Latest Updates
-
పూజలో మర్రి ఆకులు.. ఈ దేవుళ్లకి పొరపాటున కూడా సమర్పించకూడదు.! -
భాగస్వామితో బలమైన బంధానికి 7-7-7 ఫార్ములా.. ఇప్పుడు ఈ ట్రెండ్దే హవా.! -
మిమ్మల్ని పేదరికంలోకి నెట్టే ఆర్థిక అలవాట్లు..చాణక్యుడి ప్రకారం ఆ 5 విషయాలపై ఖర్చు పెడితే అస్సామే! -
తిరుపతి వెళ్లే ముందు ఈ 9 విషయాలు తప్పకుండా తెలుసుకోండి.. చాలామంది భక్తులకు ఇవి తెలియవు! -
పిల్లలు బరువు పెరగడానికి, ఎముకలు దృఢంగా మారడానికి టేస్టీ నువ్వుల పొడి అన్నం..ఈజీగా ఎలా చేయాలంటే.. -
అతి ఆలోచనలతో జుట్టు ఊడిపోతుందా?.. ఈ యోగా ముద్రలతో చెక్ పెట్టేయండి.! -
వర్షాకాలంలోనూ మీ ముఖం మెరిసిపోవాలంటే ఈ ఇంటి చిట్కాలు బెస్ట్.! -
కన్న కూతురికి పంగనామం పెట్టి అల్లుడిని పెళ్లాడిన అత్త..టీవీ సీరియల్స్ ను మించిన మసాలా లవ్ స్టోరీ! -
మీ పాదాలు చూసి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయొచ్చు.. ఇలా ఉంటే అస్సలు నిర్లక్ష్యం వద్దు.! -
పరాటాలు ఎన్ని గంటలు అయినా గట్టిపడకుండా, దూదిలా ఉండాలా?..ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు..
మగువలతో మీ కలయిక మరింత రసవత్తరంగా మారాలంటే మీరు ఇవి చేయాల్సిందే...
చాలా మంది కపుల్స్ తమకు కలయికపై ఉన్న ఆసక్తిని తెలియజేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తారట. ఈ విషయానికి సంబంధించి నిపుణులు ఏమి చెబుతున్నారంటే.
మన దేశంలో శృంగారం అంటే ఒక పవిత్రమైన కార్యంగా భావిస్తారు. అందుకే ఇంత ముఖ్యమైన ఘట్టాన్ని నాలుగు గోడల మధ్య అత్యంత రహస్యంగా జరుపుకుంటారు.

కేవలం కపుల్స్ మాత్రమే ఆ సుఖాన్ని అనుభవిస్తారు. అయితే దీనినే ఓ పనిలా భావించే వాళ్లు మన దేశంలో చాలా మందే ఉన్నారట. అలాగే ఈ కార్యాన్ని తెగ ఆస్వాదించేవారు కూడా ఉన్నారట. అయితే ఈ కార్యాన్ని ఓ పనిలా ముగించే వారి కంటే దీనిని ఆస్వాదించే వారే ఎక్కువగా ఉన్నారని ఓ సర్వేలో తేలింది.

ఆ కార్యం విషయంలో ఆసక్తి కలిగించే అంశాల నిర్వహించిన సర్వేలో కొన్ని వేల మంది తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేశారట. అందులో అందరూ ఆశ్చర్యపోయే ఆసక్తికర విషయాలను తెలియజేశారట...

అందరికీ ఆసక్తీ...
ప్రపంచవ్యాప్తంగా శృంగారం అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా టీనేజీ వయసులో దీనిపై చాలా ఎక్కువ కోరికలు కలుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే యువతకు సైతం దీనిపై ఆసక్తి మరింత ఎక్కువై ఎప్పుడెప్పుడు తమ పార్ట్ నర్ తో కలుద్దామా అని ఆత్రుతగా ఎదురుచూస్తారట.

కలయికపైనే కన్ను..
చాలా మంది కపుల్స్ తమకు కలయికపై ఉన్న ఆసక్తిని తెలియజేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తారట. ఈ విషయానికి సంబంధించి నిపుణులు ఏమి చెబుతున్నారంటే.. మీకు ఉన్న ఆసక్తిని మీ భాగస్వామికి తెలియజేసినప్పుడే వారు కూాడా రెచ్చిపోయి కలయికలో సహకరిస్తారని తెలిపారు.

మరింత రసవత్తరంగా...
అప్పుడే కపుల్స్ కలయికలో మరింత రసవత్తరంగా రెచ్చిపోయేందుకు అవకాశం దొరుకుంతుందని నిపుణులు చెబుతున్నారు.

ములుగులతో మజా..
ఇక సర్వేలో చాలా మంది తమ అభిప్రాయాలను ఈ విధంగా వ్యక్తం చేశారు. శృంగారంలో మంచి మజాను పొందేందుకు తియ్యని ములుగు (మోనింగ్) ముఖ్యమని చెప్పారట.

అప్పుడే కిక్..
కలయిక సమయంలో తమ పార్ట్ నర్ నుండి ఆ తరహా రెస్పాన్స్ వస్తే అందులో ఉండే కిక్ ఎందులో ఉండదని ఈ సర్వేలోపాల్గొన్న వారిలో దాదాపు 90 శాతం మంది మగవారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మగవారు మగువల నుండి ఇలాంటి రెస్పాన్స్ నే ఎక్కువగా కోరుకుంటున్నారు.

మగువలే కాదు.. మగవారు కూడా..
కేవలం మగువలే కాదు మగవారి నుండి ఈ తరహా రెస్పాన్స్ కోరుకుంటున్నారు. తమ పార్ట్ నర్ మోనింగును తాము బాగా ఎంజాయ్ చేస్తామని 77.6 శాతం మంది మహిళలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

డబుల్ మీనింగ్స్...
తమ పార్ట్ నర్ తో కలిసి బెడ్ పై చేరాక కేవలం అలాంటి మాటల(శృంగార సంబంధించిన)తో పాటు డబుల్ మీనింగ్స్ ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తారట. డబుల్ మీనింగ్ మాటలను 76.8 శాతం మంది మగవారు ఆస్వాదిస్తామని తెలుపగా, దాదాపు వారికి సమానంగా 73.5 శాతం మంది మగువలు కూడా అలాంటి వాటిని ఆస్వాదిస్తారట.

ఆ సర్వే నిర్వహించింది ఎవరంటే..
ఇంతకీ శృంగారంపై ఆసక్తి అనే అంశంపై ఎవరు సర్వే నిర్వహించారంటే సాసీ డేట్స్ అనే సంస్థ వారు ఈ సర్వేను నిర్వహించారట. ఈ సర్వేలో కొన్ని వేల మంది తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పారట.



Click it and Unblock the Notifications