For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మా ఆయన నన్ను రోజూ రేప్ చేస్తున్నాడు, అందులో నన్ను సుఖ పెట్టడం లేదు హింసిస్తున్నాడు #mystory226

|

చిన్నప్పుడు దూరదర్శన్ లో చిత్రలహరిలో పెళ్లికి సంబంధించిన సినిమా పాటలు చూసినా, ఆదివారం పూట పెళ్లికి సంబంధించిన సినిమా చూసినా నాకు కూడా అలాగే వివాహం చేసుకోవాలనిపించేంది. నా పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని నాకు కోరిక ఉండేది. మాది పల్లెటూరు. చిన్నప్పటి నుంచి నేను సంప్రదాయంగానే పెరిగాను.

మనుషులపై ప్రేమాఅనురాగాలు ఎక్కువుండేవి. సంప్రదాయాలపై పట్టింపులుండేవి. పట్నం వాళ్ల బుద్దులు చూస్తే నాకు కాస్త బాధేసేది. మా బంధువుల్లో కొందరు సిటీల్లో ఉండేవారు. వాళ్లు వేసవి సెలవులకు మా ఇంటికొచ్చినప్పుడు ఏదో ఆకాశం పై నుంచి ఊడిపడ్డట్లుగా బిల్డప్ ఇచ్చేవారు.

పెళ్లి అయిపోయింది.

పెళ్లి అయిపోయింది.

నేను ఏ పట్నవాసులైనేతే అసహ్యించుకునేదాన్నో వారింటికే కోడలిగా వెళ్లాల్సి వచ్చింది. మా మేనత్త సిటీలో ఉండేది. తన కొడుకుకు నన్ను చేసుకుంటానని మా నాన్నను అడిగింది. తర్వాత నా అభిప్రాయానికి తావు లేకుండా నా పెళ్లి అయిపోయింది. పెళ్లి మాత్రం నేను కలలు కన్నట్లుగానే చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి వరకు ఒకే కానీ పెళ్లి తర్వాత పరిస్థితుల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు.

శోభనం రోజు సహకరించాను

శోభనం రోజు సహకరించాను

మా శోభనం మా ఇంట్లోనే అరెంజ్ చేశారు. ఆ రోజు నాకు చాలా భయం వేసింది. మా ఆయన అస్సలు నా అభిప్రాయం అడగకుండానే అందులో పాల్గొన్నాడు. తప్పనిపరిస్థితుల్లో ఆయనకు సహకరించాను. నీకు అందులో పాల్గొనడం ఇష్టమేనా అని మా ఆయన ఏనాడు నన్ను అడగలేదు. కొన్ని సార్లు నా ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను ఇష్టం లేకున్నా కూడా మా ఆయనకు సహకరించేదాన్ని.

రేప్ కిందకే వస్తుంది

రేప్ కిందకే వస్తుంది

ఆయన అడిగేవాడు కాదు, నేను నో చెప్పేదాన్ని కాదు అలా మా సంసారం సాగేది. భార్య ప్రవర్తన బట్టి మగాడు తన భార్యకు ఆ పనిలో పాల్గొనడం ఇష్టం ఉందో లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇష్టం లేకుండా భార్యతో ఏ భర్త అయినా అందులో పాల్గొంటే అది రేప్ కిందకే వస్తుంది.

ఆ పని ఇష్టం లేదని చెబితే

ఆ పని ఇష్టం లేదని చెబితే

మా ఆయనకు నేను అప్పుడప్పుడు బాగా సహకరించేదాన్ని. ఆ క్షణాలను గుర్తు పెట్టుకుని ఎప్పుడూ నా మనస్సు ఆ విషయంలో అలాగే ఉంటుందని భావించి నాతో అందులో పాల్గొనేవాడు. నేను ఒకవేళ నోరు తెరిచి నాకు ఆ పని ఇష్టం లేదని చెబితే ఆ ప్రభావం నా కాపురంపై పడుతుందని నేను చెప్పేదాన్ని కాదు.

నాపై పడి పని స్టార్ట్ చేసేవాడు

నాపై పడి పని స్టార్ట్ చేసేవాడు

కానీ మగువ మనస్సును అర్థం చేసుకోలేని మొగుడు అసలు మగాడేకాదని నా అభిప్రాయం. ఒక్కోసారి తను నాపై చెయ్యి వేస్తే ఒళ్లంతా జలదరించేది. నేను అతన్ని సున్నితంగా పక్కకు తోసేసినా కూడా మళ్లీ నాపై పడి పని స్టార్ట్ చేసేవాడు. కొన్నిసార్లు ఈ సమయంలో నాకిష్టం లేదు అని చెప్పినా కూడా వినకుండా పని ముగించేవాడు. తన రాక్షస ఆనందం కోసం నిత్యం నన్ను ఇబ్బందిపెట్టేవాడు.

