నాతో సెక్స్ చేసేవాడు కాదు.. వాళ్లతోనే ఫుల్ ఎంజాయ్ చేసేవాడు - My Story #2

Written By:
Subscribe to Boldsky

మా ఆయన విద్యాసంస్థల యజమాని. సొసైటీలో మంచి పేరుంది. మా పెళ్లి మూడేళ్ల క్రితం జరిగింది. పెళ్లయిన నాటి నుంచి నాకు అతని నుంచి ఎలాంటి సుఖం లేదు. నాతో పడకసుఖం పంచుకోకుండా యువకులతో రాసలీలలు సాగిస్తూ ఉండేవాడు. అసలు విషయం నాకు చాలా కాలం తర్వాత తెలిసింది.

కట్నకానుకలు బాగానే ఇచ్చాం

కట్నకానుకలు బాగానే ఇచ్చాం

మా తల్లిదండ్రులు అతనికి 50 తులాల బంగారం, 30 లక్షల నగదు ఇచ్చారు. మా పెళ్లి కూడా వైభవంగా జరిపించారు. నేను గతంలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా పని చేశాను. కట్నకానుకలు బాగానే ఇచ్చాం

ఏవేవో సాకులు చెప్పేవాడు

ఏవేవో సాకులు చెప్పేవాడు

పెళ్లైన నాటి నుంచి నాతో సాన్నిహిత్యంగా ఉండకుండా నాపైనే ఏవేవో సాకులు చెప్పేవాడు. ఎప్పుడూ నాకు దూరంగా ఉండేవాడు. మా మధ్య అస్సలు సెక్స్ జరగలేదు. నేను చాలాసార్లు ఈ విషయంపై గొడవపడ్డాను. నన్ను టార్చర్ చేసేవాడు. కొట్టేవాడు.

ఇతర మహిళలతో అనుకున్నా

ఇతర మహిళలతో అనుకున్నా

మొదట నేను మా ఆయనకు ఇతర మహిళతో సంబంధం ఉండేదని అనుకునేవాణ్ని. అందువల్ల నన్ను దూరంగా పెడుతున్నాడనుకునేదాన్ని. నేను ఈ విషయ గురించి అడిగితే విడాకులు ఇస్తా అనేవాడు. ఎప్పటికైనా మారుతాడనుకున్నా.ఇతర మహిళలతో అనుకున్నా.

బెడ్‌రూంలో ఒక్కడే ఉండేవాడు

బెడ్‌రూంలో ఒక్కడే ఉండేవాడు

నా బెడ్ రూమ్ లోకి అస్సలు వచ్చే వాడు కాదు. అతను వేరే బెడ్ రూమ్ లో గడియపెట్టుకుని ఉండేవాడు. ఏదో ఒత్తిళ్ల వల్ల అలా ఉంటున్నాడేమో అనుకునేదాన్ని. స్ట్రెస్ తగ్గాక మళ్లీ కలిసి మాట్లాడుతాడు. నాతో సంసారం చేస్తాడు అనుకునేదాన్ని.

పెళ్లయిన మొదటి నుంచే అంతే

పెళ్లయిన మొదటి నుంచే అంతే

మా ఆయన పెళ్లయిన నాటి నుంచి కూడా నాతో అస్సలు సంసారం చేయలేదు. అతడి లోపం బయటపడకుండా ఉండేందుకు నన్ను రోజూ వేధించేవాడు. నన్ను రోజూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఆ బాధలు భరించలేకపోయేదాన్ని. మూడేళ్లుగా నన్ను ఒక్క రోజు ముట్టుకోలేదు.

ఇంట్లో ఉండేవాడు కాదు

ఇంట్లో ఉండేవాడు కాదు

ఇంట్లో ఎప్పుడూ ఉండేవాడు కాదు. ఫ్రెండ్స్ అంటూ బయట తిరిగివాడు. నేను మగవారికి చాలా పనులుంటాయి. ఫ్రెండ్స్ ఉంటారని ఏమి అనేదాన్ని కాదు. బయట రూమ్ తీసుకున్నాడు. అక్కడ ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకునేవాడు.

