న్ వెబ్ సైట్ తన సర్వేలో తెలిపింది. దీంతో ఆ సైట్ ల వీక్షణలో మన దేశం టాప్ ప్లేస్ లో నిలిచిందట.

టివిలను చూడలేకే..
ప్రస్తుతం అన్ని టివి ఛానెళ్లలో సీరియల్స్ ఆపివేసినప్పటికీ.. అప్పుడప్పుడు పాత సీరియల్స్ ను, బోర్ కొట్టే సినిమాలను ప్రసారం చేస్తుండటంతో చాలా మంది వాటిపై ఆసక్తి చూపడం లేదంట. దీంతో చాలా మంది నీలిచిత్రాలను చూడటానికే మొగ్గు చూపుతున్నారని ఆ సర్వే సంస్థ తెలిపింది. అయితే కొంతమంది న్యూస్ ఛానెళ్లను ఎక్కువగా చూస్తున్నారట.

కొత్త కొత్త సైట్లు..
లాక్ డౌన్ సమయంలో చాలా మంది కొత్త కొత్త వీడియోలను తెగ చూసేస్తున్నారంట. అసలే మన దేశంలో జనాభా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అందులోనూ చాలా మంది యువత వీటిని రాత్రనకా.. పగలనకా.. ఎక్కువగా చూస్తుండటంతో మన దేశ వీక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందట.

60 శాతం పెరుగుదల..
సాధారణ రోజులతో పోలిస్తే.. కరోనా లాక్ డౌన్ సమయంలో పోర్న్ సైట్స్ చూడటంలో దాదాపు 60 శాతం మంది పెరిగినట్లు ‘పోర్న్ హబ్‘ సంస్థ తాజాగా ప్రకటించింది. అన్ని రకాల వారికి ప్రస్తుతం కావాల్సినంత ఖాళీ సమయం దొరకడంతో వారు రకరకాల యాంగిల్స్ లో ఉండే వీడియోలను చూసి తెగ ఆనందిస్తున్నారంట.

కరోనాను క్యాష్ చేసుకుంటున్న సైట్లు..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతం మందికి పైగా ప్రస్తుతం పని లేకపోవడంతో.. స్మార్ట్ ఫోన్లో వాటిని చూడటమే పనిగా పెట్టుకుంటే.. ఈ పోర్న హబ్ సైట్లు కరోనా సమయంలో క్యాష్ చేసుకుంటున్నాయి. కేవలం మన దేశంలోనే 95 శాతం వీక్షకుల సంఖ్య పెరిగిందంటే వారికి ఎంత లాభమొస్తుందో ఇట్టే తెలిసిపోతుంది.



Click it and Unblock the Notifications