యోనిలో ద్రవాలు ఊరేవికాదు

యోనిలో ద్రవాలు ఊరేవికాదు

మగాడికి ఆడవారి మనస్సుతో పాటు వారి కోరికలు కూడా తెలిసి ఉండాలి. వారి శరీరంలో ఏర్పడే మార్పులు కూడా తెలిసి ఉండాలి. నా భర్త నాతో సెక్స్ లో పాల్గొనేటప్పుడు ఒక్కోసారి యోనిలో ద్రవాలు ఊరేవికాదు. దీంతో నేను నరకం అనుభవించేదాన్ని. సాధారణంగా ఆడవారికి కోరికలు కలిగితే అక్కడ కొన్ని స్రావాలు విడుదలవుతాయి. అప్పుడు అంగ ప్రవేశం ఈజీ అవుతుంది. సెక్స్ లో ఇద్దరూ ఎంజాయ్ చేయొచ్చు.

బలవంతంగా యోనిలోకి పురుషాంగాన్ని జొప్పించి

బలవంతంగా యోనిలోకి పురుషాంగాన్ని జొప్పించి

కానీ కొన్ని సమయాల్లో నాకు దానిపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. కానీ మా ఆయన మాత్రం అది కావాలని పట్టుబట్టేవాడు. బలవంతంగా నా యోనిలోకి పురుషాంగాన్ని జొప్పించి స్ట్రోక్స్ ఇచ్చేవాడు. నేను అప్పుడు అస్సలు తట్టుకోలేకపోయేదాన్ని. బాధతో విలవిలలాడేదాన్ని. దాన్ని కూడా ఆయన ఆస్వాదించేవాడు. పోర్న్ మూవీలలో అమ్మాయి కూడా నీలాగే అరుస్తుంది అంటూ రాక్షసంగా ప్రవర్తించేవాడు.

వీర్య స్కలనం అయ్యే వరకు మాత్రమే

వీర్య స్కలనం అయ్యే వరకు మాత్రమే

ఇక నాకు సెక్స్ లో పాల్గొనాలనే కోరిక కలిగినప్పుడు అతను అంతగా పార్టిసిపేట్ చేసేవాడు కాదు. కేవలం అతనికి వీర్య స్కలనం అయ్యే వరకు మాత్రమే స్ట్రోక్స్ ఇచ్చి తర్వాత అటు తిరిగి పడుకునేవాడు. సెక్స్ లో పాల్గొన్నప్పుడు మగవారి వీర్య స్కలనానికి, ఆడవారికి భావప్రాప్తికి అస్సలు సంబంధం ఉండదు.

వీర్య స్కలనం కాక ముందే

వీర్య స్కలనం కాక ముందే

నా భర్తకు వీర్యస్కలనం అయితే నేను కూడా శృంగారంలో

సంతృప్తి చెందుతానని అనుకునేవాడు. వాస్తవానికి కొన్ని సార్లు అతనికి వీర్య స్కలనం కాక ముందే నేను భావప్రాప్తి పొందేదాన్ని. మరికొన్ని సార్లు అతనికి వీర్య స్కలనం అయినా కూడా నాకు భావప్రాప్తి కలిగేది కాదు. ఇలాంటి సమస్యలను ప్రతి స్త్రీ తన దాంపత్య జీవితంలో నిత్యం ఎదుర్కొంటూనే ఉంటుంది.

రోజూ నన్ను రేప్ చేస్తున్నారు

రోజూ నన్ను రేప్ చేస్తున్నారు

ఏ మగాడైనా అమ్మాయి కోరికను తెలుసుకుని, ఎలా అందులో పాల్గొంటే తను సంతృప్తి చెందుతుందో తెలుసుకుని సంతోషపెట్టాలి. అంతేకానీ ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. రోజూ నా భర్త నాతో శృంగారం చేసి నన్ను సుఖ పెడుతున్నానని అనుకుంటూ ఉంటాడు. వాస్తవానికి ఆయన నన్ను రోజూ నన్ను రేప్ చేస్తున్నారు. దాన్ని నేను భరించలేకపోతున్నాను.

కంటి సైగతోనే నాకు సెక్స్

కంటి సైగతోనే నాకు సెక్స్

నేను కంటి సైగతోనే నాకు సెక్స్ కావాలని ఎలా కోరుకుంటానో కూడా మా ఆయనకు తెలియదు. అలాగే నాకు ఇష్టం లేదని చెప్పడానికి నేను సున్నితంగా అతన్ని ఎలా పక్కకు తోస్తానో కూడా అర్థం చేసుకోలేడు. ప్రతి భార్య ఇలాగే చేస్తుంది. కానీ భర్తలు అర్థం చేసుకోలేరు.

సెక్స్ బొమ్మలా వాడుకుంటున్నాడు

సెక్స్ బొమ్మలా వాడుకుంటున్నాడు

ఇక నా భర్త పోర్న్ లో అమ్మాయిలు ఎలా అయితే సెక్స్ చేయించుకుంటారో అలా చేయించుకోమని బలవంత పెడతాడు. అలా కూడా నేను చేయలేను. చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి, సంసారం గురించి ఏవేవో కలలు కన్నాను. కానీ రోజూ మా ఆయనతో రేప్ కు గురవుతున్నాను. నన్ను ఒక సెక్స్ బొమ్మలా వాడుకుంటూ నా కలలన్నీ చెరిపేస్తున్నాడు మా ఆయన.

English summary

i am raped everyday by my husband it's marital rape

i am raped everyday by my husband it's marital rape
Story first published: Tuesday, September 4, 2018, 9:00 [IST]