For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఆ’ కార్యాన్ని నిలబడి చేస్తే వేరే లెవెల్ మాదిరి ఫీలింగ్ వస్తుందట...

|

Standing Sex Positions: మనలో చాలా మంది జంటలు ఆ కార్యంలో పాల్గొంటున్నా.. అందులో అనుభూతిని పొందుతున్నది కొందరు మాత్రమే. ఇలా రెగ్యులర్ గా సెక్సులో పాల్గొన్న జంటలు ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు.

అయితే దీని గురించే నిత్యం ఆలోచించి, ఆందోళన చెందకుండా, కామసూత్రంలో వాత్సాయన చెప్పిన భంగిమలను ప్రయత్నిస్తే.. శృంగారంలో స్వర్గపు అంచులను దాకిన అనుభూతిని పొందొచ్చు. ముఖ్యంగా మీరు ఆ కార్యంలో పాల్గొంటున్న సమయంలో మీ మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ మీ భాగస్వామితో షేర్ చేసుకుని వారి మూడ్ ని మరింత పెంచేయొచ్చు కూడా.

ఎందుకంటే మీరు వారు చెవిలో చెప్పే చిలిపి మాటలు వారిలో ఉత్తేజాన్ని కలిగించడమే కాదు.. వారి మూడ్ కూడా పెంచుతాయి. దీంతో పాటు కొన్ని ప్రత్యేకమైన భంగిమలను ప్రయత్నిస్తే.. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో పాటు..

మీ పార్ట్నర్ కు ఆనందాన్ని కలిగించొచ్చు. ఈ సందర్భంగా సెక్స్ లో ఎలాంటి పొజిషన్లు ఎక్కువగా ప్రయత్నించాలి.. వీటిలో ఎందుకు పాల్గొనాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కామసూత్రంలోని ఆ భంగిమను ట్రై చేస్తే.. వచ్చే అనుభూతి వేరు...

వారానికి మూడుసార్లు..

వారానికి మూడుసార్లు..

మీరు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొన్నా లేదా కనీసం వారానికి కనీసం మూడు, నాలుగు సార్లు ఆ కార్యంలో పాల్గొనే జంటలు చాలా హ్యాపీగా ఉంటారట. వీరి చర్మం కూడా మెరిసిపోతూ ఉంటుంది. ముడతలు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు చాలా యవ్వనంగా కనిపిస్తారు. సంతోషంగా ఉంటే వయసు తక్కువగా కనిపిస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. వీటితో పాటు ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు కూడా చర్మం యవ్వన కాంతితో మెరిసిపోయేందుకు ఎంతో సహాయపడతాయట. అయితే ఈ ఎండార్ఫిన్లు కనీసం వారానికి మూడుసార్లయినా విడుదలైతేనే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే కొత్త కణాలు పుట్టుకొస్తాయి. కాబట్టి వీలైనంత ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించండి.

నిలబడి రొమాన్స్..

నిలబడి రొమాన్స్..

మనలో చాలా మంది ఆఫీసులో కంప్యూటర్ ముందో లేదా ఇంకేదైనా ప్రాంతంలో ఎక్కువగా కూర్చొనే పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇంటికొచ్చాక మీ భాగస్వామితో నిలబడి శృంగారంలో పాల్గొంటే మీ హెల్త్ కండిషన్లో చాలా మార్పులు వస్తాయి.

రోజంతా కూర్చొని..

రోజంతా కూర్చొని..

మనలో చాలా మంది రోజంతా కూర్చొని పని చేయడం వల్ల బ్యాక్ పెయిన్, మెడ నొప్పులు వంటివి వస్తుంటాయి. ఇదే సమయంలో మీరు రోటిన్ రొమాన్స్ లో పాల్గొంటే, అది మీ వెన్నెముకపై ప్రెజర్ పెంచుతుంది. దీంతో మీకు బాడీ పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నిలబడి చేసే భంగిమల వల్ల మీ శక్తి కూడా పెరుగుతుంది. అయితే సపోర్ట్ కోసం భీమ్, రైలింగ్, గోడ లేదా కుర్చీని వాడొచ్చు.

ఆ అవసరం లేకుండానే..

ఆ అవసరం లేకుండానే..

నిలబడి శృంగారం చేయడం వల్ల చాలా సందర్భాల్లో బట్టలు కూడా విప్పాల్సిన అవసరం ఉండదు. అందుకే స్టాండింగ్ పొజిషన్ అందరికీ పూర్తి ఫ్రీడమ్ ఇస్తుంది. ఇక ఆ కార్యానికి పడకగదితో పని లేకుండా మీరు ఎక్కడైనా మీ పార్ట్నర్ తో హ్యాపీగా ఆ పని కానిచ్చేందుకు దోహదపడుతుంది.

మూడ్ పెంచుతుంది..

మూడ్ పెంచుతుంది..

నిలబడి చేసే శృంగారం గురించి చాలా మంది ఆలోచించరు. అయితే ఆ కార్యంలో అప్పుడప్పుడు భంగిమలను మార్చడం వల్ల లైంగిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపొచ్చు. మీ భాగస్వామికి ఈ శృంగార భంగిమ లేదా పొజిషన్ ను సూచించండి. అలాగే అద్దం ముందు నిలబడి శృంగారం వంటివి చేయొచ్చు. ఈ భంగిమ వల్ల మీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. మీ బంధం బలంగా మారుతుంది.

ఇష్టం పెరుగుతుంది..

ఇష్టం పెరుగుతుంది..

ఈ రకమైన భంగిమలలో మీరు మీ పార్ట్నర్ తో ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు, ఒకరినొకరు ఎదురుదెరుగా చూసుకుంటారు. అందుకే మీరు మీ పార్ట్నర్ తో స్టాండింగ్ పొజిషన్ గురించి మాట్లాడి, తనను ఒప్పిస్తే, వారికి మీపై ఇష్టం కూడా పెరుగుతుంది.

English summary

Reasons Why You Should Try Standing Positions in Romance in Telugu

Here are the reasons why you should try standing positions in romance in Telugu. Have a look
Desktop Bottom Promotion