మా ఆయన తన చెల్లితో సరసాలాడాడు.. అడిగితే మొత్తం చెప్పాడు - My Story #5

Written By:
Subscribe to Boldsky

మాది కర్నాటకలోని మైసూర్ సమీపంలో ఒక చిన్న గ్రామం. నేను పుట్టి పెరిగిందంతా అక్కడే. మా తల్లిదండ్రులకు నేనొక్క దాన్నే కూతుర్ని. చిన్నప్పటి నుంచి నన్ను మా వాళ్లు నన్ను అల్లారుముద్దుగా పెంచారు. వారి ధ్యాసంతా ఎప్పుడూ నాపైనే. వాళ్లు నా కోసం చాలా కష్టాలు పడ్డారు. కానీ నాకు మాత్రం ఒక్క కష్టం కూడా రాకుండా చూసుకున్నారు.

నేను పదోతరగతి వరకే చదివాను. తర్వాత చదువుదామంటే అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో కొనసాగించలేదు. నాకు 18 ఏళ్లు రాగానే మా వాళ్లు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలని ఆలోచించేవారు.

తొలి చూపులోనే పడిపోయా

తొలి చూపులోనే పడిపోయా

ఒకసారి దసరా సంబరాలకు నేను నా స్నేహితురాళ్లతో కలిసి మా ఊరి దగ్గరుండే మైసూర్ ప్యాలెస్ కు వెళ్లాను. ఆ రోజు నా జీవితాన్నే మలుపు తిప్పింది. సంబరాల్లో నాకు ఒక అబ్బాయి తారసపడ్డాడు. చాలా బాగున్నాడు. తొలి చూపులోనే నేను తనకు పడిపోయా. అతను కూడా నన్ను చూస్తే నన్నే ఫాలో అవుతున్నాడు. అలా చాలా సమయం గడిచిపోయింది.

ఐ లవ్ యూ

ఐ లవ్ యూ

అతను నా దగ్గరకు నేరుగా వచ్చి ఐలవ్ యూ అన్నాడు. ఇద్దరం ఒక్కరినొకరు చూసుకున్నాం. తర్వాత నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో నేను అతన్ని వారించలేకపోయాను. అతని బిగి కౌగిలిలో అలాగే ఒదిగిపోయాను. మా ఫ్రెండ్స్ రావడం గమనించి అతని దగ్గరి నుంచి తప్పించుకుని వచ్చాను. కానీ మదిలో మాత్రం అతని గురించే ఆలోచనలు.

అతని కారులో వెళ్లాం

అతని కారులో వెళ్లాం

నేను , నా ఫ్రెండ్స్ మైసూర్ ప్యాలెస్ చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేయడంలో మా బస్ టైమ్ మరిచిపోయాం. మా ఊరికి వెళ్లే చివరి బస్సు వెళ్లిపోయింది. అయితే అప్పటికే మమ్మల్ని ఫాలో అవుతున్న ఆ అబ్బాయి కారులో బస్టాండ్ దగ్గరకు వచ్చాడు. నేరుగా నా దగ్గరకి వచ్చి ఏం టెన్షన్ పడుతున్నారని అడిగారు.

అతని పక్కనే

అతని పక్కనే

కారులో అతని పక్కనే కూర్చొని అతని గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. అతనిది కూడా మా క్యాస్టే. బెంగళూరులో ఉంటాడంట. అతని ఏజ్ 26. బాగా డబ్బున్నోళ్లే. బెంగళూరులో అతనితో పాటు అతని తల్లిదండ్రులు చెల్లి కూడా ఉంటుందంట. నేను కూడా నా ఫ్యామిలీ గురించి నా గురించి మొత్తం చెప్పా. ఇంతలోనే మా ఊరు రావడంతో మమ్మల్ని అక్కడ దింపి వెళ్లిపోయాడు. ఫోన్ నంబర్ ఇవ్వడంతో తరుచుగా ఇద్దరం మాట్లాడుకునేవాళ్లం.

పెళ్లి చేసుకుంటా అన్నాడు

పెళ్లి చేసుకుంటా అన్నాడు

నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి నా తల్లిదండ్రులను కూడా అడిగాడు. అబ్బాయి అన్ని రకాలుగా మంచివాడు కావడంతో మా వాళ్లు ఒప్పుకున్నారు. తర్వాత నిశ్చితార్థం అయిపోయింది.

పెళ్లి.. ఫస్ట్ నైట్

పెళ్లి.. ఫస్ట్ నైట్

ఎంగేజ్ మెంట్ అయిన రెండు నెలలకు వివాహం చేసుకున్నాం. పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు అతనికీ నా సర్వసం సమర్పించా. ఇలాంటి మొగుడు దొరకడం నా అదృష్టం అనుకున్నా. చాలా మంచివాడు దొరికాడని మురిసిపోయాను. ఫస్ట్ నైట్ ను ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేశాం.

కారును పేల్చాడు

కారును పేల్చాడు

మేము మా ఊరి నుంచి బెంగళూరు వెళ్లేందుకు సిద్ధం అయ్యాం. అందరినీ విడిచి వెళ్తున్నందుకు బాధపడ్డాను. కారులో బయలు దేరాం. మా ఆయన కొంత దూరం వచ్చాక కారు ఆపాడు. అందులో నన్ను, మా అత్త, మా ఆయన చెల్లెల్లిని కిందకు దింపాడు. తర్వాత కారు ను ఫుల్ రేజ్ చేసి అతను దిగి విడిచిపెట్టాడు. కారు వెళ్లి చెట్టును ఢీకొని పేలిపోయింది. నాకు ఏమి అర్థం కాలేదు.

