పెద్దలు కుదిర్చిన భారతీయ వివాహాల్లో మొదటి రాత్రి ఇబ్బందికరంగా ఉండటానికి 5 కారణాలు

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

బాలీవుడ్ సినిమాలకు ఎంతైనా ప్రత్యేకంగా కృతఙ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే పెళ్లి తర్వాత జరగబోయే మొదటిరోజు రాత్రి అనుభవం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వెండి తెరపై చూపించేసారు.

సిగ్గుపడే పెళ్లికూతురు, అయోమయంలో ఉన్న కూడా అతివిశ్వాసంతో కనపడే పెళ్లి కొడుకు బాగా అలంకరించిన గదిలోకి దంపతులిద్దరూ ప్రవేశించిన తర్వాత ఏమి జరుగుతుంది అనే విషయం ఊహకు కూడా అందనట్లుంటుంది.

సినిమాలో చూపించే వ్యవహారం. కానీ నిజం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన వివాహాల్లో అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

శోభనానికి వధువు పాలు తీసుకెళ్లడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?

ఇది ఒక ఇబ్బందికరమైన క్షణం.

ఇది ఒక ఇబ్బందికరమైన క్షణం.

ఇది ఒక ఇబ్బందికరమైన క్షణం. ఎందుకంటే మీ మొత్తం కుటుంబానికి మీరు ఏమి చేయబోతున్నారు అనే విషయం తెలుసు. మీరు చాలా అలసిపోయినా మరియు నిద్రించాలనుకున్నా మీ బంధువులు ఎటువంటి అవకాశాన్ని జారవిడుచుకోరు. మిమ్మల్ని దగ్గరుండి పడకగది వరకు రావడమే కాకుండా మొదటి రాత్రి కి సంబంధించి ఎంతో హాస్యాన్ని కూడా పండిస్తారు.

అసలు ఈ అలంకరణల్లో ఏముంది?

అసలు ఈ అలంకరణల్లో ఏముంది?

మీకు నచ్చినా నచ్చకపోయినా మొత్తం పూలతో అలంకరించి ఉంటారు మరియు కుటుంబ సభ్యుల్లో కొంత మంది సృజనాత్మక ఎక్కువ కలిగిన తెలివైన బంధువులు ఈ సమయంలో కొన్ని ఇబ్బందికరమైన బహుమతులను కూడా బహూకరిస్తుంటారు. మీకు ఒక ప్యాకెట్ కండోమ్స్ లేదా లూబ్రికంట్ ట్యూబ్ ని మీకు బహుకరించినా ఆశ్చర్యపోకండి.

 'తెలిసిన' తెలియని వ్యక్తితో ఉన్నామని

'తెలిసిన' తెలియని వ్యక్తితో ఉన్నామని

చాలా పెద్దలు కుదిర్చిన వివాహాల్లో దంపతులు ఇద్దరూ తమను తాము ఒకరినొకరు అర్ధం చేసుకోవడం కంటే కూడా, చాలా సమయాన్ని పెళ్లి ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి చాలా భారీ ప్రణాళికలు రచిస్తుంటారు. కాబట్టి మొదటి రాత్రి ఇద్దరూ ఒకటే గదిలో గడుపుతున్నప్పుడు తాము ఒక తెలియని బాగా 'తెలిసిన' తెలియని వ్యక్తితో ఉన్నామని గ్రహిస్తారు. వాళ్లే ఇప్పుడు తమ జీవితభాగస్వామి.

భారతీయ జంటలు నిజానికి వారి పెళ్లి రోజు రాత్రి చేసే 10 పనులు

చాలా మంది దంపతులకు ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియకపోవడంతో

చాలా మంది దంపతులకు ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియకపోవడంతో

చాలా మంది దంపతులకు ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియకపోవడంతో, మొదటి రాత్రే ఒకటే గదిలో ఎలా నగ్నంగా ఉండగలరని ఎవరు మాత్రం అంచనా వేయగలరు మరియు ఇరువురూ అలా ఉండటం వల్ల సౌకర్యవంతమగా ఉండగలరా ? ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి.

ఇబ్బందికరమైన మొదటిరాత్రిలో అన్నిటి కంటే అధ్వాన్నమైన విషయం ఏమిటంటే,

ఇబ్బందికరమైన మొదటిరాత్రిలో అన్నిటి కంటే అధ్వాన్నమైన విషయం ఏమిటంటే,

ఉదయం లేవగానే మీ బంధువులందరూ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మిమ్మల్ని చూసి ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు లేదా మీ కుటుంబ నియంత్రణ గురించి ఛలోక్తులు విసురుతుంటారు. వాళ్ళు చేసేదంతా హాస్యం అని భావిస్తుంటారు. కాబట్టి మీరు ఇదంతా చూసి ఇబ్బందికి లోనుకాకండి. కానీ, కొత్తగా పెళ్లి అయినా ఎవరికైనా ఇది కొద్దిగా ఇబ్బందికరమైన అంశమే.

English summary

5 reasons why a first-night can be awkward in Indian arranged marriages

reasons why a first-night can be awkward in Indian arranged marriages, Read to know more about.......
Subscribe Newsletter