Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
స్టడీ : శృంగారంలో స్వర్గం చూడొచ్చని.. కపుల్స్ అవే ఎక్కువగా చూసేస్తున్నారంట...!
శృంగారంలో స్వర్గం చూడొచ్చని.. చాలా మంది కపుల్స్ ఏమి చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
శృంగారం అంటే ప్రతి ఒక్క జంటకూ కచ్చితంగా ఆసక్తి ఉంటుంది. అందులోనూ కొత్తగా పెళ్లి అయిన వారికి మరింత ఎక్కువ ఆత్రుత, ఉత్సాహం ఉంటుంది. అయితే పెళ్లైన కొత్తలో కొందరు శృంగారం విషయంలో అవగాహన లేక పడకగదిలో డీలా పడిపోతుంటారు.

సరిగ్గా ఘట్టం జరిగే సమయంలో వారి మదిలో ఏవేవో అనుమానాలు వెంటాడుతూ ఉంటాయి. తమ భాగస్వామి తమకు సహకరిస్తారో లేదోనని.. తాము బాగా పర్ఫార్మ్ చేస్తామో లేదో అని తెగ బెంగపడిపోతుంటారట.

అయితే ఆలుమగల మధ్య ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే ఇద్దరూ పోర్న్ వీడియోలు(Porn Videos) చూస్తే.. చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చని తాజాగా ఓ స్టడీలో తేలిందట. అంతేకాదండోయ్ ఆ అధ్యయనంలో ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయట.. అవేంటో ఇప్పుడే చూసేద్దాం పదండి...

సందేహాలకు చెక్..
యవ్వనంలో ఉండే ప్రతి ఒక్కరికీ శృంగారం గురించి ఎంత తెలుసుకున్నా, ఏదో ఒక విషయం గురించి సందేహం వస్తూనే ఉంటుంది. వారికి ఆ సమయంలో సరైన పరిష్కారం దొరకక కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. అయితే అలాంటి సందేహాలకు చెక్ పెట్టాలంటే.. మీ పార్ట్ నర్ తో కలిసి పడకగదిలో ఎంచక్కా పోర్న్ వీడియోలు చూస్తే చాలు.. మీ రొమాంటిక్ రిలేషన్ షిప్ మరింత స్ట్రాంగ్ మారుతుందని ఓ అధ్యయనం తేల్చింది.

ప్రభావం ఎలాగంటే..
ఈ విషయం గురించి అధ్యయనం చేసిన ఓ టీమ్ పోర్న్ వీడియోలు చూసిన జంటలు ఎలా ప్రభావితం అవుతారో కనుగొన్నారట. అదే విధంగా పోర్న్ చూడని జంటల రొమాంటిక్ లైఫ్ గురించి పరిశీలించగా.. ఆ వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తున్నంతగా.. పోర్న్ వీడియోలు చూడని వారు అంతగా శృంగారంలో మజాను ఆస్వాదించలేకపోతున్నారని తేలింది.

తక్కువ సమస్యలు..
పోర్న్ చూసే జంటల్లో శృంగార విషయాలకు సంబంధించిన సమస్యలు పెద్దగా లేవని.. వారిలో చిన్న చిన్న సమస్యలు మాత్రమే వస్తున్నాయని.. వాటికి కూడా తక్కువ టైమ్ లోనే సొల్యూషన్స్ వెతుక్కుంటున్నారని.. కానీ ఎవరైతే పోర్న్ చూడరో. అలాంటి జంటల మధ్య సాన్నిహిత్యం చాలా తక్కువగా ఉన్నట్లు తేలిందట.

మంచి సమన్వయం..
ఎవరైతే కపుల్స్ కలిసి పోర్న్ వీడియోలు చూస్తారో.. అలాంటి వారి భాగస్వాములలో సమన్వయం మంచిగా ఉంటుందని.. అలాగే కమిట్మెంట్ మరియు భావోద్వేగ సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుందని ‘సైకాలజీ టుడే' అధ్యయనంలో వెల్లడైంది.

కపుల్స్ హెల్దీగా..
పడకగదిలో పార్ట్ నర్ తో కలిసి పోర్న్ వీడియోలు చూడటం వల్ల కపుల్స్ హెల్త్ కు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఈ స్టడీ ప్రకారం పోర్న్ చూసే వారిలో శృంగార సాన్నిహిత్యం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువ ఎంజాయ్..
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వయసుతో సంబంధం లేకుండా పోర్న్ వీడియోలు చూసే వారు శృంగారాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నట్టు తేలిందట.

దూకుడు పెరుగుదల..
పోర్న్ వీడియోలను చూడటం వల్ల కపుల్స్ యొక్క మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుందట. సింగిల్ గా ఆ వీడియోలను చూడటం కన్నా.. పార్ట్ నర్ తో కలిసి చూడటం కూడా భాగస్వాముల మధ్య ఆ కార్యంలో దూకుడు స్వభావం మరింత పెరుగుతుందని తేలింది.



Click it and Unblock the Notifications
