కండోమ్ ను కడిగి మళ్లీ సెక్స్ చేస్తున్నాను! ఒక కండోమ్ ను ఐదుసార్లు ఉపయోగిస్తున్నాను.. మంచిదే కదా?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు పెళ్లయి రెండు నెలలు అవుతుంది. కానీ నేను, నా భార్య ఇప్పుడే పిల్లలు వద్దకుంటున్నాం. దీంతో నేను కండోమ్ వేసుకుని సెక్స్ చేస్తున్నాను. అయితే ఒక్కోసారి నేను కండోమ్స్ ప్యాకెట్స్ తీసుకురావడం మరిచిపోతున్నాను.

ఆ సందర్భంలో నేను అంతకు ముందు ఉపయోగించిన కండోమ్ ను మళ్లీ కడిగి ఉపయోగిస్తున్నాను. ఈ విషయం మొదట నా భార్యకు తెలియదు.

వీర్యాన్ని జల్లి క్లీన్ చేస్తుంటే

వీర్యాన్ని జల్లి క్లీన్ చేస్తుంటే

ఒక రోజు నేను బాత్రూమ్ లో కండోమ్ లో ఉన్న వీర్యాన్ని కిందకు జల్లి క్లీన్ చేస్తుంటే నా భార్య చూసింది. చాలా కోప్పడింది. కండోమ్ కూడా కొనలేని వాడివి పెళ్లి ఎందుకు చేసుకున్నావు అంటూ మండిపడింది.

కండోమ్స్ ప్యాకెట్స్ కొనాలంటే ఇబ్బంది

కండోమ్స్ ప్యాకెట్స్ కొనాలంటే ఇబ్బంది

నేను అప్పుడప్పుడు హడావిడిలో ఉండి కండోమ్స్ కొనడం మరిచిపోతుంటాను. వాస్తవానికి నాకు మెడికల్ స్టోర్స్ దగ్గరకు వెళ్లి కండోమ్స్ ప్యాకెట్స్ కొనాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కండోమ్ ప్యాకెట్ అడగగానే పక్కనే ఉన్న కస్టమర్స్ తో పాటు కండోమ్ ప్యాకెట్ ఇచ్చే అతను కూడా వింతగా చూస్తారు.

వాడిన కండోమ్స్ నే మళ్లీ మళ్లీ

వాడిన కండోమ్స్ నే మళ్లీ మళ్లీ

ఆ అవమానం భరించలేక నేను వాడిన కండోమ్స్ నే మళ్లీ మళ్లీ వాడుతున్నాను. నా భార్యతో నేను ఆదివారం రోజు 3 నుంచి ఐదుసార్లు సెక్సులో పాల్గొంటున్నా. సెక్సు మాత్రం కండోమ్ వేసుకుని చేస్తుంటాను. అయితే నాలుగుసార్లు చేసిన ఐదుసార్లు చేసినా నేను ఒకటే కండోమ్ ఉపయోగిస్తుంటాను.

కండోమ్ ను ఎలా ఉపయోగించాలి

కండోమ్ ను ఎలా ఉపయోగించాలి

అయినా ప్రతి సారి నేను కండోమ్ ఉపయోగిస్తున్నా కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని నా అభిప్రాయం. నేను ఎలాంటి తప్పు చేయడం లేదని అనుకుంటున్నాను. కండోమ్ ను ఎలా ఉపయోగించాలి... అలాగే మంచి కండోమ్ లు గురించి చెప్పండి.

కొత్త కండోమ్ వేసుకుని చేస్తే మంచిది

కొత్త కండోమ్ వేసుకుని చేస్తే మంచిది

సమాధానం : మీరు పిల్లలు ఇప్పుడే పుట్టకూడదనే ఉద్దేశంతో కండోమ్ ఉపయోగిస్తున్నారు. అయితే సెక్సులో పాల్గొన్న ప్రతిసారీ కొత్త కండోమ్ వేసుకుని చేస్తే మంచిది. అలా కాకుండా వాడిన కండోమ్ ను మళ్లీ శుభ్రం చేసుకుని ఉపయోగించడం మంచిది కాదు. అది సురక్షితమైన సెక్సు కిందకు రాదు.

మళ్లీ వినియోగానికి పనికిరాదు

మళ్లీ వినియోగానికి పనికిరాదు

మీరు కచ్చితంగా సెక్స్ లో పాల్గొనే ప్రతి సారి కొత్త కండోమ్ వాడాలి. ప్రతి కండోమ్ కూడా మళ్లీ వినియోగానికి పనికిరాదు. ఒకసారి వాడిని కండోమ్ ను తిరిగి మరల వాడటం చాలా ప్రమాదం కూడా. ఇక అంగస్తంభన అయిన తరువాత మాత్రమే కండోమ్ ను ఉపయోగించాలి.

లెక్కలేనన్నీ సార్లు ఉపయోగిస్తే

లెక్కలేనన్నీ సార్లు ఉపయోగిస్తే

మీరు అలా ఒకే కండోమ్ ను లెక్కలేనన్నీ సార్లు ఉపయోగిస్తే

పిల్లలు వద్దనుకున్నా పుట్టే అవకాశం ఉంది. అంతేకాదు మీరు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి ఉపయోగించిన కండోమ్ తిరిగి మరోసారి ఉపయోగిస్తే కచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

వందలాది కండోములు

వందలాది కండోములు

గర్భాన్ని నిరోధించేందుకు సురక్షిత సెక్స్ కోసం మనం కండోమ్ ఉపయోగిస్తాం. మనకు వందలాది కండోములు మార్కెట్లో లభిస్తాయి. ఒక్కొక్కరు ఆసక్తి బట్టీ ఒక్కోవిధమైన బ్రాండ్ కండోమ్ ఉపయోగిస్తుంటారు.