పక్కా ప్లాన్

పక్కా ప్లాన్

ఇందంతా పక్కా ప్లాన్ అంట. కారు అలా ఢీకొనడంతో నేను చనిపోయానని మా తల్లిందండ్రులకు చెప్పి నమ్మిస్తానన్నాడు మా ఆయన. నాకేమీ అర్థం కాలేదు. మేము మొదటే ప్లాన్ చేసుకున్నాం. ఈ రోజు నుంచి నీవు చచ్చిపోయినట్లు లెక్క అని అన్నాడు. మీవాళ్లతో ఎవరితో మాట్లాడకూడదన్నాడు. ఫోన్ తీసుకున్నాడు. నన్ను వాళ్లు బంధించేశారు. నాకు ఏమి చేయాలో తోచడం లేదు. నన్ను బాగా చూసుకుంటా అన్నాడు.

అక్కడి నుంచి హుబ్లీకి

అక్కడి నుంచి హుబ్లీకి

అక్కడి నుంచి బస్సులో బెంగుళూర్ వెళ్లాం. తర్వాత అక్కడి నుంచి రైల్వే స్టేషన్ కు వెళ్లాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాను. హుబ్లీ అన్నాడు. మేము ఉండేది అక్కడే. నీతో మీ వాళ్లతో అబద్దం చెప్పానన్నాడు. ఎందుకిలా చేశాడో నాకు అర్థం కావడం లేదు. చూస్తే మంచోడిలా ఉన్నాడు.

చెల్లితో సరసం

చెల్లితో సరసం

చివరకు హుబ్లీలోని వాళ్ల ఇంటికెళ్లాం. అక్కడ నేను చూడరాని సంఘటనలు చాలా చూడాల్సి వచ్చింది. తన చెల్లెలితో అతను సరసం ఆడుతున్నాడు. ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటున్నారు. ఆమెను ఏదేదో చేస్తున్నా ఆమె మాత్రం ఏమి అనడం లేదు.

నా చెల్లి కాదు.. నా పెళ్లాం

నా చెల్లి కాదు.. నా పెళ్లాం

నేను గట్టిగా అరిచాను. ఎందుకలా అరుస్తున్నావ్ అన్నాడు. మీకు ఏమైనా సిగ్గుందా? సొంతం అన్నాచెల్లెళ్లు ఈ విధంగా చేస్తారా? మీరు మనుషులేనా అని ప్రశ్నించాను. తను మాత్రం కూల్ గా.. "నీకు చెప్పింది అబద్దం తను కూడా నా పెళ్లామే. తను నాకు ఎప్పటి నుంచో లవర్" అని అన్నాడు. నిన్ను నమ్మించడానికి అలా చెప్పాను.. మా అమ్మనాన్నలకు నేను ఒక్కన్నే కొడుకుని అని అన్నాడు.

మరి నన్నెందుకు చేసుకున్నావు?

మరి నన్నెందుకు చేసుకున్నావు?

మరి నన్నెందుకు చేసుకున్నావు అని నేను అడిగాను. నీవు చాలా సెక్సీగా ఉన్నావు. నాకు మూడ్ వచ్చినప్పుడల్లా నీవు నాతో పడుకోవాలి. నాతో సెక్స్ లో పాల్లొనాలి. నా వంశానికి వారసుడిని ఇవ్వాలి. మా ఇంట్లో అన్నీ పనులు నువ్వే చేయాలి అంటూ కర్కషంగా మాట్లాడాడు. ఆ మాటలకు అతన్ని అక్కడే నరికివేయాలనే కోపం వచ్చింది. థూ వీని బతుకు.. వీడొక మగాడేనా నా******* కొడుకు అని అనిపించింది.

కొన్నాళ్ల తర్వాత

కొన్నాళ్ల తర్వాత

నాకు రోజూ నరకమే. కానీ ఏం చేయలేను. ఎదురించే ధైర్యం లేదు. ఊరికి వెళ్తే పరువు పోతుంది. అందుకే అక్కడే ఉన్నా. కాలం అలాగే వెళ్తుంది. నన్ను సెక్స్ లో పాల్గొనమని రోజూ టార్చర్ చేసేవాడు. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. తర్వాత ఒక పాపకు జన్మనిచ్చాను. ఆ పాపను నన్ను తాకనిచ్చేవారు కాదు.

కేరళకు వెళ్లా

కేరళకు వెళ్లా

ఇలా ఏడాదిన్నర పాటు చిత్రహింసలు అనుభవించి, నరకయాతన చూసి చివరకు నేను ఒక రోజు నా కూతురితో పాటు నేను కేరళకు వచ్చాను. ఇక్కడ చిన్నచిన్న పనులు చేసుకుని బతుకుతున్నా. ఇలాంటి నీచులు చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కరికీ చెల్లి లేదా కూతురు ఉండే ఉంటుంది.. ఇలాంటి వాళ్ల చేతిలో మాత్రం మీ ఆడపిల్లల్ని పెట్టకండి.

English summary

my story i realized that my husbands sister was actually his wife

I Realized That My Husband’s Sister Was Actually His Wife