Latest Updates
-
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా..
Love Quotes : కొన్ని సార్లు కేవలం నీ మాటలు వింటే చాలనిపిస్తుంది..!
ప్రేమ నుంచే ఏదైనా పుడుతుంది. ప్రేమ లేకపోతే సృష్టే లేదు. ప్రమిస్తే ప్రాణం ఇవ్వడానికుంటారు. ప్రేమ కోసం యుద్ధాలే జరుగుతాయ్. సంతోషం కోసం ప్రేమ కావలసిందే. ప్రేమ లేని జీవితం జీవం లేనట్టే. ప్రేమ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. ప్రేమకు ప్రత్యేకమైన భాష లేదు. ప్రేమలో పడని వారు ఉండరు. ప్రేమ విసిరే సవాళ్లను కష్టాలను చూడనివారూ ఉండరు. అలాంటి మధురమైన గొప్పదైన ప్రేమ సందేశాలను మీకోసం అందిస్తున్నాం. వీటిలో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకొని మీ శ్రేయోభిలాషులకు పంపుకోండి.
మీకు తెలీకుండా మీ సంతోషం కోసం పరితపించే వారు ఉంటారు"
"నేను మరణించే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా"
"నీ కన్ను నీలి సముద్రం..
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం..
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం"
"ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పులను కూడా క్షమించగలగాలి
లేదా మనం ప్రేమించడం లేదని ఒప్పుకోవాలి"

"ఏదో ఒక రోజు నువ్వు నన్ను బాగా మిస్ అవుతావు.. నాతో గడిపిన క్షణాలే నీ మధుర జ్ఞాపకాలవుతాయి"
ప్రియా నీవీ నా ప్రాణం,
నీవే నా జీవం,
నీవే నా లోకం,
నీవే నా గమ్యం,
నీవే నా సర్వస్యం.
హృదయపు గాడల్లో చిరు వెలుగై,
కదిలో కాలంలో నువ్వే నా దారివై
మధురమే చిలియా సమధురమే
ఎటవైపున చూసిన ఇక నువ్వేగా,
అటు ఇటు పరుగులు పెట్టినా నీ సవ్వడులేగా,.
నువ్వు లేని నా జీవితం ఎలా ఉంటుందో తెలుసా,
అయితే ఒక్కసారి కళ్లు మూసుకొని చూడు,
అప్పుడు కనిపించే ఆ చీకటే నువ్వు లేని నా జీవితం.
నీ మదకు నాకు వచ్చే భావనలన్నీ నిజమైనవే,
ఎందుకింత నమ్మకంగా చెబుతున్నాననంటే,
నా కంటే ఎక్కువ నీ గురించే ఆలోచిస్తాను.
"కొన్నిసార్లు కేవలం నీ మాటలు వింటే చాలనిపిస్తుంది"
"ఇప్పటికి ఇప్పుడు పోలీసులు నిన్ను అరెస్ట్ చేయాలి
ఎందుకంటే నువ్వు నా మనసుని దొంగలించావు"
నిజమైన ప్రేమకు అర్థం,
మనం మనపై చపించుకునే అభిమానం అంతే నిబద్ధతతో మనల్ని,
ప్రేమించే వారిపై చూపించటం.
నీ మనస్సు కరిగించే లోపు నా వయస్సు కరిగిపోవచచ్చేమోగానీ,
నీపైన నా ప్రేమ మాత్రం తరిగిపోదు,
నాపైన నీకు ద్వేషం ఉందని తెలుసు,
అయినా నీ పైన ప్రేమను మాత్రమే చూపించమని చెబుతుంది నా మనసు.
"ఈరోజు నేను ఈ కారణం లేకుండా నవ్వుతున్నట్లు నన్ను గుర్తించారు..
అప్పుడు నేను నీ గురుంచే ఆలోచిస్తున్నట్టు నాకు మాత్రమే తెలుసు"
"ఒకప్పుడు నా బలహీనత చాక్లేట్స్
కానీ ఇప్పుడు అది నువ్వు"
"మన ప్రేమని మనసు దాచవచ్చు
కానీ కళ్ళు దాచలేవు"
"శాస కావాలా ప్రేమ కావాలా అంటే..
నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే చివరి శ్వాస కోరుకుంటా"
ఇంకిపోయిన కన్నీరు మరిచిపోయిన చిరునవ్వు,
మనసులోని తెలియని తీపి బాధ, ఏదో ఇంకా బ్రతికే ఉన్నాను
నువ్వు ఏదో ఒక రోజు తిరిగి ననన్ను ప్రేమిస్తావనే ఆశతో..



Click it and Unblock the Notifications