సెల్ లో వీడియోలు చూశా

సెల్ లో వీడియోలు చూశా

రానురాను నాకు అతని ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అతని సెల్‌ఫోన్‌ తీసుకుని చూశా. అందులో ఓ యువకుడితో ఆ పని సాగిస్తున్నాడు. నేను షాక్ కు గురయ్యా. మా ఆయన ఇలాంటి వాడా అని బాధపడ్డాను.

హోమో సెక్స్ కి అలవాటు

హోమో సెక్స్ కి అలవాటు

మా ఆయన యువకులతో హోమో సెక్స్ కి అలవాటుపడ్డాడు. దీంతో నన్ను నిర్లక్ష్యం చేసేవాడు. అపార్ట్‌మెంట్‌లో తన సొంతప్లాటులోకి యువకులను రప్పించుకుని తమ కార్యకలాపాలు సాగించేవాడు. యువకులను కూడా తరుచుగా మారుస్తూ ఉండేవాడు. వీటికి సంబంధించి అన్నీ వీడియోలున్నాయి.

కుటుంబ పరువు కోసం

కుటుంబ పరువు కోసం

కొన్నాళ్ల తర్వాత నాకు అతని అసలు రూపం తెలిసింది. అయితే కుటుంబ పరువు కోసం ఏ విషయాన్ని కూడా నేను బయటకు చెప్పలేదు. చివరకు నన్ను చంపాలని చూడడంతో నేను అన్ని విషయాలు ఇలా బయటపెట్టాల్సి వస్తోంది.

అత్తమామలకు చెప్పా

అత్తమామలకు చెప్పా

ఆ విషయం మా అత్త, మామ, మరిదిలకు చెప్పాను. వారు పట్టించుకోలేదు. వారు మా ఆయనకే సపోర్ట్ ఇచ్చారు. దీంతో అతను నన్ను కొట్టి రాత్రి రోడ్డుపై వదిలిపెట్టి వెళ్లాడు. రాత్రికి రాత్రే మా తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాను. మా కుటుంబసభ్యులతో కలిసి నా భర్త ఆగడాలపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను.

చిన్ననాటి నుంచే అంతేనట

చిన్ననాటి నుంచే అంతేనట

మా ఆయన చిన్నప్పటి నుంచి అలాగే చేసేవాడంట. హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న సమయం నుంచే దుస్తులు విప్పేసి చూపించే అలవాటు ఉందట. పెళ్లయ్యాక కూడా మొబైల్‌ ఫోన్‌లో లైవ్‌ వీడియా ద్వారా దుస్తులు విప్పేసి యువకులతో గంటలకొద్ది చాటింగ్‌ చేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు.

అతను గే

అతను గే

అతను గే విషయం తెలియకపోవడంతో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు అదనపు కట్నం కోసం వేధించేవారు. నా జీవితాన్ని నాశనం చేశారు. అతను సంసారానికి పనికిరాకపోవడంతో నన్ను వదిలించుకునేందుకు రోజూ చిత్రహింసలు పెట్టే వాడు.

అబ్బాయిలంటేనే మోజు

అబ్బాయిలంటేనే మోజు

సంపర్కానికి అలవాటు పడి తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా శారీరకంగా హింసించేవాడు. నేను పక్క రూమ్ లో ఉంటే అతను మరో రూమ్ లో లైవ్ స్ట్రీమింగ్ లో ఉండేవారు. మొబైల్ ఫోన్‌లో లైవ్‌ వీడియా ద్వారా దుస్తులు విప్పదీసి యువకులతో గంటలకొద్ది చాటింగ్‌ చేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. నన్ను దూరంగా ఉంచేవాడు. అతను పక్కాగా స్వలింగ సంపర్కం చేసేవాడు. కొత్త కొత్త యువకులతో తన సరదాలను తీర్చుకొనేవాడు.

English summary

My Story Woman says hubby gay

My Story Woman says hubby gay