అంత కష్టమేమీ కాదు

అంత కష్టమేమీ కాదు

కండోమ్ ఉపయోగించడం వల్ల గర్భధారణను నిరోధించొచ్చు. అలాగే లైంగిక సంబంధిత వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. కండోమ్ వాడకం కూడా అంత కష్టమేమీ కాదు. అయితే దీనిని వాడే సమయంలో ఎలాంటి తొడుగులను, ఇతర ముక్కలను వాడకూడదు. మార్కెట్లో మనం రకరకాల ఫ్లేవర్స్ లో కొత్త కొత్త కండోమ్ లు అందుబాటులో ఉన్నాయి.

ఆన్ లైన్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు

ఆన్ లైన్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు

ఇక మీరు మెడికల్ స్టోర్స్ వెళ్లి కండోమ్స్ కొనలాంటే ఇబ్బందిగా ఉంటే ఆన్ లైన్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు. దాని ద్వారా నేరుగా మీ ఇంటికి కొరియర్ వస్తుంది. దీని వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అలాగే మీకు కావాల్సిన ఫ్లేవర్ కండోమ్స్ ను మీరు ఎంచుకుని దాన్నే ఆర్డర్ చేయొచ్చు. కాబట్టి మీరు ఈ విధానాన్ని ఎంచుకోండి.

దాన్నే కడిగి మళ్లీ తొడుక్కుని

దాన్నే కడిగి మళ్లీ తొడుక్కుని

ఇక మీరు కండోమ్ ఉపయోగించి దాన్నే కడిగి మళ్లీ అంగానికి తొడుక్కుని సెక్స్ లో పాల్గొనడం అస్సలు మంచిదికాదు. ఇలాంటి విధానాన్ని మీరు అస్సలు పాటించకండి. దీని వల్ల మీరు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

చెక్ చేయాలి

చెక్ చేయాలి

ఇక కండోమ్ ను కూడా మీరు జాగ్రత్తగా వాడండి. మొదటగా కండోమ్ ప్యాక్ ను విప్పి దానిని బయటకు తీసి చెక్ చేయాలి. ఒక్కోసారి కండోమ్ తయారీలో లోపాలు కూడా ఉండే అవకాశం ఉంది. కండోమ్ కు ఏమైనా రంధ్రాలున్నాయోమో చెక్ చేసుకోవాలి. ఒకవేళ రంధ్రాలుంటే అలాంటి కండోమ్స్ ఉపయోగించకండి. అంతేకాకుండా కండోమ్ పొడిగా ఉంటే కూడా ఉపయోగించకండి.

మొదటి కొనను పట్టుకుని

మొదటి కొనను పట్టుకుని

పురుషాంగానికి కండోమ్ తొడిగే సమయంలో జాగ్రత్త వహించాలి. తొడిగించే సమయంలో కండోమ్ మొదటి కొనను పట్టుకుని అంగానికి ఎక్కించుకోవాలి. సెక్స్ పూర్తి అయ్యాక వీర్యం అందులోనే ఉండేలా కండోమ్ కొన భాగంలో కాస్త ఖాళీ స్థలాన్ని వదలాలి.

మీ అంగాన్ని బాగా కడుక్కోండి

మీ అంగాన్ని బాగా కడుక్కోండి

సెక్స్ పూర్తయ్యాక యోని నుంచి పురుషాంగాన్ని బయటకి తీసే సమయంలో కండోమ్ లోని వీర్యం జారి పడకుండా కండోమ్ ను గట్టిగా పట్టుకోవాలి. వీర్యం విడుదలైన తర్వాత యోని నుంచి అంగాన్ని బయటకు తీసి పురుషాంగం నుంచి కండోమ్ ను వేరు చేసి వెంటనే తొలగించాలి. అంతేకాని దాన్ని మళ్లీ తిరిగి వాడకూడదు. సెక్స్ పూర్తయ్యాక మీ అంగాన్ని బాగా శుభ్రంగా కడుక్కోండి.

లుబ్రికేంట్ లను వాడవచ్చు

లుబ్రికేంట్ లను వాడవచ్చు

కండోమ్ వాడేటప్పుడు సెక్స్ లో మీకు మంచి థ్రిల్ రావాలంటే లుబ్రికేంట్ లను వాడవచ్చు. లూబ్రికెంట్ లు నీటి ఆధారితమై ఉండాలి. పెంట్రోలియం జెల్లీతో తయారుచేసిన లూబ్రికెంట్ లు మాత్రే కండోమ్ వాడకానికి అనుగుణంగా ఉంటాయి.

వీర్యం స్కలించేటప్పుడు కండోమ్

వీర్యం స్కలించేటప్పుడు కండోమ్

కొందరు సెక్స్ మొత్తం కండోమ్ లేకుండా చేసి వీర్యం స్కలించేటప్పుడు కండోమ్ వేసుకుంటారు. ఇది కూడా చాలా తప్పు. పురుషులు ఉపయోగించే కండోమ్ ల వల్ల వంద శాతం స్త్రీలు గర్భం పొందలేరనే గ్యారంటీ మాత్రం లేదు. ఒక్కోసారి గర్భం పొందడానికి కూడా అవకాశం ఉంది.

English summary

how should i put a condom on correctly

how should i put a condom on correctly
Story first published: Thursday, April 19, 2018, 13:00 [IST]